ఈసారీ ఎన్నికల్లో గాలి ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఉత్తరాదిన బీజేపీని సవాల్ చేసే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిందా? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్లో..
#Elections2024 #BJP #Congress #Politics #WeeklyShowWithGS #NarendraModi #RahulGandhi
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Modi | Rahul: ఈ లోక్సభ ఎన్నికల్లో గాలి మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? Weekly Show with GS
Пікірлер: 833