Thank you sir, difficult subject explained in very simple language. 🙏🙏🙏🌹👌🌹
@jkbharavi123
3 жыл бұрын
ఒక స్వామీజీ ప్రవచనం లా ఉంది నారికేళపాక0 లాంటి విషయం ద్రాక్షా పాకం లాగా అరటిపండు వొలిచి నోట్లో పెట్టిన విధం గా సులభంగా సుందరంగా సుబోధకం గా పామరులకు సైతం బోధపడేలా ప్రవచించారు అనేక అనంత ధన్యవాదాలు 1008 కృతజ్ఞతలు భవదీయుడు భారవి
Пікірлер: 8