తప్పు చేయకపోతే వాడికి భయం ఎందుకు బెయిల్ ఎందుకు!...
@srinivasulu9054
2 ай бұрын
తప్పుచేసి ఇలా భయపడుతూ బతికే బతుకు బతికనిచ్చేల చేస్తుంది ఈ ycp అని ఇప్పటికైనా తెలుసుకోండి
@radhakrishnayadavbureau2192
2 ай бұрын
వీణ్ని మొదలు బొక్కలో వేయండి 😂😂😂😂
@nar880
2 ай бұрын
యాభై ఏళ్ల క్రితం పెట్టిన ఎమర్జెన్సీ గురించి పార్లమెంటు లో చర్చ జరిగింది...ఆంధ్ర ప్రదేశ్ లో 2019 -24 మధ్య జరిగింది ఎమిటి... అవినీతిపై తరచూ మాట్లాడే మోడీ ఆంధ్రాలో జరుగుతున్నదాని గురించి ఏమంటారు...వారికి బాధ్యత లేదా... లేకపోతే కేంద్రం ఎందుకు
@pattabhiramamurthyponnalur1895
2 ай бұрын
Now, YCP gang leaders are coming out.
@sarmasadyatmikam6438
2 ай бұрын
వీళ్లు మొగాళ్ళు. చేసేటప్పుడు తెలీదు
@KISHOREKUMAR-tz8tq
2 ай бұрын
Super. News
@Trendingvideos-co
2 ай бұрын
Why these action has not been taken while in Jagan govt Jagan u should answer to this
@Myyoutubechannel-365days
2 ай бұрын
😂😂😂అధికార మదంతో వీర్రావిగారు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది
@GurappaChemalamudi
2 ай бұрын
సప్తస్వరాలే గాని పాశ్చాత్య నాగరికత -సంప్రదాయము లోనివి...ఏది ఏమైనా...భారతీయ సంగీతం సాంప్రదాయం లో సప్తస్వరాలు - ఏడు ( సప్త= ఏడు ) అవి స రి గ మ ప ద ని అంటే అన్నమయ్య.త్యాగయ్య ,పురందరదాసు బాలకృష్ణ ప్రసాద్ వంటి వారి "భక్తి సంగీత విద్వాంసుల" దృష్టిలో ఒక "సంఘ సంస్కరణాభి లాష " దాగి యన్నది. అదియే "సరిగా పదమని...సరిగా నడవమని.." మన ప్రవర్తనా నియమావళిని ఇతరులను నిందించేటట్లుగా ఉండరాదని.. "ఎదిరికెప్పుడు సేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పని యట్టి చదువదేల ?" .... అనేవి మా అన్నమయ్య,"నా అప్పని వరప్రసాది అన్నమయ్య" దివ్య పదాలు - ధర్మపథాలు మరియు పరమపద సోపానాలు. ఈ చిత్రసందేశాన్ని నేను ఈ విధంగా వేరొక అన్నమయ్య పదములో.... "వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము దిక్కైనన్నేలితివిక అవి తీరని నాధనమయ్యా! ".. ఇక్కడ"వెక్కసమంటే " వెగటు అని అర్థం గా గోచరిస్తుంది. అన్నమయ్య ... " వెగటు నా శోధంబు అది నీ వెలితో నా వెలితో" అనే పాదంలో "వెగటు నా శోధంబు".. అంటే నిరంతరము నే చేసిన నిష్ఠ.. పరిశ్రమ కఠోర సంగీత సాహిత్య సాధన..మోక్షప్రాప్తికి మార్గం కోసం.,అని అర్థంలో "నడవడి నిర్వచనం. పై విషయంలో అన్నమయ్య గారి వ్యంగ్యంలో... "తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బదుకు ఘనునికి". ఇక అన్నమయ్య తన సంకీర్తనలో ప్రవర్తనా నియమావళి: 'వరాళి' రాగంలో... "ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు మతివారూ తమ వంటి మనుజులే కాక "...పల్లవి.. చేరి మేలుసేయ గీడు సేయ నెవ్వరు గర్తలు ధారుణిలో నరులకు దైవమే కాక , సారె దనవెంట వెంట జనుదెంచే వారెవ్వరు బోరున చేసిన పాప పుణ్యాలే కాక! .. చరణం .. తొడగి పొగిడించను - దూషించ ముఖ్యులెవ్వరు గుడిగొన్న తనలోని - గుణాలే కాక, కడు కీర్తి నపకీర్తి - గట్టెడి వారెవ్వరు నడచేటి తన వర్త - నములే కాక ! ..చరణం.. ఘన బంధ మోక్షాలకు - గారణమిక నెవ్వరు ననిచిన జ్ఞానాజ్ఞా - నములే కాక, తనకు శ్రీ వేంకటేశు - దలపించే వారెవ్వరు కొన మొద లెరిగిన - గురుడే కాక ! .చరణం .. మహాభారతం కూడా ఈ విధంగా చెప్పుచున్నది. " విధి వశమున వచ్చిన కీ డధములు గొనియాడి వ్రేగులై విపుల భవాం బుధి మనుగుదురు మునుంగరు సధర్ములగు నుత్తములు ప్రశాంతి జులకనై ". తానొర్చిన పాప పుణ్యములే తన్ను వెంబడించును గాని సంపదలు,బంధువులు మున్నగువారు అనుసరింపరని పెద్దలు నుడివిరి. నమో వేంకటేశాయ.❤❤❤
Пікірлер: 15