మే 13న బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం ముంబయి నగరాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పెనుగాలులు వీయడంతో భారీగా దుమ్ము లేచింది. దీంతో, ముంబయిలోని చాలా ప్రాంతాల్లో పగలే చీకట్లు కమ్ముకున్నాయి.
#Mumbai #SandStorm #Rain #nature
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Mumbai Storm: ముంబయి సిటీని ముంచెత్తిన భారీ ధూళితుపాను సృష్టించిన విధ్వంసమిది | BBC Telugu
Пікірлер: 40