హాయ్ హలో తమ్ముడు నేను జమ్ము కాశ్మీర్లో మిలటరీ లో ఉద్యోగం చేస్తా నువ్వు ఎక్కడైనా ఉండాలనుకుంటే పంజాబ్ టు జమ్మూ కాశ్మీర్ నువ్వు ఎక్కడైనా స్టేజ్ చేయాలనుకుంటే గురుద్వారాలో స్టే చెయ్ నేను జమ్మూ టు కాశ్మీర్ హైవే లో ఉన్న శ్రీ మాతా వైష్ణవి దేవి టెంపుల్ దగ్గర్లో డ్యూటీలో ఉంటా నేను ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ చెయ్ ఓకేనా బ్రదర్ నాది విశాఖపట్నం
@venkatreddy-cf7mj
3 ай бұрын
Your great 👍... తమ్ముడు...🎉
@kakularamajith683
3 ай бұрын
సాటి మనిషి కి సహాయం చెయీ బ్రో అందులో తెలుగు వారు
@AsifShiak-i1r
3 ай бұрын
Thanks for giving suggestion
@ss-cg8cr
3 ай бұрын
Mana telugu valu ani proof chesav... Jai hindh bro... Help chey Bala Bhai ni
@nalgondavinodanna4653
2 ай бұрын
మీది చాలా మంది మనసు అన్న❤
@nandareddy4687
2 ай бұрын
You are living what exactly I would love to live and travel like… I wish you God to support you all the time bro👏👏
@RideWithBala
2 ай бұрын
@@nandareddy4687 thanks for ur valuable words Anna ❤️🫶
@velpulasunny9677
3 ай бұрын
Tammudu enjoy your travel 🎉❤ నిజంగా కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులు పరిచయాలు నిజంగా కొత్త అనుభూతిని కలిగిస్తుంది
@venkatreddy-cf7mj
3 ай бұрын
S
@RideWithBala
2 ай бұрын
@@velpulasunny9677 ha Anna Kotha lessons also ❤️🫶
@sarkarinaukari9910
3 ай бұрын
Always use tent . Snakes may come
@RideWithBala
2 ай бұрын
@@sarkarinaukari9910 ha Anna thanks for ur love ❤️🫶
@srikanthmahi419
2 ай бұрын
Bayya niku oka best suggestion esta urjent ga nuv ni audio quality improve chesko ni videos lo chala noice ostundi chala disturbing ga undi video mida interest poyelaga. keep growing 💗
@sarkarinaukari9910
3 ай бұрын
Tent tour video pettu
@harikrishna1194
3 ай бұрын
Vlg లో కొన్ని mistakes ఉంటున్నాయి.. ఏంటి అంటే 1. ఒక అన్న కలుస్తాడు అని ముందే చెప్తున్నావ్.. అలా చెప్పకు నీ suspence viewers కూడా experiance అవ్వాలి గా.. 2.Family వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచం respect గారు అని పిలవండి మీకు దగ్గరివాళ్లే కావొచ్చు but పబ్లిక్ platform కాబట్టి ఇతరులు కూడా చూస్తారు and .. thumbnail లో ..From- To అని పెట్టబదులు అక్కడ చూసిన location image కాని or నువ్వు పడ్డ ఇబ్బంది or happyness తో కూడిన title పెట్టు ఫ from to అని పెడితే ఎలా చెప్పు నే4కష్టం వృధా కాకూడదు అని చెప్తున్నా నీ వీడియోస్ బాగుంటాయి నిజంగా
Пікірлер: 41