జగన్ గారికి అవకాశం ఇవ్వండి. జగన్ గారి ఐడియా ఇప్పుడే ఏమి తెలుస్తుంది.చంద్రబాబుకు సంవత్సరం ఇచ్చారు గా.జగన్ గారు నిలదొక్కుకోవడానికి అవకాశం ఇవ్వకుండా జగన్ గారు తీసుకొనే ప్రతి అడుగు విమర్శిస్తూ పార్టిని గందరగోళ పరుస్తున్నారు.మీరు జగన్ గారి మంచి కోరుకొనే వారిలా కనిపించడంలేదు. జగన్ చేసే ప్రతి పనిని విమర్షించడమే.సజ్జల ఎందుకూ అన్నారు. సజ్జలను పక్కన పెడితే ఎందుకు పెట్టారు అంటారు. ఒక పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారు. విపరీతమైన దాడి చేసి.
@jmrth
10 күн бұрын
Correct
@Mh86925
10 күн бұрын
Avunu
@nbabypsprakash6106
10 күн бұрын
నిజం
@malli824
10 күн бұрын
మీరు అతని వార
@nowpadamadhav7206
10 күн бұрын
సర్ ప్రతీ దాన్ని మనం విమర్శించకూడదు కదా
@freebird4522
10 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియకుండానే ఇంత పెద్ద పార్టీని తయారు చేశాడా? ఊరికే లేని పోని నిందలు వేసి, అవహేళన చేయడం మానేస్తే మంచిది. అతి తక్కువ సమయంలో దేశ రాజకీయ చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన జవాబు దారీతనం గత వంద సంవత్సరాలలో ఎవరైనా చేసి చూపించారా? ప్రపంచం గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో కరోనా లాంటి మహమ్మారి ఒకటి ప్రజా జీవనాన్ని కకావికాలం చేసి ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టని సమయంలో బాధ్యత చేపట్టినప్పటికీ ఒక్క రోజైనా వెనుచూపి పారి పోలేదే. నాయకుడు ఎలా ఉండాలో చూపించాడు కదా? కేవలం మూడేండ్లు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చినా మనస్సాక్షి ఉన్న రాజకీయ ప్రత్యర్దులు కూడా వంక పెట్టలేని విధంగా, అద్భుతంగా చేసి చూపించాడు కదా. ఆయన చూపించిన నాయకత్వ పటిమ గతంలో ఏ నాయకుడైనా చూపించాడా? ఇప్పటి దాకా కేవలం పుస్తకాలలోనో, లేదా మీడియా గొట్టాల లోనో పెద్ద పెద్ద నాయకులను మాత్రమే చూసిన భారత ప్రజానీకానికి నేరుగా జనాల కళ్లకు కనబడే లాగా మూడు లక్షల కోట్ల దాకా పని చేసి ప్రజలకు లెక్క చెప్పిన నాయకున్ని గత వంద సంవత్సరాలలలో మీరు చూశారా? మరి ఎందుకు ఆయన్ని తీసి పారేసినట్టు మాట్లాడుతారు? ఆయన ఆలోచన ముందు మనం ఎందుకూ పనికి రాము. కొన్ని రోజులు ఆగండి ఆయన ఏంటో మీరు చూస్తారు. మొన్నటి ఎన్నికలు ఒట్టి బూటకం అని పురుషోత్తమ్ రెడ్డికి కూడా బాగా తెలుసు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సారి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. అది చిన్న పిల్లలతో సహా అందరూ కల్లారా చూశారు. గుణం విషయంలో గానీ, ప్రజల విషయంలో ప్రేమ, నిజాయితీ నిబద్దతల విషయంలో గానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎటు చూసినా మేరు పర్వతం లాంటి వాడు. అవతల చంద్రబాబు, పావలా కల్యాన్ ల నిజాయితీ, నిబద్దతా కూడా అందరికీ కనబడుతూనే ఉన్నాయి కదా. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు పనికి రాని వాడని ఎవడో పుట్టు గుడ్డి, అసలు జగన్ మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ చూడని వాడు మాట్లాడినట్టు మాట్లాడితే ఏమైనా ఆయన విలువ తగ్గించగలరా. అంతా ఆ దేవుడే చూసుకొంటాడు.
@MBM828
9 күн бұрын
😂
@venugopalreddyyeduguri6403
9 күн бұрын
Purushottama Reddy's sugetion is jagan should have appointed purushottam reddy himself. None have asked for his opinion.
@freebird4522
9 күн бұрын
@@venugopalreddyyeduguri6403 Looks like everybody is expecting life changing roles 😀
@Swaram-d6l
8 күн бұрын
బాగా చెప్పారు 🙏
@user-pw3hk6fu9t
10 күн бұрын
ఓక అధికారం లెకపొతె ఇంతలా విమర్శ చెసెఎలా ఇదీ పార్టీ అంతర్గత వీశయం కదా, రాజ్నాథ్ గారూ
@kraj7777
10 күн бұрын
I -Pac Team and Jagan sir did good work..but local leaders are not support in Elections.
@venkateshmadduri1157
10 күн бұрын
42 సంవత్సరాల టీడీపీ పార్టీ రాబిన్ శర్మ and ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకుంటే తప్పు లేనిది జగన్ 8 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని పెట్టుకుంటే తప్పు ఏమిటి?
@Rambabu-lw1oh
9 күн бұрын
రాబిన్ శర్మ, PK వీళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీట్స్
@venkateshmadduri1157
9 күн бұрын
@@Rambabu-lw1oh అవును. ఆళ్ళ మోహన్ సాయి దత్ కూడా strategist. అందుకే బీజేపీ and నారా లోకేష్ కి పనిచేశాడు
@VasanthkumarMannemala-cy2te
9 күн бұрын
చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంత ముఖ్యం అది తెలుసుకోవాలి జగన్ గారు
Let Me.Jagan Take his decision..dont criticize everything...Meeru ila chesi , Bayata vallau chesi ..ila aite ela ??
@saradabhimavarapu123
10 күн бұрын
You both are giving wrong message give some freedom to party Chief you don't think all you know 🙏
@kraj7777
10 күн бұрын
Yes Madam...You are right 👍
@saradabhimavarapu123
10 күн бұрын
@@kraj7777 tq
@Babababa-xh6kp
10 күн бұрын
మేకిరెడ్డి గారు జగన్ గారు ఏమి ఆలోచన ఉందొ చూద్దాం కొద్ది సమయం ఇవ్వండి
@rubanet1098
10 күн бұрын
Don't pressure him
@AjayKumar-hs6yn
10 күн бұрын
Let's wait, watch, work with the professionals, and get the best from the team.
@prabhakarareddy4473
10 күн бұрын
మాకిరెడ్డి గారు మీఅనాలిసిస్ కరెక్ట్ కాదు పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలగురించి మీరిద్దరూ ఎలా చెబుతారు
@malli824
10 күн бұрын
మీరు తెదేపా వార
@jyothsnak6438
9 күн бұрын
మీరూ వైసిపి వారా.......
@siddiqshaik1589
10 күн бұрын
100% పురుషోత్తం రెడ్డి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కార్యకర్తల కోసం అభిమన్ కోసం ఖర్చు పెడితే అది పార్టీకి పార్టీ నాయకుడికి100% పురుషోత్తం రెడ్డి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కార్యకర్తల కోసం అభిమన్ కోసం ఖర్చు పెడితేపార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మేలు జరిగిద్ది కచ్చితంగా అదే చేయాలిపార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మేలు జరిగిద్ది కచ్చితంగా అదే చేయాలి. ఎవర్నో సలహాదారు పెట్టిన వందల కోట్లు పెడితే బూడిదలు పోసిన పన్నీరు బూడిదలు చేసిన పనులుపార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మేలు జరిగిద్ది కచ్చితంగా అదే చేయాలి. ఎవర్నో సలహాదారు పెట్టిన వందల కోట్లు పెడితే బూడిదలు పోసిన పన్నీరు బూడిదలు వేసిన పన్నెలా ఉంటుంది జగన్ గారుపార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మేలు జరిగిద్ది కచ్చితంగా అదే చేయాలి. ఎవర్నో సలహాదారు పెట్టిన వందల కోట్లు పెడితే బూడిదలు పోసిన పన్నీరు బూడిదలు చేసిన పనులు ఆలోచించాలిజగన్ గారి
@sudhakarreddy4023
10 күн бұрын
jagan nu gouravistham. meeru cheppedi correcte kavachu.kani final decession is jagan.salahaalu ivvandi tappuledu kani jagan de final nirnayam
@dbsastry1431
10 күн бұрын
Sir jagan mohan reddy most intelligent politican
@dharmarao
10 күн бұрын
జగన్ గారి ని మీరు ఈ విషయ పైన ఎందు ఇంత లెడౌన్ చెసి మాటాలడు తారు బహుశ ఎ టాపిక్ లేదా మీకాడ.
@MalakondareddyDaka-u8y
10 күн бұрын
I will see the jagan lifelong c,m
@prasadbolla4579
9 күн бұрын
ఇంక ఏ జాకీ పనిచెయ్యదు! వృధా ప్రయాస మాత్రమే !!!
@arksarma2092
9 күн бұрын
పార్టీ అధికారిక ప్రకటన ఎలా వున్నా, పార్టీకి , అగ్ర వర్ణాలు , ఉద్యోగస్తులు దూరం అయ్యారు. పార్టీకి అండగా ఉన్నవారు ఎక్కువగా 40 ఏళ్ళు పైబడ్డవాళ్లే. 2029 లోపల పార్టీకి దూరం అయినవారిని తిరిగి పార్టీవైపు ఆకర్షించాలి. అంతేగాక కొత్త ఓటర్లును, యువతను ఆకర్షించాలి. దీనికోసం చేసే ప్రయత్నంలో ఇది భాగం అనుకోవచ్చు.
@veerannaholiga866
8 күн бұрын
Good analysis. If Shri Jagan listens this okay otherwise his close members have to convey this to him.
@malli824
10 күн бұрын
ప్రతి ఓకరికి కొంత తిక్క అప్పుడు అప్పుడు వసాౖది,,, ఇది అదె,, లాండ్ పాస్ బుక్ లపై పోటోలు,, రాళ్లపై పోటోలు,, ప్రజా దర్బారు లెకుండా చేయడము ((సజ్జల ,, దనంజరెడ్డి,, హై పాక్ ఐడియా న)),,, కార్య కరౖ గెలిపించుతె వాలెంటైర్ కు విలువ ఇవ్వడం దారుణం,,, సచివాలయం ఉద్యోగం లో 2,కాని3 సరి పోతాది 10 మంది అవసరం లేదు❌ ఇతను ప్రశాంత్ కిషోర్ (బిహరి) కన్న నీచముగా వుంటాది,,, బోజనము catering కు ఇచ్చి నట్లు వుంటాది ,, పిచ్చిచేష్టలు 👹😭🙏🏻
@kurapatirao485
10 күн бұрын
పోనీలే సోదరా.వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం.ఎలాగూ గాలికి వచ్చిన పార్టీ.గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు.కార్యకర్తలు ఎవరో సైకో అభిమానులు ఎవరో తెలియదు.ఆ నాయకుడికి స్థిరమైన సిద్ధాంతం లేదు.చివరకు గాలికి కొట్టుకు పోయేదే.వాళ్ళ అడుగులు అన్నీ అటే ఉన్నాయి.
@LalithaLalitha-w7z
10 күн бұрын
నీ తలకాయ జగన్ గారు చేసే ప్రతి పనిలో ఒక దీర్ఘ ఆలోచన ఉంటది అనలిస్ట్ గా మీరు అది గమనిస్తే చాలు
@sarojaarigenapalli637
10 күн бұрын
Its true
@rkv4795
9 күн бұрын
నీబొంద....PR స్టంట్ వేసుకోండి..సంకలు గుద్దుకొని 11 కి వచ్చారు
@visurao8859
2 күн бұрын
Jail lo chippa thinadama. Paytm ga ycp karayakatha ki insurance undha ra 😅😅😅😅😅
@ramakrishnavasipalli4288
10 күн бұрын
Yes right move
@jyothsnak6438
9 күн бұрын
మళ్ళా ఎవడినో తీసుకొచ్చాడు. ఇతని కెంతో......
@rameshbabumulpuru2818
10 күн бұрын
ఈయన క్షేత్ర స్థాయిలో తిరిగి కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమై, నియోజక వర్గ స్థాయిలో కార్యకర్తల మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళ అభిప్రాయాలను క్రొడీకరించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే, దానికి మించిన నిర్మాణం ఇంకొకటి ఉండదు. మీరు నియమించిన నియోజకవర్గ ఇంచార్జి లకు, కార్యకర్తలకు మధ్య సరైన సంబంధాలు లేవు. ఉదాహరణ కు ఒక నియోజక వర్గానికి కార్యకర్తలకు ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇంచార్జి గా నియమిస్తే సరైన సమన్వయం కుదరటం లేదు. కనుక సాధ్యమైనంత వరకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వండి. 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన MP టికెట్ల విషయం లో చాలా తప్పు జరిగింది. MP ల సెలక్షన్ విషయం లో వైస్సార్ స్ట్రాటెజీ ని ఒక సారి స్టడీ చేయాండయ్య. అయన నుండి మీరు నేర్చువలసింది చాలా వుంది. ఆయన ఒక గ్రేట్ లీడర్. ఆయన స్థాయికి ఎదగాలి అంటే మీరు ఇంకొక జన్మ ఎత్తాల్సిందే.
@prabhuneni8329
9 күн бұрын
Being YSRCP loyalists, you people are revealing drawbacks of Jagan and YSRCP Party
@danielsamuel5500
9 күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. నేను 2004 నుంచి వైయస్సార్ అభిమాని . వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మరియు జగన్ కి పోలికే లేదు. నేను వైయస్ జగన్ అభిమానిగా 2024 జగన్ ఓడిపోవాలని అని కోరుకున్నాను . వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగా జగన్ పార్టీ కార్యకర్తల పట్టించుకోలేదు. జగన్ మారకపోతే పార్టీ క్లోజ్ అయింది.
@srikanthreddy9501
9 күн бұрын
ఓడిపోవాలి అని దేనికి కోరుకున్నారు
@danielsamuel5500
9 күн бұрын
@@srikanthreddy9501 జగన్ లో నాకు నచ్చినది 1.rationcard,healthcard,pension and schemes రూపాయి లంచం లేకుండా ఇవ్వటం 2.schools and hospitals ను develop చేయటం 3. అమ్మ ఒడి and గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం నాకు నచ్చింది y s jagan లో నాకు నచ్చనిది 1. నవరత్నాలు, బటన్ నొక్కటం .45 సంవత్సరాలు దాటిన మహిళలకు చేయూత కింద సంవత్సరానికి డబ్బులు ఇవ్వటం,auto,taxi ,tailor,chakalie అనవసరంగా డబ్బులు ఇవ్వడం 2.appsc job calender ఇవ్వకపోవడం . unemployment పట్టించుకోకపోవడం 3.revenge politics 4.sajjala ramakrishna reddy waste candidate 5. మా ఫాదర్ గవర్నమెంట్ పెన్షనర్ .timeకి pension ఇవ్వకపోవడం.neglecting government employees 6.ys రాజశేఖర్ రెడ్డి లాగా jagan ప్రజా దర్బార్ పెట్టకపోవడం 7. అతిగాipac team ను నమ్మటం .ycp కార్యకర్తలను పట్టించుకోవటం
@danielsamuel5500
9 күн бұрын
@@srikanthreddy9501 జగన్ లో నాకు నచ్చినది 1.rationcard,healthcard,pension and schemes రూపాయి లంచం లేకుండా ఇవ్వటం 2.schools and hospitals ను develop చేయటం 3. అమ్మ ఒడి and గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం నాకు నచ్చింది y s jagan లో నాకు నచ్చనిది 1. నవరత్నాలు, బటన్ నొక్కటం .45 సంవత్సరాలు దాటిన మహిళలకు చేయూత కింద సంవత్సరానికి డబ్బులు ఇవ్వటం,auto,taxi ,tailor,chakalie అనవసరంగా డబ్బులు ఇవ్వడం 2.appsc job calender ఇవ్వకపోవడం . unemployment పట్టించుకోకపోవడం 3.revenge politics 4.sajjala ramakrishna reddy waste candidate 5. మా ఫాదర్ గవర్నమెంట్ పెన్షనర్ .timeకి pension ఇవ్వకపోవడం.neglecting government employees 6.ys రాజశేఖర్ రెడ్డి లాగా jagan ప్రజా దర్బార్ పెట్టకపోవడం 7. అతిగాipac team ను నమ్మటం .ycp కార్యకర్తలను పట్టించుకోవటం 8.three capital decision
@srinivasjadhav6742
9 күн бұрын
సలహాదారు అనే బదులు పార్టీ సెక్రటరీ అనో, ఉపాధ్యక్షులు అనో పేరు తో పిలవచ్చు గా
@syedpeershaik1983
9 күн бұрын
సలహా దారుడిగా ఆళ్ళ మోహన్ సాయి దత్ క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ ప్రజల ఆకాంక్షలను వైఎస్ జగన్ అన్న కు చేర్చితే చాలు నిజాలను నిర్భయంగా.
@Ratan_tv
9 күн бұрын
ఈ రామనాదాన్ని పెట్టుకొంటే బాగుంటుంది
@syedpeershaik1983
9 күн бұрын
సజ్జల పార్టీ క్యాడర్ ప్రజలు పార్టీ నాయకత్వానికి మధ్య అనుసంధాన కర్తగా కన్నా అవకాశం దొరికింది కదా అని పార్టీ క్యాడర్ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి షాడో సిఎం గా ఐ ప్యాక్ టీమ్ తో కలిసి పార్టీని భ్రష్టు పట్టించి గెలిచే వారిని పక్కన పెట్టడం తనకు అడ్డం అనుకున్న వారిని పార్టీ నుండి బయటికి పోయేలా పొగ బెట్టి భారీ విజయం సాధించ వలసిన వైఎస్ఆర్ సీపీ ని చిత్తు చిత్తుగా ఒడిపోయేలా చేసారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ అన్న పాలన పై ఒకటి రెండు కులాలకు చెందిన కరుడు గట్టిన కుల గజ్జి నాయకులకు తప్పించి ఇతరులకు ఎవ్వరికీ వ్యతిరేకత లేకున్నా సరే వైఎస్ఆర్ సీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది సజ్జల పుణ్యాన కాదా!? EVM మాయా జాలం జరగ బోతున్నది అని తెలిసి కూడా వైఎస్ జగన్ అన్న వరకు చేర కుండా చేసింది సజ్జల కాదా!?
@DasaratharamiReddyPallamreddy
9 күн бұрын
🎉you are right sir !!
@saiprocorptech
10 күн бұрын
Floods lo kuda mana party valu ekakda leru food distribution cheste public lo name vastundi... lekapote ante sangatulu...
@shaikmahammadrafi6388vlog
9 күн бұрын
మీరూ చెప్పింది 100పర్సెంట్ రైట్ రామ్ గారు మా ప్రొద్దుటూరు లో అలానే జరిగింది.నేను కూడా డై హార్డ్ ఫ్యాన్ జగన్ గారికి కానీ వాళ్ళు వెళ్ళే లైన్ వ్రాంగ్.మీకు నా నుంచి రిక్వెస్ట్ ramnaad గారు మీరు నాతో ఇలాగా లైవ్ లో మాట్లాడితే పది నిమిషాలు వైసిపి ఇప్పుడు ఏంచేయాలో చెప్పలనిఉంది రామ్ గారు జగన్ గారు వింటారు అని నాభాధ
గొప్ప నాయకులు సజ్జల,వై.వి.ఎస్.రెడ్డి , చెవిరెడ్డి, బొత్స, అంబటి, పేర్ని , కొడాలి, అమర్నాథ్
@jyothsnak6438
9 күн бұрын
😂😂😂😂😂😂😂
@DANEEN.P
6 күн бұрын
Yevaraithe entira Reddy jagan ika eppatiki cm kaledu ycheap party adikaram Loki radhu
@zynuzynu6051
10 күн бұрын
Mr రామనాథ్ మిమ్మల్ని టిడిపి అనుకూల మీడియా అని అన్నాను విజయవాడ నగర ప్రజల ఆర్తనాదం వినపడవా నీకు ఎప్పుడు వైసిపి వ్యతిరేక వార్తలే కావాల నీకు
@malli824
10 күн бұрын
మీరు పక్క తెలుగు దేశం పార్టీ అంటే వారు మంచి కోరేవారు బుక్ లపై పోటోలు రాళ్లపై పోటోలు సమర్థించారు కొందరు పతనము అయిపోయింది 😭😭😭🙉🙉🙉
@Victorsunil1
10 күн бұрын
అనుభవం ముఖ్యం కాదు అండి, పనిగలవాడు అయితే చాలు....మోడ్రన్ వ్యవస్థకు తగ్గాటుగా, రాబోయే తరని అర్థం చేసుకొని ముందుచూపు కు తగ్గట్టు, ఇలాంటి వారిని రానివండి, పాత పద్ధతులకు స్వస్తి పలకండి.. అన్ని వ్యవస్థలను కలుపుకోవడని, ఒక్క సెంట్రల్ కమిటీ లేక వ్యవస్థ ముఖ్యం... అనవసరమైన చర్చ ఇది..
@johnkennedy9991
44 минут бұрын
నాయకుడికి పార్టీ పట్ల అయోమయాన్ని కలుగజేస్తున్నాయి మీ మాటలు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి సరైన సలహాలు ఇవ్వలేదన్నారు, భార్గవ రెడ్డి సరైన సలహాలు ఇవ్వలేదన్నారు, వారి వల్లే పార్టీకి నష్టం జరిగిందన్నారు, మరల ఇప్పుడు ఎవరో ఒక ఆయనను నియమిస్తే ఇలా మాట్లాడుతున్నారు అసలు మీరు తప్ప పార్టీలో ఇంకెవరు ఉండకూడదు అనుకుంటున్నారా ?
@Luxmivara
10 күн бұрын
Yenduku ee analysis Konnidays tarvata ..jagan gaali tela peelchalo kuda meere cheptaaru😂
@kraj7777
10 күн бұрын
Correct Madam...
@rkv4795
9 күн бұрын
This is the exact problem for party failure...
@RAHULrr2007
9 күн бұрын
he was sitting 5 years in tadepalli and not even spend time with cader or meet .. cader loose trust on him ...we trying to pass message don't say sc/st and pressing button .. he never listen.... we don't want waste anymore time and trust on him ...
@ramanasv8114
10 күн бұрын
Chivariki jaghan ni pulakesi cm antav purush reddy
@sujathalakkireddy6467
10 күн бұрын
You are wrong Purushottam reddygaru only super six valla gelichadu CBN
@MalakondareddyDaka-u8y
10 күн бұрын
I will give good decision. To party,
@saiprocorptech
10 күн бұрын
Tdp janasena kalisi unte manaki 120 seats lo gatti poti untundi...valu schemes echina evakapoina...next time schems kakunda nenu development chestanu..like irrigation etc...
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Meeriddaru cheppadi yevarini pettalo.
@bssp815
8 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.. జగన్మోహన్ రెడ్డి.. ఒక పెద్ద మూర్ఖ శిఖామణి... అంతా ఒంటెద్దు పోకడ. ప్రజలతో మమేకమై.. కార్యకర్తలను.. పార్టీ అభిమానులను.. పరిగణనలోకి తీసుకుని.. పార్టీ వ్యవహారాలను నడపాలని.. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అనుకోవడం లేదు. ఇతనిలో రాజకీయ పరిణతి శూన్యం.. ఇలా అయితే.. అతి తొందరిలో ఈయన రాజకీయాల్లో నుంచి నిష్క్రమించడం ఖాయం.
@umamaheswararao2638
2 күн бұрын
MAD DOG CUNNING FOX BARKING BARKING BARKING. ORE DARIDRUDA 2019 LO MOST SENIOR VISION UNNA LEADER 14 YEARS CM ENDUKU GHORANGA ODI POYADU.
@Babababa-xh6kp
10 күн бұрын
మేకిరెడ్డిగారు ఎప్పుడు ఏమిచేయాలి
@gnanasekharreddy5637
10 күн бұрын
Purushotham Reddy garu 100% corrext
@visurao8859
2 күн бұрын
Ade okka company 😅😅😅 ceo jagan karayakatha eripuku ..anthey
@user-ib7ne7um9t
10 күн бұрын
అయ్యా.. మీకు అర్ధము కావడము లేదు.. ఇతను స్టేట్ వైడ్ గా ycp లో ని లోపాలు గుర్తించి.. వాటిని ఎలా పిల్ చెయ్యాలో రిపోర్ట్ ఇస్తాడు.. పార్టీ లో వున్న వ్యక్తి కాకుండా బయట వ్యక్తి అయితే వాస్తావాలు తెలుస్తయ్యని..
@Potti328
9 күн бұрын
Purushottam Reddy garu cheppindi correct Chandra Babu manifesto ni chusi votes veyyaledu jagan meda kopam tho vesaru
@sarojaarigenapalli637
10 күн бұрын
Jagan గారూ తెలివి పరుడు జ్ఞాన వంతుడు కార్పొరేట్ దిగ్గజం ఆయన ఏమి చేసినా దాని వెనుక ముందు చూపు ఉంటుంది ❤
@jyothsnak6438
9 күн бұрын
పైన హెలికాప్టర్ మీద పోతూ కింద ట్రాఫిక్ ఆపడం.😂😂
@sarojaarigenapalli637
6 күн бұрын
@@jyothsnak6438 🙏
@umamaheswararao2638
2 күн бұрын
@@jyothsnak6438MAD DOG BARKING BARKING BARKING.
@viswavihaar7071
9 күн бұрын
అహంకారం అదుపులో పెట్టుకుంటే పార్టీ కేడర్ సలహాలు చాలు ....
@kkrishna1302
9 күн бұрын
A ntycbnkiahamkarama
@VkBabu-yw5sk
9 күн бұрын
రాంనాద్ గారు, ముందు మీ వీడియోలు జగన్ గారికి పంపండి. అలాగే పురుషోత్తం రెడ్డి గారివి, చూడాలి లేదా ప్రాణాలకి తెగించి ప్రజలలోకి వచ్చి పాదయాత్ర పేరుతో అందరిని కలవమనండి ¡!!
@bharathreddy7077
9 күн бұрын
Politics ante eppudo business aipoyaav, and salhaadaarudu ante in Jagan's terms they are just executors of his words that's all
@BhagyalakshmiGummadi-nr1ll
10 күн бұрын
Pubic relationship ground level observation compalsary .social engineering failure idea.valanteer system also failure. observe present political parties trends.
@nagendrareddy9255
8 күн бұрын
Jagan chal manchi oanulu chesina, cheta kaani vaallaku pettanam, padavulu ivvadam valla chedda peru vachindi. Chesindi cheppukoleni media managent ki evaru responsible. Party meeda mla , karyakartalaku interst lekunda cgesindi evaru. Padavuly teesukuni dichu kunbadi evaru . Visleshinchu kunte bagupadataru
@vamsikotturu6869
10 күн бұрын
I think this is good move I just want to ask what is the meaning of karyakartha.In a common man’s understanding karyakartha is a person who do not study,who will not work or do not have a profession and just do what the MLA OR MP wants him to do.THIS culture of having karyakartha should go away. Everyone should study well,get into a profession and observe every move of the people in legislature with rational brain and vote
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Party ki salaha daaruni pettukunte thappemiti. Ramanad garu mariyu Purushottama reddy garu. Oka prayatnam cheyya koodada yemi?
@ramneerukonda7705
10 күн бұрын
మీరు అన్నట్టు brs ycp పార్టీలు బావదవోగాలు వచ్చిన పార్టీస్ నిలబడవు...కాంగ్రెస్ లో మెర్జె అవ్వటం బెటర్
Ee datt ane manishu..lokesh ki kuda salahadaru ga tdp kinchesadu Yenduku ila randranweshana chestunaru
@talariblessy7061
10 күн бұрын
The advisor nit decide the person who is president and who is member ,he advise only on structure of party but not decide person to my knowledge
@vivekananday4490
10 күн бұрын
చంద్రబాబు మీద ప్రేమ తో కాదు జగన్ మీద ద్వేషం తో ఓడించారు ప్రజలు....... మీరూ ఇద్దరూ మీలాంటి మేధావులతో పార్టీ నిర్మిచండి....
@nandamurinagarjuna1845
10 күн бұрын
Simple sir, vunna vallani pakkana pettaniki idhi oka daari
@user-qz9jw4ov3k
9 күн бұрын
మీరే అన్నారు కదా కోటరీ వలన జగన్ దెబ్బతిన్నాడు అని, మళ్ళా సజ్జల అంటున్నారు
@luckyvideos3991
9 күн бұрын
అన్నా పార్టీ నిర్మాణం లేదు అని మీరే అన్నారు కదా.. ఇప్పుడు నిర్మాణం కోసం ఒక సలహాదారు ని నియమించుకోవడం తప్పు లేదు అన్నా.. జగనన్న నిర్ణయాన్ని గౌరవిద్దాం..
Meeku theliyani matter enti ante 28 yrs young guy France lo opposition party leader ni excellent ga guide chesthu party ni o range lo mundhuku theeskelthunnadu..so don’t under estimate the power of young blood
@prakashlingala2996
10 күн бұрын
జగన్మోహన్ రెడ్డికి పార్టీ నడపడం రాదు
@bsk29
10 күн бұрын
నువ్వు వచ్చి నడుపు రా
@telugupadyalu...6927
10 күн бұрын
Correct
@srikanthreddy9501
9 күн бұрын
నడపడం రాకుండానే 10ఏళ్ళలో సిఎం అయ్యాడా
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Mari yevarini pettalo cheppandi. Party lo vaadine pedithe vaallaki sahakaristaara.
@sermon007
10 күн бұрын
YCP dharunamga vodipoyindi because of MLAs who were majorly involved in land grabbing issues..public ni pattinchukokunda unnaru kabatte dharunam ga vodipoyaru..jagan chesina thappenti ante vallani ala vodilesi last lo em cheyaleka candidates ni social engg perutho marchadam..evarni nilabettina party poyi undedhi..ee vishayam athaniki kuda baga thelusu
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Chandrababu yeta mandiki hand evvaledu vallu gelicharu kadaa?
@user-ip4bu5pf4k
10 күн бұрын
Idhi mari anyayam papam jagan vodioyetappataki andharu criticize cheyyatame. He jist thought I should do good to everyone
@tejeswararaoburada6964
9 күн бұрын
Good analysis 🎉
@gnanasekharreddy5637
10 күн бұрын
Party nirmana salha daruni niyaminchadamante ippati varaku party ledani Jagan garu oppukunnatle. YCP ni evaru kapadaleru. YCP karyakarthaga siggupadutunnanu.
@kummithasaireddy1995
10 күн бұрын
Your are analysis very wrong sir
@appireddyb8947
10 күн бұрын
Purushottam Reddy garu, political leaders and their followers thinking how to benifit from government. And also all kind of people think how to get benifit from government. So super six welfare schemes were better than navaratnalu. So Jagan was defeated. Please remember.
@seshureddy5107
9 күн бұрын
Worst discussion
@sermon007
10 күн бұрын
I think Ramnath garu is an ardent fan of Sajjala and his son..first nundi kuda athadini support chesthu matladthunnaru..ee video chusthunte sajjala kutra kanipisthondi
Ramanaadh garu Pushottam reddy garu poni meeru salaha daaru ga undandi. Crege lo aade vaadike thelustundi ye ball yela aadaalo.choose vaadiki kaadu.
@shaiksardharbasha2633
9 күн бұрын
Partiki🎉Salahadaruduavasaramladu
@g.mreddy9143
9 күн бұрын
useless disciussion ramanath
@RKB07-uz
8 күн бұрын
Miru iddaru ychip paytm galle kada ra.
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Party Loni yevadino pedite marala aayana meeda yedavada Anika. Sajjala meeda yedicharu, Vijaya sai reddy meeda yedicharu.
@ReplyWizard
10 күн бұрын
Ivvanandukay kada jagan garu ippudu party lo changes chestunnadu, a naluguruni modata thesevese,party motham change cheyali.vallu cheyalenandukay kada ippudu thelusukoni chestunnaru.
SIR DONT MAKE OPEN DISCUSSION , THIS TYPE OF TOPICS, YOU SHOULD KNOW IT
@telugupadyalu...6927
10 күн бұрын
Congresz tho pottu pettukovali 😮
@markondareddy4477
10 күн бұрын
జగన్మోహనరెడ్డి గారికి పొలిటికల్ పార్టీని నడిపే లక్షణాలు లేవు. ఇలాగే పార్టీ నడిస్తే, 2029 ఎన్నికల్లో వైస్సార్సీసిపి మూడో ప్రత్యామ్నాయ పార్టీగా మిగిలిపోవడం ఖాయం. జగన్మోహనరెడ్డి గారికి పార్టీని నడిపే ఓపిక లేనట్లుంది.
@thrimurthulusurisetty3466
10 күн бұрын
Niyaamakam cheste meekemi vachchindi. Mohan saidatta YCP lo member ship Este me eddariki sari potundaa meeku.
@chandrasekharreddy8116
10 күн бұрын
పార్టీ నడపటం కోసం సలహాదారుడు, గవర్నమెంట్ నపడానికి సలహాదారులు మరి ఈ జగన్ ఏమి చేస్తాడు బొత్స, పెద్దిరెడ్డి కానీ సీనియర్ లు ఎవరు ఉన్నారు
Пікірлер: 165