God bless you chitti tallulu🥰 Meeru healthy ga happyga undali ani Manaspurthiga korukuntunnanu 👍🏻🥰
@godhaavariandhalu3514
Ай бұрын
చంటి పిల్లలకు తల పైకెత్తి పాలు పట్టాలి పాప పాలు తాగిన తర్వాత భుజం మీద వేసి తేనుపు వచ్చేదాకా భుజం మీద వేసుకుని నిమురుతూ ఉండాలి
@g.tejukumar1141
Ай бұрын
Avunu andi nenu adhe chepdam anu chat open chesanu already miru chepparu 👍🏻
@santhakumari8372
Ай бұрын
Avunu baga chepparu
@AmruthaVarshiniOfficial
Ай бұрын
అన్నయ్య కొన్ని డేస్ వీడియోస్ ఆపండి ఎందుకు అంటే మీరు ప్రతి వీడియో లో వదిన ని పిల్లల్ని చూపిస్తున్నారు వాళ్ళకి దిష్టి తగులుతుంది
@saidivyathokala2217
Ай бұрын
Really its true
@tulasi8416
Ай бұрын
Correct
@Sivasaicooking
Ай бұрын
కృష్ణ అన్నా లతా కి పొద్దున సాయంకాలం రెండు పుట్ల బ్రెడ్డు పాలు ఇవ్వండి అన్న పాలు పుష్కలంగా పడతాయి
@Ammamatalu_123
Ай бұрын
బ్రెడ్ పాలు తెలగపిండి ఎండిన చిన్న చేపలు మెత్తలు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇవన్నీ తింటే లతకి పాలు బాగా పడతాయి బ్రెడ్డు పాలు రోజుకి రెండుసార్లు తిని తాగితే బాగా పాలు పడతాయి
@anshuskitchenandgarden9963
Ай бұрын
ఎవరులేకమీకుతేలియకచాలబాధపడుతున్నారుపాపం god bless you
ఏడవద్దు అన్న ఒక రెండు మూడు నెలల్లో అయితే పిల్లలు పెద్దగా అయిపోతారు మీరు ఎక్కువ ఎమోషనల్ మీరు వద్దు అనుకున్న వాళ్ళకి మేము వాళ్ళందరూ మీరు చులకనగా అయిపోతారు
@gradhika8059
Ай бұрын
పిల్లకు పాలు పటే టప్పుడు వారి తల కింద లత చేయి పెట్టి కొంచం పాప తల పైకి కాలు కింద కింద ఉండాలి.ఉదాహరణకు : జారుడు బల లా ఉండాలి
@user-yh2dn1dn2j
Ай бұрын
తమ్ముడు ఏమీ కాదు పిల్లల కు అలాగే పాలు ముక్కు లో నుంచి వస్తాయి బయపడవ ద్దు పది నెలలు వరకు వాంతులు అవుతాయి కంగారు వద్దు మీకు కొత్తక దా పిల్లల కు తల కిం ద్ధ ఎ త్తు పే టం డి
@user-ke8rd9xf6c
Ай бұрын
పెద్ద వాళ్ళు వుండాలి పిల్లల్ని చూడడం చాలా కష్టం
@JalajaGandoori-lu7yh
Ай бұрын
కడుపునిండా పాలు లేకపోతే కూడా ఏడుస్తారు కృష్ణ 🙌🙌
@goritalageethanjali8354
Ай бұрын
ఎవరైనా పెద్దవారిని ఆయాగా పెట్టుకోండి చాలా హెల్ప్ అవుతుంది
@Rkrentalsandcollections
Ай бұрын
It's very common.... Miru tala padukopetti paalu pettadam valla adi mukkuloki veltunndi.... And paalu yekuva iyina kuda vomtings avtay.... Mik echina syrup gas di... Adi mudu putala 3 ml ala veyyandi
@aparnaramu9565
Ай бұрын
Brother lactogen milk powder use cheyandi....
@girijanaiduvlogstelugu2369
Ай бұрын
పిల్లలకు కొన్ని సార్లు అలాగే అవుతుంది. భయపడకు vomting అలా చేస్తు ఉంటారు ఏమి కాదు. కానీ పిల్లలకు tables కంటే syrup రాయించు కుంటే మంచిది drops la నోట్లో వేస్తారు. Ok 👍 god bless both of kids
@user-mx3wi6dh6x
Ай бұрын
Galact or protein mom powder milk lo kalipi latha gari ni thaagamani cheppandi.
పిల్లలకి ఏమీకాదు అన్నయ్య మీరేమి బయ పడ వదు నేను కూడా డెలివిరి అయినపుడు మా పాపకి కూడా ఇ ల నే జరిగింది మీరు భయపడవద్దు పిల్లలకి ఏమీకాదు సరేనా
@yamalapatinandeeswari6784
Ай бұрын
లతా గారు పొట్ట పైన రోజు ఒక ఆకు వేయండి ఒకరోజు తమలపాకు ఒకరోజు ఆముదమాకు ఒకరోజు జిల్లేడు ఆకు అలా వేస్తే కూడా పొట్ట మీద వాళ్ళకి జీర్ణశక్తి పెరుగుతుంది వాయువు తగ్గుతుంది. అరటి ఆకు నాకు తెలిసింది నేను చెప్పనా అండి తప్పుగా అనుకోవద్దండి లతా గారు
@bhargavik9091
Ай бұрын
S crct ga chepparu... Bidda ki kadupu lo kuttu untundi Adi pothene pillalu active ayitharu digestion baga aithundi....ladies Peddavallani evarinaian konnidays monthly salary ichi aina petkondi anni chestharu....
@user-JuniorTanvishyodha8rm
Ай бұрын
Lactogen 1 Thagichandi Am kadhu 2h ki okasari 60ml (Garam water cheshi motham chalaranivalli goruvechaga thagisthe moshan gatigaavthundhi) powder milk 🍼 thaginchandi..Thalli pallu saripovuu edhari pillalaki
లతకి ఎక్కువగా చపాతి బ్రెడ్ బొప్పాయి పండు పెట్టండి పాలు వస్తాయి తను బాగా తింటేనే పిల్లలకు పాలు
@madamradhika
Ай бұрын
Care takerni petukondi
@madhuvlogsnagisetti3204
Ай бұрын
Avemi vadhu ma,subramga kandhi pappu lo Raw papaya (half mukka ) mukallu kosi oka green chilli,vellulli,vesi cooker lo vudikinchi light ga popu vesi thiamanandi with in no time milk super ga vasthundhi ,Nene andhuku example ,pls oka sari try cheyandi
@SmilingBeachCoast-yn4oq
Ай бұрын
Am kadu ke anna koni rojulu alage untadi le be carful
Meru powder milk evvakande Latha ki manchi food pettande thana milk years epenchande
@user-fb3wd3il5k
Ай бұрын
Anna powder palu thagisthy aa palu arige syrup estharu
@SrilathaM-qw1bh
Ай бұрын
Hi doctor ni adigi aavu palu patta ndi. All the best
@Ustad_Gaming3.0
Ай бұрын
నాకు మా బాబు పుట్టినప్పుడు పాలు రాలేదు అప్పుడు దొండకాయ తింటే పాలు బాగా వచ్చాయి ఏమీ భయపడవద్దు నేను హైద్రాబాద్ లో తెలిసి లెలియని వయస్సు తో బాబుతో చాలా కష్టాలు పడ్డాను నాకు అయితే నా భర్త సపోర్ట్ కూడా లేదు నేను ఒక్క దానినే అన్ని కష్టాలు పడ్డాను ఇరుగు పొరుగు వాళ్లు చెప్పే సలహాలు పాటించి నా పిల్లలను పెంచుకున్నారు ఇప్పుడు ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏమీ కాదు బాదపడకండి
@kancharlabhavani1435
Ай бұрын
😢
@ChilakaBhagyalaxmi
Ай бұрын
Great
@karrisampath1257
Ай бұрын
Don't very bro kom don
@bhavasai9071
Ай бұрын
Yes
@Vardhangamer-de7ze
Ай бұрын
Goru chikkudu Kaya curry thinty chala milk vasthayi.compulsari pettandi. Every day konchem goru chikkudu pettandi pls
Velulli karam petandi lathaki baga paalu vasthayi anna alage coffi bred petandi anna
@user-gt4vo9qx2i
Ай бұрын
Hi Anna pelalu koncheam recore I e daka averu ina peda valani panilo petukonde anna mekuda panike velte entlo Latha ke and pellu cusukodanike vuntadega
@SrihariSankarasetti
Ай бұрын
Lactogen 1 milk powder vadandi ma papa ki kuda vadamu baga paduthundhi❤
@user-pr9or5pf4w
Ай бұрын
Yess
@user-lr8op8rr4y
Ай бұрын
Anna lactogen nestel cumpani valladi vadandi pillalaki Baga vantabaduthundi ma babuki Baga set ayyindi anna
@pasamprasad5625
Ай бұрын
Yes
@PoRa-qo8eu
26 күн бұрын
Hi latha garu, pillalaki dexolac milk powder vaadandi elanti side effects raavu.
@vedaryansshow9202
Ай бұрын
Kakarakaya eguru tinnandi and potlakaya talimpu kuda rayalaseema side potlakaya dorakavu drumstick tinnandi milk baga vastayee
@padmavatireddy2442
Ай бұрын
ఆవు పాలు మంచివి కదా పట్టావచ్ఛు అన్న ఏమీ కాదు మంచిగా చేపలు తినమను లేదు అంటే బాలంత కాడ అనీ ఓక బాటీల్ దొరుకుతుంది ఆయుర్వేదం shop లొ అవీ 3 బాటీల్ ఉంటాయీ నేలకు ఓకే బాటీల్ వాడలీ పాలు బాగా పడతాయి బాటీల్ మీదా 1 నేంబర్ 2 నేంబర్ 3 నేంబర్ అనీ ఉంటుంది మాకు తేలీసీన వాళ్ళ కు చాలా మంది కీ చేప్పము అందరు వాడారు మంచీ గా పని చేస్తుంది ఓక వేళా మీకు దొరక్క పొతే నాకు చేప్పండీ నేను కొరియర్ చేసాను మాకు ఇక్కడ దొరుకుతాయి భద్రాచలం మీ అడ్రస్ పేట్టండీ నేను పంపిస్తాను
Kakarakaya you will give means milk will come Anna for vadina
@Tejuashwath
Ай бұрын
Krishna garu lathaki baga milk thaginchandi....milk lo GALACT ani powder dorukuthundi adi oka spoon powder daily rendu sarlu evvandi..paalu baga paduthai
@LakshmiKodi-ns6eh
Ай бұрын
లతని మంచంపై కూర్చుని పాలు ఇవ్వవద్దని చెప్పండి మంచం మీద కూర్చుని పాలు ఇవ్వకూడదు పిల్లలకు కుర్చీలో కూర్చుని పాలు ఇవ్వమనండి
@balakrishnapanjala2941
Ай бұрын
Nababuki same nose muth vmt chesevadu Dr sujestiontho digestive syrup vadam mother food essention new born babies5ofterserlake and cow milk using prosess250ml Mike oflitrer wter
@lasyathorne8791
Ай бұрын
Latha garu milk lo milk vache poweder vuntadi doctor chepte rasaru tepinchsndi
Lactogen powder use cheyadhi Proteinox powder use avvadhu konni children ki use lactogen best product
@Sriramsisters
Ай бұрын
Use lactare granule powder and capsules
@mediswathi8764
Ай бұрын
Vamu & vellulli kalipi pest chesi chinna bals laga chesi patha ku thinipinchandi anna morning and evng palu baga vastai
@nani-ig8fm
Ай бұрын
Coffie bread thelaga pindi curry china pachi nethalu curry velluli curry alantivi chesi pettandi palu baga padatai em kadu bhayapadu
@arunareddy3710
Ай бұрын
Lata garu beerakaya tinakudaadu
@user-zr9kx5pd9p
Ай бұрын
Brotheru kaakaara kaya fri petandi palu vasthaee
@Hanshi190
Ай бұрын
Hii anna thellagadda latha ki curry lo yekkuvaga veyandi milk pustiga vasthai anna chudamdi inka
@PANASARAJUGOUD
Ай бұрын
Shatavari powder morning evening milk lo kalipi taginchandi
@sudeepthi7865
Ай бұрын
Mother ki milk ravali ante oats, flak seeds, dry fruits nd mother ki milk radaniki powder vuntadhi GALACT ani. Once doctor ni adigi lathaki vaadandi. Powder milk not so good with mother milk. Thwaraga nanju vasthadhi babies ki. Babies active ga vunara chudali kaani not fatness. Mother milk kante aadhe ekuva kaadhu. Okasari lathaki ki milk vache a powder vaadi chudandi. Nothing will happen babies milk thaginaka malli adhe milk laga vasthe babies ki problem vunatu. Kani perugu laga vasthe not an issue don't worry... First time parents ki evariki aiyna alage twaraga bayapaditharu am also mother I can understand the situation..
@kravikumarkravikumar9322
Ай бұрын
Pillalaki emi kadhu anna tention padakandi, 3-5 months baga avutharu ,pillalaki okasari vere hospital lo opinion thiskondi
@user-nz8qw2hf8t
Ай бұрын
Mi anna supper erojulo akada laru 👌👌👌🙏🙏🙏
@shaikmubasheerahamad5752
Ай бұрын
Lactogen milk powder is best milk for babies Anna
@hemaprabha9982
Ай бұрын
Bro Latha ki poppaya pandu pettandi milk bagavasthaei kachi poppaya carry kuda pettavachu brother no problem
@saranyasaru1757
Ай бұрын
Bread milk & rusklu Baga theskondi chala fast ga milk vasthundi 2days lopu vasthundi milk
@AnjaliLaveti-ch1lj
Ай бұрын
Hiii annaya nadhi oka suggestion Latha vadhinaku nalla bellam Baga tinamani chepandiii pallu ekkuvaga padathayeee edhi tip Naku kuda work ayendhii
@mekalaharitha6460
Ай бұрын
Gas problem valla pillalaku ala avutundi so pillalaku palu ravalante Latha tinali ekuva sarlu sariga nidrapovali one cup tea tagochu one cup coffee tagochu britania rusk dip chesi tinochu perugutho Annam tinochu
Пікірлер: 1,3 М.