Dear kamal bro, నేను మిరప తోట వేశాను మీరు వేశారా అని చెప్పినవాళ్ళు ఉన్నారు కానీ మీరు temperature ఎక్కువ ఉంది wait chesi వెయ్యండి అని చెప్పడం చాలా మంచి information ఇచ్చారు ఇలాంటి లైన్ ఎవ్వరు చెప్పరు బ్రో. Very good information
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@abburivinay7537
26 күн бұрын
మీరు రైతులకు అద్భుతమైన వీడియోలు చేయడం ద్వారా రైతులకు మంచి సమాచారం అందుతుంది.
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq
@SaiKKA2009
26 күн бұрын
ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తునందుకు చాలా థాంక్స్ అన్న.
@srikanthkandula6199
26 күн бұрын
Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls
@ShashiSDF123
26 күн бұрын
మీ వీడియోలు చాలా బాగున్నాయి మరియు చాలా మంది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@user-hn2is3ud9n
26 күн бұрын
అన్న మీరు రైతులకు ఉపయోగపడే వీడియోస్ చేస్తునందుకు ధన్యవాదములు .
@kamallivefarmingschool
25 күн бұрын
Welcome
@Kirankumar54-x3i
26 күн бұрын
మాలాంటి రైతులకి మంచి వీడియోస్ ఇంకా చేయాలనీ కోరుకుంటున్న అన్న
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@RajeevGandhiGorremuchu-em2rq
25 күн бұрын
Very good information brother..
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@ramanaraobodapati9711
23 күн бұрын
Yes correct anna... Heat 🔥 full... My area
@komminenikrish8123
26 күн бұрын
Good information
@NareshBoga345
26 күн бұрын
సూపర్ బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థాంక్స్.
@kamallivefarmingschool
25 күн бұрын
Welcome
@RaviKumar167-t3b
26 күн бұрын
చాలా ఉపయోగకరమైన వీడియోలు మంచి పని అన్న
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq
@VenkateswaruluVeeravalli
25 күн бұрын
Hi.kamal.
@kamallivefarmingschool
25 күн бұрын
Hi brother
@ramanaraobodapati9711
23 күн бұрын
You are good job anna.... Tq so much....
@bhukyalaxman8152
25 күн бұрын
Indirect ga mb Raitu nestan gurinchi chepparu
@alishalayakanna7575
26 күн бұрын
Mahabubabad district Narsimhulapet mandal lo kuda last year willt baga vachindi
@kamallivefarmingschool
26 күн бұрын
Avunu brother
@Krish2456-c5r
26 күн бұрын
You are giving so valuable information to farmers,great job bro
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq
@user-vu6hf1jf5q
24 күн бұрын
Hi bro Aries valladi endomyca panicheyada bro wilt ki
@Teja11222
25 күн бұрын
Anna coramandal arathi mokkalu vesaka drinchinching cheste use vunttada anna
@RamaRaoRR12
26 күн бұрын
సూపర్ వీడియో అన్న గారూ
@shivaram220
25 күн бұрын
Good ఇన్ఫర్మేషన్ ఇచ్చారు sir
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@NarasimhaMurti2034
26 күн бұрын
మంచి సమాచారం అన్న గారు
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq
@nchandrashekar2241
25 күн бұрын
Very good information anna
@user-sj5ks1fg7t
26 күн бұрын
Anna nuvv Ela maku dorikavo kani maku devudila Anni jagrathalu cheppav love it anna❤
@kamallivefarmingschool
26 күн бұрын
❤❤ Tnkq brother
@SeelamVankaiah
26 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ కమల్ అన్న
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@radhachaganti5859
23 күн бұрын
Super good bro
@Shivathailava987
26 күн бұрын
చాలా థాంక్స్ అన్న
@kamallivefarmingschool
25 күн бұрын
Welcome brother
@kambamvenkateswarlu2945
26 күн бұрын
Anna Duki lo eadi best complex earuvulu
@prathipatikirankumar6109
25 күн бұрын
అన్న నేను దుక్కిలో dap 1 మేఘాపవర్ 2 మనసోయిల్ మందు కలిపి చీమ్మినను.......... ఓకే ఇంకేఏమైనా దుక్కిలో చిమ్మలా.. సలహా యివ్వు anna
@Sri-nu9ub
25 күн бұрын
👍 TQ anna
@alishalayakanna7575
26 күн бұрын
Super information brother great job bro
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq brother
@ganeshtejavath708
26 күн бұрын
Hello anna Garu single super phosphate appudu veskovali and Mega power appudu veskovali koncham reply ivvandi anna Garu
@kamallivefarmingschool
25 күн бұрын
One week gap undali
@rkanjali9
25 күн бұрын
Anna Drip lo pertilizer chappandi last year nundi waiting please pppppppplllll❤❤❤❤❤❤ warangal
@kamallivefarmingschool
25 күн бұрын
లాస్ట్ ఇయర్ చేసా మళ్ళీ చేస్తా బ్రదర్
@jaheerabbas.shaik1484
25 күн бұрын
Hi anna
@krishnakrish3180
26 күн бұрын
Super anna
@kamallivefarmingschool
25 күн бұрын
Tnkq krishna
@alishalayakanna7575
26 күн бұрын
Hi kamal anna
@kamallivefarmingschool
26 күн бұрын
Hi brother
@జీవితమేఒకపోరాటం
26 күн бұрын
Epati varaki natlu vesukovachu sir
@kamal88502
26 күн бұрын
Depends on area
@జీవితమేఒకపోరాటం
26 күн бұрын
Sangareddy
@జీవితమేఒకపోరాటం
26 күн бұрын
Sangareddy inka oka 10 or 15 days lo veyocha
@kamallivefarmingschool
26 күн бұрын
@@జీవితమేఒకపోరాటంvesukovachu
@chinna2009
26 күн бұрын
Narulo kuda wilt vastundi anna control avvadam ledu
@kamallivefarmingschool
25 күн бұрын
Copper 3grms vesi soil drinching cheyyandi
@bhukyanaresh8740
26 күн бұрын
Mirichi natu vesukone mudu capper lo muchi vesukovala lekapote tricorderam lo muchi vesukovachaa
@kamallivefarmingschool
25 күн бұрын
Copper
@bhukyanaresh8740
25 күн бұрын
@@kamallivefarmingschool xelora and gaucho fs600 video cheparu ga
@vankudothvamshi4020
25 күн бұрын
Anna nenu culture prepare chesha anna 2 days ki okasari thirigeshi water veyala anna
@kamallivefarmingschool
25 күн бұрын
Water avasaram ledu
@kamallivefarmingschool
25 күн бұрын
మళ్ళీ వాటర్ అవసరము లేదు బ్రదర్... మీరు కప్పిన పట్టిన ఆరిపోకుండా చూస్తే చాలు
@vankudothvamshi4020
25 күн бұрын
Anna nen culture prepare chesatapudu lite ga water kottina anna baga water add cheyala adhe lite ga kottina water saripothundha anna first time anna nen prepare cheyadam konchm chepu anna
@Farmer_Sharathkumar
26 күн бұрын
Hii anna, naru petti 15 day's avutundi, veru purugu samasya vundi,
@kamallivefarmingschool
25 күн бұрын
Goucho 125ml urea lo kalipi challandi Tema undali
@Farmer_Sharathkumar
25 күн бұрын
@@kamallivefarmingschool ok anna thank you
@ashokyadavbathula1007
25 күн бұрын
Correct bro
@krishnaraju9555
26 күн бұрын
Hi sir
@kamal88502
26 күн бұрын
Hi
@kamallivefarmingschool
26 күн бұрын
Hi
@sureshyallanki4551
26 күн бұрын
Anna nenu culture chesanu
@kamallivefarmingschool
25 күн бұрын
Good
@gundarapusrinivas1269
25 күн бұрын
రైతులకు మంచి సమాచారం, రైతుల పాలిట మంచి నేస్తనివి కమల్ అన్న గారు, విడియో వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న కష్టం వేరే వారికి తెలియదు, కొందరు మిత్రులు వీడియో లెంతు ఎక్కువగా ఉందని అంటున్నారు వారి కోసం మీలాంటి వారు చూడక పోవడమే బెటర్ గుడ్ ఇన్ఫర్మేషన్❤❤ గుండారపు శ్రీనివాస్ ఏటూరు నాగారం జిల్లా ములుగు తెలంగాణ,👍👍👍👍🤝
@kamallivefarmingschool
25 күн бұрын
💗💗 Tnkq so much for supporting.. మీ లాంటి వారు నాకు తోడుగా ఉండటం చాలా సంతోషం
@gundarapusrinivas1269
25 күн бұрын
@@kamallivefarmingschool Anna meru Naa nestanivi Kamal Anna❤️💯
@BsiriSri
26 күн бұрын
Anna chetu ledhu anna nida ledhu naku cultural pechukodaniki
@kamallivefarmingschool
26 күн бұрын
Ma inti ki vachi prepare chesukondi
@BsiriSri
26 күн бұрын
@@kamallivefarmingschool chala dhuram anna ledhu ante vache dani happy raksha Bandhan anna
@truth4550
24 күн бұрын
😅😅😅@@kamallivefarmingschool
@laxmanmedi4213
26 күн бұрын
హాయ్ కమలన్న మాకు వేపపిండి కావాలి
@kamallivefarmingschool
26 күн бұрын
Ok
@rajarani657
26 күн бұрын
@@kamallivefarmingschool trichoderma and psuedomonas kavali anna konchem chepandi please
@laxmanmedi4213
26 күн бұрын
@@kamallivefarmingschool అన్న మిర్చి పెట్టేటపుడు దుకిలో వేప పిండి dap కలిపి వేయవచ్చా వేప పిండి ఉంటే చెప్పండి మాకు కావాలి
@sureshbogineni2725
25 күн бұрын
వీడియో త్సగ్గిచి పెట్టు స్వామి
@maheshmotike3154
25 күн бұрын
Ninnu evaru chudamantunnaru
@kamallivefarmingschool
25 күн бұрын
అన్న నేను చెసే వీడియో ప్రతి రోజు తక్కువ టైం లో చెప్పాలి అనుకుంటే... కానీ కంటెంట్ రాదు.. నేను news రిపోర్టర్ నీ కాదు... నేను స్ట్రిప్ట్ రాసుకొని చెప్పలేం కదా.. మీరు అర్థం చేసుకొని ఒక ఇన్ఫార్మషన్ చెపుతున్నం అంటే ఒక సారి వీడియో చేసి edit చేసి thumbnai క్రియేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది బ్రదర్....7-8 అవర్స్ టైం పడుతుంది ఎడిటింగ్ and save chesi upload చెయ్యటానికి... కాని మేము మీకు లోకువ గా కనిపిస్తం బ్రదర్
@maheshmotike3154
25 күн бұрын
@@kamallivefarmingschool anna ninu athaniki length avutundhi antey ishtam untey chudu ani msg pettina chuse valle chustharu adhi athani ishtam
@Gopi3776FJ
23 күн бұрын
Suresh మీరు కొత్తగా వచ్చారా గ్రూప్‌లోకి, కమల్ అన్న వీడియోస్ కోసం చాలా మంది వేటింగ్, మీకు నచ్చితే చూడు లేకపోతే leave it
Пікірлер: 105