Welcome to Bulliakka Kitchen
ఈ mutton పితుకపప్పు కూర చాలా బాగుంటుంది. ఇది అన్నిటికి బాగుంటుంది అంటే rice, Sangati, idly, dosa, chapathi, puri ఇలా అన్నమాట.
అలాగే కూర రుచిగా రావాలంటే ఈ video లో నేను చెప్పిన మన పెద్దవాళ్ళు చేసే ఒక tip అదేనండి గరం మసాలా నలిగిన తర్వాత దానిలో కొంచెము వెల్లుల్లి రెబ్బలు వేసి దంచిన గరం మసాలా పొడి ని కూరలో వేస్తే చాలా బాగుంటుంది అండి. అదేనండి main రహస్యం.
To watch more interesting videos Subscribe us on
/ @bulliakka5757
like // share // subscribe
Click on Bell Icon for more updates
"అందరూ బాగుండాలి, అందులో నేను నా కుటుంబం వుండాలి ".
Негізгі бет Mutton-Pithuka Pappu Curry/మటన్, పితుకపప్పు curry చాలా రుచిగా రావాలంటే ఒకే ఒక్క tip పాటిస్తే చాలు
Пікірлер