#telangana
#ramagiri
#nagepalli
#manthani
#peddapalli
#congressparty
#mpelection2024
*మీడియా మిత్రులు అందరికీ నమస్కారం
👉నిన్న ప్రచారంలో భాగంగా నాగేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన తెరాస నాయకులు చేసిన వాక్యాల గురించి ఈ రోజు పత్రిక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
👉 ఇక్కడ దొంగే వేదాలు వల్లించినట్టు ఉంది నిన్న మీరు మాట్లాడింది చూస్తే
👉 గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలని మోసం చేస్తూ నాయకులు మోసం చేస్తూ గడిపిన నాయకులు ఈ రోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు
👉 ఒకవైపు జేఎన్టీయూలో ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసిల్లు, ఇంకోవైపు భూ కబ్జాలు MRO ఆఫీస్ వాళ్ళను అడ్డుపెట్టుకొని,ఇంకోవైపు పోలీసులను అడ్డుపెట్టుకొని,పోలీస్ స్టేషన్ పక్కనే సొంతంగా ఆఫీసు తెరిచి సొంత పోలీస్ స్టేషన్ నడిపిన చరిత్ర నిది
👉 నువ్వు ఈ రోజు ప్రచారం ఎట్లా చేస్తారు అంటున్నావు , ఊర్లో ఎలక్షన్ రాంగనే వస్తారు, అవును మేము కచ్చితంగా చెప్తున్నా నువ్వు చెప్పింది నూటికి ముమ్మాటికీ నిజమే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి నేను వస్తా
👉ఎందుకు వస్తా అంటే నీ అటువంటి దౌల్బాజీ కి ఓట్లు వేయకుండా,ఈ ఊరిని కాపాడడం కోసం కచ్చితంగా ఎక్కడున్నా ఎలక్షన్ టైం కి వచ్చి ఈ నాగేపల్లి ప్రజల్ని మోసపోకుండా నీ చేత నుంచి కాపాడడం కోసం ప్రతి ఎలక్షన్ లో నేను వస్తా...
👉 ప్రచారం నీ లెక్క దౌర్జన్యం చేసి దాడులు చేసి చేసే గుణం మాది కాదు, మా నైజం ఏందీ మర్యాదగా దండం పెట్టి ఓటర్లను ఓటర్లను ఓటు అడగడం మా నైజం.
👉 ని నైజం. బెదిరించి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టి ఓట్లు అడిగే నైజాం నిది
👉 ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు గత పది సంవత్సరాల నుండి నాగేపెల్లి గ్రామానికి నువ్వేమైనా చేసినావా, పంచాయతీ చేసినవు నువ్వు సెటిల్మెంట్లు చేసినవు వీనికి వానికి లొల్లి పెట్టిచ్చినవు ఇట్లాంటి చరిత్ర గా నీది
👉ఈ రోజు నువ్వు అసలు ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే నువ్వు మీది మీడియానా నువ్వు రాజకీయ నాయకువా
👉ఒక రోజు మీడియా అంటావు, ఒకరోజు రాజకీయ నాయకులు అంటావు మీడియానా రాజకీయ నాయకుడువా మీడియాని అడ్డుపెట్టుకున్నని ఆ ముసుగులో రాజకీయం చేసిన దొంగవు నువ్వు..
Негізгі бет నాగేపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్
Пікірлер