మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ` ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’ మట్టిని మనిషిగ మచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో మనసుకు మనసును కలిపినావు ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’ కంటినీరు తుడచినావు కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు తండ్రివై నన్ను పిలిచినావు రతణా రాసులో నిలిచే నీవెక్కడ ` బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
@sharonpaul4294
Жыл бұрын
Nice song god bless you ❤️
@chandurepudi1844
Жыл бұрын
Super Song Annayya God Bless Annaya
@yonachintalayona2611
Жыл бұрын
Nise. Song. God bless you
@sureshsuresh2219
Жыл бұрын
😂😂😂😂😂
@Gopi78921
Жыл бұрын
❤❤❤
@MeePalleturuPillaSri
12 күн бұрын
Lyrics నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే -----MUSIC------ మట్టిని మనిషిగ మలచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో మనసుకు మనసును కలిపినావు ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే -----MUSIC------ కంటి నీరు తుడిచినావు కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వలచినావు తండ్రివై నన్ను పిలిచినావు కంటి నీరు తుడిచినావు ఎందుకో కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో వింతగ నన్ను వలచినావు ఏలనో తండ్రివై నన్ను పిలిచినావు రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే
@kondareddyk193
10 ай бұрын
మన ఊహకందని మన తండ్రి ని నా స్నేహితునిగా నా ఫ్రెండ్ గా ఊహించుకుంటే, ఆ ఊహకే అంతులేని ఆనందం కలిగిస్తుంది, నా స్నేహితునిగా అని ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pkranthirekhakranthi
3 ай бұрын
ఈ పాట వింటుంటే యేసయ్య తోనే ఉన్నటు ఉంటుంది.నాకు చాల ఇష్టమైన పాట.sp బాలు గారు మన మద్యలో లేకపోవడం చాలా బాధాకరం
@veeravenkataramanakota6313
Жыл бұрын
పాపి నేనా నా కొరకు పరలోకం నుండి దిగివచ్చి నన్ను ప్రేమించి నన్ను స్నేహించిన నా మిత్రుడు నా యేసుక్రీస్తు కు నా హృదయభి వందనములు 💞😭😭😭🙏🙏🙏🙏🙏
@pauldinakaransriramulavlog7235
2 жыл бұрын
ఈ భూలోకం మళ్ళీ ఈ స్వరం వినబడునా.. 😭❤️❤️❤️
@chittibabugurram7790
2 жыл бұрын
మీరు మా మధ్య లేని లోటు వున్నా... మీ పాటలు మా మధ్యలో వున్నాయి sir😥🙏😥
@SUBBUJAIDEEP143JAIDEEP
Ай бұрын
0:53 కంటి నీరు తుడిచి నావు కంటికి రెప్ప నిలిచి నావు వింతగా నన్ను వలచి నావు తండ్రివైనన్ను పిలిచినావు కంటినీరు తుడిచిననావు ఎందుకో కంటికి రెప్ప పై నిలిచినావు ఏమిటో వింతగానన్ను వలచినావు ఏలనో తండ్రివైనన్ను పిలిచినావు రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళలో గడిపే మేమెక్కడ=2
@pastarsunilkumar2915
3 жыл бұрын
ఇంత గొప్ప పాట పాడిన యస్ పి బాలు గారు మన మద్యలో లేనందుకు మేము బాధ పడుతున్నాము
@rajukasse966
2 жыл бұрын
Bhadapadinatha matram malli terige vasthara ayina atahma ku shanthi kalagalani prayer cheyyalli ante kani badha pada kudadhu
@prasad7698
2 жыл бұрын
Balugaru 🙏🙏🙏
@prasad7698
2 жыл бұрын
Balugaru 🙏🙏🙏
@taleanand7508
Жыл бұрын
I Love You My Jesus
@newjesussongs1695
2 ай бұрын
నా నిజమైన స్నేహితుడు నా యేసయ్య 🙏🙏🙏🙏
@amanibandaru4296
2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంక ఇంక వినాలనిపిచ్చే పాట, ఇంత అర్ధం ఉన్న పాట ఎంతో అద్భుతం గా వ్రాసారు ✝️✝️✝️✝️
@Tabalaramesh
2 ай бұрын
వెయ్యి జన్మలో ఎత్తిన ఇలాంటి గాయకులు మల్లి పుట్టలేరు you బాలు గారు 😭😭
@mandhasudheer2172
Ай бұрын
Yes
@blessingplacetossipudi4060
Жыл бұрын
నా గుండె హత్తకుపోయింది...కొన్ని పాటలలో ఇది ఒకటి
@LakshmiChennada
19 күн бұрын
Amen 🙏🙏🙏🙏
@vyshnavisuraram8977
3 жыл бұрын
Sp. Balu garu maa thanri song padinanduku vandhanam sirrrrrrrr &mimmalni marchipolemu sirr
@OmaniOma43
14 күн бұрын
Nageswarao santha Kumari Love you too Jesus 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍🥀🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Galaxy05Kwt-f5o
Ай бұрын
Na nijamayna senhuthudu yes ayyagaru devunike mahima kalugunugaka
@user-sl5ey3if3n
3 жыл бұрын
నీజమైన స్నేహితుడు నా యేస్సయ్య
@KanaparthiRaju-e7t
2 ай бұрын
నిజమైన స్నేహితుడు నా ఏసు 🎉
@yeniberayohan3793
2 жыл бұрын
I MISH YOU BALASUBRAMANYAM GARU SWEET VOICE MISH AYYAM SIR
@meenasalomi2972
2 жыл бұрын
I love you❤ I miss you balu daddy 😭😭😭
@ChSrinuprem
17 күн бұрын
Naku chala baga nachindi l love this song❤❤❤❤❤❤❤❤
@sandhyakaturi6266
2 жыл бұрын
నాతో బంధం అది నీ త్యాగం థాంక్స్ యేసయ్యా
@NidadavoluLakshmikumari
2 күн бұрын
Bhaundhi song dhevuniki mahima kalugunugaka
@pratnarathna2764
Ай бұрын
My lovely song tq baluu sir....I miss you
@pooripoornima5155
3 жыл бұрын
Thanke u lord🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord hallelujah🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajicheekati708
2 жыл бұрын
I love you Jesus 🥰
@EstariGomasa
2 ай бұрын
I love this song
@shanthavenu4025
2 жыл бұрын
Super songs thank you for jesuse name Amen 🙏🙏🙏🙏🙏
@SaikrishnakundetiSaiKrishna
Ай бұрын
Thank you sir for your grate tunes
@user-sb3ij6bj5m
2 ай бұрын
Thank you jesus and balu sir
@katariratnakumari9693
Жыл бұрын
Super heart touching song 💜 praise the lord
@karam218
7 күн бұрын
Jesus is true friend..
@arunakumari-si9ps
22 күн бұрын
Amen,Amen,Amen 🙏✝️✝️✝️😭😭
@TRAVELWithVIJAY-r4k
Ай бұрын
Naa yesayya paata me nota Adbhutham praise the Lord
I love you my Jesus songs🎵🎵🎵🎵🎵🎵👌👌👌👌👌 so God bless you👏👏👏👏👏 all my heart💕💖💖💖💖❤❤💖💕💕 Jesus people's
@RamuRamu-ls7wk
2 жыл бұрын
Super song singing nice
@elishakaturielisha8521
Ай бұрын
I love Jesus and I love song
@BalarajuMuthabathula
18 күн бұрын
Praise the Lord
@charlyaaronjami2535
Жыл бұрын
I love you Raja uncle. What a talent of lirics, composing,& music. If you come to vizag tell me uncle , I will meet you.
@thammasampoornaminnu1168
Жыл бұрын
Praise the Lord amen.....
@MuraliBiddika-h7g
Ай бұрын
Prise the lord Jesus
@AYAN-v6k
Жыл бұрын
Wow. Incredible beyond the words. Magical vocal. Mind-blowing. Thank you for the English lyrics.
@rajuchevveti9382
3 жыл бұрын
Superb song
@pernisuryakala7704
3 жыл бұрын
I Love Jesus this song is amazing, Super
@seshammaveesa5284
3 жыл бұрын
Balu garu live forever
@selvinmoorthy8504
2 жыл бұрын
My mother tongue is Tamil and I love all Indian languages. I love to sing Sundara Telugu song. I have memorised and sang this in Pune, USA SASDAC church and in Hosur. If anyone kind enough to translate the lyrics in to English, I can sing accurately. Praise God and long live SPB’s fame.
@dargaiahj6382
3 жыл бұрын
Nice super song and thanks
@KiranIndana
16 күн бұрын
Davanki mahama kalugunu gaka
@RajeshRajesh-td8ys
3 жыл бұрын
Thanks for uplode this video song
@biblebelieverstabernaclehb1862
2 жыл бұрын
Best heart touch song aseervadham garu 👍👏
@jgovindu2390
16 күн бұрын
Supernicesonge🙏🥰
@sudhakarraopinninti9133
2 жыл бұрын
heart touching song praise the Lord🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@sivaganeshparupalli6296
2 жыл бұрын
I'm hindu song matram super
@sarasubhasini2603
Жыл бұрын
Amen👏👏👏
@israelbuddamola3133
2 жыл бұрын
Very good lyrics & God gifted clear voice of late S P Balu, over all very good & heart touching song, God bless all the team members those who are contrbuted for to prepare this song. Thnx GBU all
@sukanyategala8009
3 жыл бұрын
Thanks for uploading this song
@Mani-s2e
21 күн бұрын
Entha adbutham ga undhi..malli malli vinali anipinchela...sp Balu garu pranam posaru
@deepakpadala4294
3 жыл бұрын
Heart touching song,love of Jesus to the world.
@telugufunnytrolls5019
2 жыл бұрын
Praise the lord
@gadumurep
3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్...... సూపర్
@sarasubhasini2603
2 жыл бұрын
Amen... Amen. Amen..... Praise the lord god........ Surep.... Song...... 🙏🙏🙏
Пікірлер: 339