చిన్న చిన్న సాకులు చూపి పుట్టింటికి వెళ్ళి మొగుడిని మెంటల్ గా టార్చర్ చేసే ఆడవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు.
@avula_surya_narasimha
2 ай бұрын
Currect ga చెప్పారు bro
@vasuravuri9781
2 ай бұрын
Aqqqqqqq
@keerthikameswari4994
2 ай бұрын
Chi chi mistakes velli po yee yillu maadi ani nettese gents, attalu kuda unnaru mundu vaalla sangati kuda cheppandi. Chi chi mistakes ni bootaddam lo choopinchi divorce yippinche Atta maamalu unnaru adi kuda maatladandi.
@mprashanth3235
Ай бұрын
@@keerthikameswari4994asalu mistake ye lekunda kuda puttintlo unte meerem cheptharu,aa village lo motham thirigi brathiladikunna na bharya pillalni naku kavali ani valle annaru,inka yenni years thiruguthav vallaki entha cheppina vinatle ani pillalni naku dhooram chesaru, atleast na mistake cheppadaniki kuda ravatle,na paina case pettatle, Na side nundi elders ni theesukellina matladamu ani pampincharu, PS ki aina rammani adigina rale, notice pamina no response just because they wanted me to their slavery,na thappu cheppamanna kuda ekkada chupisthale Inka ela brathakutharu I don't have any bad habits,like drink smoke adultery I'm not against such people I have job and my own business Na daggara unnappudu ye job cheyale but ippudu job ki velthundhi happyga parents matalu vintu
@rameshmajji3619
Ай бұрын
ఇది నిజం సార్
@polojuramesh9384
3 ай бұрын
Sir, మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ..స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం ..వివాహం మీద గౌరవం లేకపోవడం ..దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈనాటి పరిస్థితికి కారణం
@ravinagisetti840
3 ай бұрын
Sir... You are 300 percent correct My own son facing the same situation Her mother is the culprit...
@avula_surya_narasimha
Ай бұрын
అత్త atta బాధితులు నాలాంటి వాళ్ళు అందరూ లైక్ చేయండి
@kovvadasrinivas8170
10 күн бұрын
Meeru pettina e comment..... Clear ga chepthondhi........ Mi baadhithu raale mi attha ani....... Adho goppa vishayam anukunnava??? Like cheyyandi........ Yenti like chesedhi....?????
@tulasidevi5715
4 ай бұрын
మీరు chepindhi నిజం. చట్టం భర్తల కే కాదు భార్య లకు కూడా పెట్టాలి.
@madanagoutham7192
3 ай бұрын
Nice sister for supporting men I am also sufferer sister .still suffering
@priya.a1411
2 ай бұрын
ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు పెళ్లి పేరుతో కేసులు వేసి భరణాలు వసూలు చేసి ,మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడం బిజినెస్ అయిపోయింది..sir
@keerthikameswari4994
2 ай бұрын
Yee rojullo chala mandi gents ki Amma Abba maata vini pellanni vadileyyatam , yedaina godava vaste mundu venaka , nyayam anyayam chooda kunda pellanni tannatam , tittatam alavaatu ayyipoyindi.
@karnatiaparnikareddy5205
Ай бұрын
Inni yougalaina baryalu pada badhalu... aadupu... chavulu... Chattaniki kanapadaladu gani mogudiki...magadiki bada kaluguthundanna parutho aadavalla meda ki Bala chattalu plan chasaru...I think chattam kuda oka magada anukunta
@dhandaluswamy4523
2 ай бұрын
1. ఎక్కువ గొడవలకి అతి గారాభం గా పెంచడం. తల్లి తండ్రుల ఇన్వొల్వెమెంట్ 2. ఓర్పు లేక పోవడం, భర్త అమ్మ నానా ని తోబుట్టువుని దూషించడం 3. ఆర్థిక స్వేచ్ఛ, ఎక్కువ చదువు తక్కువ ఇంగిత జ్ఞానం, ఎదురు ప్రశ్నించడం జవాబుదారి తనం లేక పోవడం, 4. కొరుక్కున్న జీవితం భర్త తీర్చలేక పోవడం, భర్త అనుమానం, భార్య ఫ్రెండ్షిప్స్. అలవాట్లు 5. బూతులు, అవమానం, వేధింపులు, తోటి వారితో కంపారిజన్స్. 6. టార్గెట్స్, టార్చర్స్, టూర్స్, పార్టీ లకి ఏకాభిప్రాయం లేక పోవడం.
@avula_surya_narasimha
22 күн бұрын
@@dhandaluswamy4523 it's true
@leeladevi1893
3 ай бұрын
మేము ఎంత బాగా చూసుకున్న అమ్మాయి వల్ల మదర్ మమ్మల్ని కేసు pedatamani బెదిరిస్తున్నారు 😢😢చాలా దారుణం సార్ మేము చాలా ఫేస్ చేస్తున్నాము
@alyaseentrades6209
3 ай бұрын
Yes I'm so sad my wife so poor gir But I'm married I give good life. But now she is most denger girl Because. She mother
@bhavani-zt3rq
3 ай бұрын
😮😮😮😮😮😮😢😢😮
@rahamathlover7170
7 күн бұрын
మీరు చాలా బాగా చెప్పారు... కూతురు ఇంటి విషయాలు అమ్మలకి ఎందుకండీ అసలు.. నా విషయం లో కూడా ఇలానే చేస్తున్నారు అత్తా మామలు... నా భార్య మనసుని వాళ్ళ అమ్మ,నాన్న,తమ్ముడు మరియు అక్క చెదగొడుతున్నారు... చివరికి నా తల్లిని ఇంటిలో నుంచి బయటకి పంపించేసి ఇప్పుడు ఆమెపై అనేక రకాలుగా అభాండాలు వేసి మానసికం గా హింసిస్తున్నారు...
@sriindusri6596
3 ай бұрын
భార్యల చేతుల్లో బాధలు పడుతున్న భర్తలు ఎందరో....మొగవాళ్ళ కోసం కఠినమైన చట్టాలు వస్తేనే సంసారాలు బాగుపడతాయి
@PrinceBabu6075
2 ай бұрын
Yes 💯%
@keerthikameswari4994
2 ай бұрын
Bharti chetullo bhatya padite daaaniki yide noppi untadi mari . Memu konni years ga yide paina paddam. Yugaalu ha mee pettaname
@PrinceBabu6075
2 ай бұрын
@@sriindusri6596 అమ్మా నువ్వు ఎవరో 100% నిజాం చెప్పావు తల్లి
@karnatiaparnikareddy5205
Ай бұрын
Inni chattalu untana secure places lo kuda aadavalla meda darunalu chastunnaru...chattam anta bayam ladu...parents anta bayam ladu...elanti vallu control lo undali anta tappulu chasta marriage ayyala barya chatilo tippalu tappav ana bayam aina undali kada...bartha koditha lani tappu barya tiditha vachindaa...baryalu barthalna kada follow authunnaru...valla training aa kada.
@vvr4295
25 күн бұрын
Super madam
@ramanababu4525
3 ай бұрын
మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారు కానీ ఒక విషయం అర్థం చేసుకోలేకపోయారు. వాళ్లకి అబ్బాయి తరపు ఆస్తి కావాలి అంతే
@mynepallisubramanyam3834
3 ай бұрын
ఆశ్చర్య కరం...ఆస్థి అబ్బాయి పేర పెడి తె పిల్లనిస్తాం అనేవారు తయారయినారు.....ఎందుకో తెలుసా ఏదోఓవంకతో సంతకాలు పెట్టించి ప్రియా డితో జల్సా చేయటాన్కి -----ఆడపిల్లల మీద ఆదార పడి బ్రతికే వాళ్ళవిషయం లో చాల జాగ్రత్తగ ఉండాలి మంచిగ5% కన్న ఎక్కువ ఉండరు- వంటరిగ ఉండె వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తారు-వాడయితే అంగ భలం లేక చెప్పి నట్టు పడి ఉంటాడు.
@bolisettyrao5843
3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. అమ్మాయికి, అబ్బాయికి తల్లి తండ్రి వున్నారు.అందరూ ఉన్నా కూడా వాళ్ళు సెపరేట్ గా వేరే చోట ఉంటారు. Parents తో సంబంధాలు లేవు. అంటే వాళ్ళు అనాధ పిల్లలు లాగా బ్రతకాలా? Parents తో సంబంధాలు అంటే అన్ని ఆర్ధిక సంబంధాలేనా?
@srikanthsri8768
3 ай бұрын
Eydo okati first valla ni kalisi undanivandi tharthava andharu kalsi brathakochu
@bolisettyrao5843
3 ай бұрын
అవును అన్నా వాళ్ళు దెబ్బ లాడు కోకుండా కలసి మెలసి ఉంటే చాలు అదే పదివేలు. Parents happy అవుతారు.
@sarayugenny8125
Ай бұрын
Aadapilla koththagaa raagaane daani meeda kakshya saadhimpu start chesthaaru. Ippudu minimum 27 n 28 lo chesukuntunnaaru. Appatiki vaallaki offiece lo promotion n finance minimum 50000 untundi. Ippudu aa ammai ivi theesukoledu. Then it will start on before marriage only. Pellipeetal deggirane start avuthundi.
@lubnazeer-cb8ds
3 ай бұрын
ఆడ పిల్లల సంపాదన కు అలవాటు పడి చాలా మంది పేరెంట్స్ కూతురి సంసారం నాశనం చేస్తున్నారు
@naaviews5560
Ай бұрын
Magapillala sampadanaki parents use avacha?
@venkateswarareddy264
Ай бұрын
2000%
@mohammedgouse4998
Ай бұрын
Correct 💯
@Jogaraoguttula
3 күн бұрын
ఒకప్పుడు కాలం అది చాలా మంచిగా జరిగిపోయింది కానీ ఇప్పుడు కాలం ఇప్పుడు ఏ తండ్రి మాట ఏ కూతురు వింటుంది అలా లేదు కాబట్టే ఈ విధంగా జరుగు ఇప్పుడు అంతా కూడా తల్లి ఏది చెబుతుందో కూతురు అదే చేస్తుంది అంటే తల్లి చెప్పినట్టు ప్రవర్తన వల్ల మొత్తం తలకిందులు అవుతుంది మొత్తం ఆడవాళ్లకు పెత్తనమే మరియొక ఆ ఇంటి యజమాని ఎంత పెద్దాయన ఉన్న ఆయనకి మాట్లాడే అర్హత గాని అవకాశం గాని ఏమి ఉండదు అందుకనే అన్నారు ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడా అని
@kumarsathwik8005
3 ай бұрын
ఒకప్పుడు ఏదైనా అయితే ఆడవాళ్ళకి ప్రమాదం అనేవారు సెకండ్ ఎవరు చేసుకుంటారు అనే వారు ఇప్పుడు మగాడే ప్రమాదంలో పడుతున్నాడు. బ్యాడ్ అనే పేరు వస్తే మోగొడు జీవితం నాశనం అవుతుంది .
@keerthikameswari4994
2 ай бұрын
Haha yippatiki mogollu 2 , 3 pellillu cheskkunyunnaru. Aadollake okadu vadileste 2 ND marriage ki chala kashtam ga undi. Atu mogudi aasthi ledu , yitu Amma Abba aasthi lo gattaga adige rights levvu. Yevvadi yedupulu vaadi ve yikkada .
@chdevendhar8860
3 ай бұрын
ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం,వాటిల్లో వచ్చే సమస్యలు ,ఆటుపోట్లు వచ్చినపుడు ఎలా సద్దుకుపోవాలి,సమస్యను రోడెక్కకుండా ఎలా శాంతియుతంగా పరిష్కరించు కోవాలి, అనే విషయాల పై చాలా చక్కటి వివరణ ఇచ్చారు,మీకు చాలా ధన్యవాదాలు సార్ 🎉🌹👍👌🙏🙏🙏🙏🙏
@dmvv5749
2 ай бұрын
మేము కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లికూడా మేము చేసుకొన్నా, కోడలు పనులు చేయకుండా, సినిమాలకు షికార్లకు తిరుగుతూ, పని చేయమన్న, అనవసర ఖర్చులు తగ్గించిమన్నా, వాళ్ళమ్మకు complaint చేయటం, వాళ్ళు గొడవలు చేయడం మామూలయి పోయింది.
@shreekolachina9226
3 ай бұрын
Thank u nagu sir. I really honor for ur words. What ever u said is 100% right. This generation has to think in a broader way. We have to learn ethics and values respect from ur generation like u. Thanks for ur beautiful words.
Sir Na problem కూడా ఇదే sir వాళ్ళ అమ్మా కూడా అలాగే చేస్తుంది
@hymalathamateti4982
3 ай бұрын
So nice speech and guidance on family issues
@satyanarayanas8105
3 ай бұрын
Super message excellent explained Sir
@momscookingchannel3885
11 күн бұрын
Good information sir, Parents should listen, understand, and realize the facts.
@madhusudhanrao2094
2 ай бұрын
Exactly true explanation sir About married couples. Very wisdom words spoken lawyer garu 100%true 😢😢😢😢😢🎉🎉🎉🎉
@Havefununlimitedmix-hv9bo
20 күн бұрын
Nice message for family construction sir.
@bheemeswararaop257
2 ай бұрын
ఆడ వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తకు దొరికిపోతే పుట్టింటికి వెళ్లిపోయి 498a caseలు పెడుతున్నారు.న్యాయస్థానాలు 498a,ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు అనే వ్యభిచార చట్టాలు తేవడం వలన చాలా కుటుంబాలు నాశనం అయ్యిపోతున్నాయి,పిల్లలు నరకం అనుభవిస్తున్నారు న్యాయస్థానాలు ఆడవారికోసం చట్టాలు చేసారు మంచిదే లేతమనసు పిల్లలకోసం ఎందుకు చట్టాలు చెయ్యడం లేదు
@SuperMahification
3 ай бұрын
okka intlo undi narakam anubhavinchadam kante separate ayyi peaceful ga undadam better. anubhavinchevallake thelusthundi andaru mee laga cheppinattu antha respectful ga unte problems undavu and chattalu ravu, court undadu.
@karnatiaparnikareddy5205
Ай бұрын
Perfect chapparu...ammai parents support chasta tappu antunnaru... but problem start chasada abbai parenta kada.
@PadmavathiKanduri-gs5yu
3 ай бұрын
Sir chala baaga chepparu
@ansarpasha469
3 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్
@koppupraveen1845
Ай бұрын
Sir gd mrng, chala baga cheppaaru🙏🙏🙏🙏🙏
@9291955
3 ай бұрын
ఆడ పిల్లలకు చదువు, బాగా నోరు, ఇచ్చి పెళ్లి చేసి పంపుతూ వున్నారు.మొగ పిల్లలకు అంత నోరు వుండదు, దానితో గెలువక రోడ్డున పడడము,కోర్టున పడడము జరుగుతోంది
@@shantiuppalapati-hc7nv దానికి అమ్మ నోరు ఇచ్చి పంపించిoదనా అర్దం
@shekarchandu1881
3 ай бұрын
Good message sir
@kamalavalluri1331
2 ай бұрын
Chala chala baga chepru sir 🙏😊
@bhaanojeepchr6968
Ай бұрын
భర్త, అత్త పనుల తో, మాటలతో మానసికం గా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వక, తల్లి చెప్పిందే వేదం, తల్లి తప్పు చేసిన మరియు తల్లి మాట వింటేనే నీతో అని భర్త అంటే భార్య ఏమి చేయాలి. దయచేసి సలహా ఇవ్వండి 🙏
@umav1956
3 ай бұрын
Yes sir miru correct ga chepparu
@Achyut--re-faramar
3 ай бұрын
అన్ని నిజాలు చెప్పారు. ఇక్కడ స్వార్థం. అత్యష, ఓర్పులేకపోవడం. అహకారం, అన్నకారణాలు ఎక్కువ
@lakshmanaraopalakula757
2 ай бұрын
Sir...very nicely explained
@AnuRadha-nr1wo
3 ай бұрын
Chala baga chepparu sir meeru cheppina vidham ga follow authentic evvariki elanti problems raavu . Thank u sir
@gopalakrishna-u4g
4 ай бұрын
Chala baga cheppinaru sir 🙏🙏🙏
@saradajaya6372
2 ай бұрын
Very well said sir 👏 👍 🙏 you respect life 👏...recently I said to my daughter who is a mother of 8 year..old girl...as it is what you mentioned though iam not an advocate...result is..she discarded my relationship ...but I prepared for the worst suffering ...at the cost of her..future sir.
@ravindrababud
3 ай бұрын
Some keep their family safe and leave others family spoil.
@lakshmikanchi1466
2 ай бұрын
Sir meeru cheppindi nijame.....kani.... Enni kastalu padina aa ammayi akkade undali aniii... Vadu champesena akkade chavalani antunnaru... Andari ki oke samasya... Undadhu raka rakalu ga untayi..... Chepadam esy ne kani aaa ammayi akka unde face chesthu... Evariki cheppu koleka chala mande pranalalu thesukumtunnaru... Nen chala mandi chusanu... Thappu ga cheppinti kshamimchndi sir 🙏
@vuyyururambabu9790
3 ай бұрын
Thank you very much sir
@gotetivisweswararao828
3 ай бұрын
పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా? Each case is different from the other one.
Daily oka news chustunnam atta gaatintlo chanipotinna aadapillala girunchi.okka news chupinchandi alluduni champaru ani.attagari torture ni baristu atta intlo unna kodallu e madya chala mandi chanipoyaru.andukane mundu jagrattaga vaalla chetullo tama kurtur chanipokinda puttintiki techukuntunnaru.meeru cheppe case lu 100 lo okati matrame untundi
@velmakantivijaykumar3627
Ай бұрын
U r correct sir
@ravindrababud
3 ай бұрын
Houses are big but hearts are short or small.
@DasavathSivagopi
4 ай бұрын
Meru chepindi.100%.carekt.sir.hatsafe.to.you
@nalinidharanipragada1997
4 ай бұрын
మీ ప్రాక్టీస్ కి విజ్ఞాలు రాకుండా చూసుకోండి సార్. అల్ ది బెస్ట్
@ankamradhakrishna2148
3 ай бұрын
చాలా బాగా చెప్పారు
@sivaprasadkantamaneni1988
3 ай бұрын
Exactly correct sir
@dakshinamurthyprasadambygo4792
Ай бұрын
Well said sir
@mohammadjameel3211
3 ай бұрын
Chala Baga explained chesaru sir good experience
@DineshMuggulla
3 ай бұрын
True sir. Rightly said.
@SriHarishAbbagoni
2 ай бұрын
E video chusthunnavallu ki oka request.. Family cases (divorce) lo judge mogavallu undakudoddu, oka Moga mariyu lady judge undali appude samsaram bandam lo lopalu bayata padthayi.
@kadi910
4 ай бұрын
What u told ur 100% correct sir Mistake Between Two Persons but Involved other persons
@SuperMahification
3 ай бұрын
please talk about the husband’s psychotic behavior and how to handle them?
@deepam9813
Ай бұрын
Good video
@NarutoVL_
Ай бұрын
Chala baga chepparu sir ....kaani vorpu peek level ki vellipothe bhartha ga yemi cheyali..sir..acts anni ammaila favor li unnai
@hanvika2221
3 ай бұрын
చాలా బాగా చెప్పారు Sir.....
@shettymahender5175
Ай бұрын
గుండమ్మ కథ సినిమా లోని లేచింది 😮 మహిళా లోకం అనే పాటలో వీళ్లు(మహిళలు ) లేవడం వలన నిరుద్యోగం పెరిగింది , విడాకులు పెరిగాయి అని చెప్పబడింది . కానీ అది ఆనాటి సంగతి ఇపుడైతే అసలు పెళ్లిళ్లు జరగని స్థితి కి చేరింది . భవిశ్యత్ లో ఏమి జరుగుతుందో తెలియదు
@motimalarani3346
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏currect చెప్పారు sir 🙏🙏🙏🙏🙏🙏
@padmajyoti9057
2 ай бұрын
Good evening sir, U r 💯 percent true.mother's r spoiling their daughter's.expectaions r becoming very high.in some areas girls r not listening anyone and anymore.
@SuperMahification
3 ай бұрын
when there’s no mental peace and no comparability and no harmony how will the children feel?
@SuperMahification
3 ай бұрын
what about the husband’s family spoiling his mind and brainwashing to torcher wife. i’m the victim for that and i’ve been tolerating for 20yrs. initially i had to compromise myself that he will change and had hopes that atleast for kids he will change. He changed a bit for sometime But his mentality didn’t change like not accepting his mistakes that he did to me how much he harassed and abused and still continuing. He defends his family and covers their mistakes. Nene chusi chudanattu asalu adi nenu experience avvanattu and hurt avvanattu undali.
@umagandham9049
4 ай бұрын
Katnam vedhipulu ekkuvaga unnayi sir dhani gurichi cheppandi
@pratimapratima9921
3 ай бұрын
Mari husband thappu chesthe adhi kuda mosam chesi marriage chesukunte Danni evaru adagaru law lo ni?
@subbalakshmi3535
3 ай бұрын
Curect.Same to Same Naadhi adhe Question.
@shameemchinthaman8043
3 ай бұрын
Ammayi bhartha saadist itey em cheyalo cheppandi
@malleswarim7630
3 ай бұрын
Thank u so much sir for your valuable information
@talarivinod1756
13 күн бұрын
Nijam Sir magavallaku septy ledhu
@Charan-rt5hq
4 ай бұрын
Kannathalli,thandri laga chepparu sir
@parisiseshasatyanarayana1131
3 ай бұрын
అసలు భార్యకి బయోలాజికల్ నీడ్ అండ్ కేరింగ్ ఎమోషన్స్ లేకపోతే విడాకులే కద బెస్ట్ ఆప్షన్. కానీ లా ని అడ్డుపెట్టుకుని భరణం కూడా తీసుకున్నారు. నేను చాలా బాధ అనుభవించాను, మానసికం గా, ఆర్థికం గా.
@balakrishnaborusu9137
3 ай бұрын
Bro nenu kuda present same situation bro Mee number ivagalara i will call you please
@satyavani8717
3 ай бұрын
So sad
@saikrishnakatkam1568
Ай бұрын
Same bro😭@@balakrishnaborusu9137
@mehboobfaizi842
3 ай бұрын
Most of the problems with mothers who are not compromising.
Meru chepindi correct sir , ammayi, perents kalise, abbayi ni , perents chala torchar chesthunaru , all ready memu paduthunam kuda
@NarutoVL_
Ай бұрын
We are also facing same problems...yemi cheyaleni nissahayatha
@dasarijhansilaxmi1353
4 ай бұрын
Sir ma family same issue ma vodhina na brother both 2nd marriage but memu chala prema ga chusam but vala mother valana na brother chala struggle avthunadu na brother ki proper income ledhu ani ma vala father ni chusi vosta ani veli station lo acid postunadu ani case petindhi sir first papa 1st husband ki putindhi but vala ki marriage ie 4 years but na brother daughter Ane thelusu even close relatives ki Koda mny lekapothe husband tho vundara sir mny ne life na emotions ki value ledha sir vala both vala ma parents suffer avthunaru at the age of70 enka justice yekada vundhi sir
@ajaykumar-pu5oz
3 ай бұрын
Guru gaaru meeku sashtanga namaskaram. Mee maatalu veda vaaku.
Superb advise to save young couples.. God bless you
@esueswar2467
4 ай бұрын
సూపర్ sir
@srinivasaraov6948
3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఇప్పటి అమ్మాయిలు అత్తమామలను కూడా చాలా కేర్ లెస్ గా మాట్లాడుతున్నారు మీరు ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నారు దీని గురించి ఈ విషయం గురించి కూడా ఒక వీడియో తీయండి సార్ 🙏
@satyavani8717
3 ай бұрын
Exactly
@ansarali4501
3 ай бұрын
Psyco husband la gurinchi chepadi
@GoudGoud-s9u
3 ай бұрын
Sir miru chala baga cheparu but wife' valla mummy s me vedios chusi aina vallu change kaavali lekunte samsarallu undai ega,😢
@Suryamurisetty.
2 ай бұрын
Very good says sir. Make more and more videos on this topics. Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY trust it and support him.
@satyavani8717
3 ай бұрын
Tallula patra to kutumba vyavasta ni dikku lecunda chestondi😊
@Ciphering-u5c
2 ай бұрын
Nenu oka abbayini. Recent gaa marriage chesukuni sanka naakanu. Ammai kaapuraniki ki kuda raaledu. Naa gold teesukuni puttintlo kurchundi. E lanti aadavalani em cheyali. Divorce kaavali antondi enduku ante naa love saripoledanta, gifts ivvadam love kaadu anta. Ilanti dobididaarulani em cheyali.
@bnsmahesh3032
3 ай бұрын
Super sir
@archi1343
3 ай бұрын
Anyayam ni sahinchoddhu atla ani inti guttuni bayatesu kovaddhu…rendu dhikkula ninchi peddha manushulu nyayamayina peddharikam thoni kusoni parishkaram cheyyale dharmanga. Anthey gani kodithey samputhey sappudu cheyakunda musukoni kusovaddhu…edhi entha barinchalno antha ne bharinchaley…nyayamnga thashva chesukovaaley edhayina kashtam ni. Devunlakey thappaley sansaralalla kotlaatalu manushalam entha ani…understand n must try to compromise but to a certain limit. Be careful n happy couples cause only you know what’s the exact problem between you both…if you know what n how to rectify your marriage then you don’t need others to consult to save your marriage. Try being the right soulmate n enjoy your life for better. 🙏🙏🙏❤️❤️❤️
Пікірлер: 387