అమ్మా! మీరు చక్కగా తులసిపూజ చేసుకుంటున్నారు. సంతోషం తల్లీ! అయితే తులసమ్మకు బెల్లం ముక్కో, అరటిపండో, కలకండనో నైవేద్యం పెట్టాలమ్మా! అప్పుడే మీ పూజకు సార్థకత! తర్వాత ఇంట్లో దేవుడి పూజలో హారతి ఇచ్చినాక నైవేద్యం పెట్టావమ్మా! నైవేద్యం పెట్టాక, హారతి ఇవ్వాలి. తర్వాత తులసెమ్మ దగ్గర మీరు కుబేరముగ్గు పెట్టినట్టే వేరే ముగ్గులలు కూడా పెట్టవచ్చు. ఐశ్వర్యం ముగ్గు, లక్ష్మీహృదయం ముగ్గు కూడా పెట్టుకోవచ్చు. ఇవి మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. తర్వాత తులసెమ్మవారి ముఖాలు కాశీలో దొరుకుతాయి. ఎవరైనా కాశీకి వెళ్తుంటే తెప్పించుకోవచ్చు. అక్కడ కేదార్ ఘాట్ , హరిశ్చంద్ర ఘాట్ లలోని దుకాణాల్లో దొరుకుతాయి. ఆ అమ్మవారి ముఖం తెప్పించుకుని తులసికోటకు అమర్చుకుంటే...సాక్షాత్తూ అమ్మవారు కొలువైనట్టే వుంటుంది. నేనైతే అమ్మవారికి బంగారుమంగళసూత్రాలు, కమ్మలూ కూడా పెట్టుకుంటాను....బాల్కనీలో వుంటుంది కాబట్టి. లేదంటే ఇక్కడ మన పూజాస్టోర్లలో అమ్మవారి ముఖాలు దొరుకుతాయి. అదైనా పెట్టుకోండి. మీరు చిన్నవాళ్లని సలహా చెబుతున్నానమ్మా! ఏమీ అనుకోవద్దు.
@rajiskitchen9555
Жыл бұрын
చాలా Thanks అమ్మ🙏! దేవుని దగ్గర నేను ప్రసాదం పెట్టాక హారతి ఇచ్చాను దయచేసి మల్లీ చూడండి అలాగె మీరు చెప్పిన మిగతావి చేయడానికి try చేసాౖను😃
@ramalakshmiambisetty420
Жыл бұрын
Tulasikotas babundi akkada teesukinnaru, price?
@pavangupthamouni6624
Жыл бұрын
hi akka nenu just eopude me video watch chesanu supreb akka bale clarity ga explain chasi chepthunnaru awesome akkaa👌👌
@rajiskitchen9555
Жыл бұрын
Thanku very much andi😀
@vinaykumari5500
Жыл бұрын
Very beautiful decoration and clean method mam
@rajiskitchen9555
Жыл бұрын
Thanku very much😃
@Lakshmeitsme
Жыл бұрын
Ala nivedyam vandina paatrato devu niki pettakudadu vere paatralo vaddinchi pettalandi
@adigalar_amma
Жыл бұрын
I don't know Telugu I'm Tamil bt. Ur video is 👌👌👌👌👌
@rajiskitchen9555
Жыл бұрын
Thanku very much😃please also watch my other videos😀
@devivarmamandapati6344
Жыл бұрын
తులసికోట చాలా బాగుంది అండి
@rajiskitchen9555
Жыл бұрын
Thanku andi😀
@ushab3540
Жыл бұрын
Raji super
@rajiskitchen9555
Жыл бұрын
Thanku very much😀
@ismartpraveenvlogs7242
Жыл бұрын
Wow superb
@rajiskitchen9555
Жыл бұрын
Thanku so much😃
@krishnakumari4426
Жыл бұрын
Tulasi mokhalo agarbathilu pettakandi please 🙏
@manjuteluguvantalu
Жыл бұрын
Super
@rajiskitchen9555
Жыл бұрын
Thanku 😄
@billelakshmi6777
Жыл бұрын
Akka home tour cheyande
@bhavanagopuram651
Жыл бұрын
Devudiki prasadam sugar to pettakandhi bellamto chesi pedite chala manchidhi
@rajiskitchen9555
Жыл бұрын
Avunandi busy ga unnapudu ila chesthe naivedyam fast ga avuthundani cheppanu, you can also replace sugar with sugarcandy☺Thanks for watching 😃
@jyothireddy4243
Жыл бұрын
Own house r rental housa
@sujathapressurecooker5412
Жыл бұрын
New subscriber/ nice
@rajiskitchen9555
Жыл бұрын
Thanku so much😃
@shobharani66
Жыл бұрын
Madhi Miyapur akka
@rajiskitchen9555
Жыл бұрын
Oh avuna 😀 Thanks for watching
@binduratheesh6907
Жыл бұрын
Akka from where did you buy tulsi marble pot and price please reply.
@rajiskitchen9555
Жыл бұрын
Hi bindu, I have said in the same video please watch once again☺🙏
@poongodhaip994
Жыл бұрын
Please tulsi pot address, online delivery available i'm in tamilnadu
@rajiskitchen9555
Жыл бұрын
Thank you very much for watching 😀 please watch "hyderabad street shopping" one of my videos ☺
@swathi997
Жыл бұрын
Tulasi cota cost chapandi sis
@rajiskitchen9555
Жыл бұрын
Thanks for watching 😀 I have shared in this video please watch☺
@billelakshmi6777
Жыл бұрын
Rent house as sis
@rajiskitchen9555
Жыл бұрын
No, Thanks for watching😀
@billelakshmi6777
Жыл бұрын
Ok sis
@VijayaLakshmi-ob2uf
Жыл бұрын
సమస్తే రాజీ గారు తులసి కోట ఎక్కడ తీసుకున్నారు. అడ్రస్ తెలుపగలరు ప్లీజ్ రాజీ గారు మీరు చాలనీటి గా పెట్టుకున్నారు. ఆల్ ది బెస్ట్ రాజీగారు🙏🙏🙏
@rajiskitchen9555
Жыл бұрын
Thank you very much andi😃please check my videos list there you can find video of hyderabad street shopping you will get complete details☺
Пікірлер: 40