||నాగారపమ్మ కొలుపులు|| DAY-1|| #kolupulu #nagarapamma #traditionalkolam #devara ||సముద్ర స్నానాలు ||
నాగారపమ్మ కొలుపులు || నర్సింగోలు ||
మొదటి రోజు కార్యక్రమాలు
ఈ వీడియో లో చూస్తున్నది క్రింది కార్యక్రమాలు
1. సముద్ర స్నానాలు
2. మైల తెప్ప కార్యక్రమం
3. పూల తెప్ప కార్యక్రమం
4. కట్టు కట్టటం
5. అమ్మవారి సముద్ర స్నానం మరియు ఆయుధాలు శుభ్రం చేయటం
ఐదు రోజుల కొలుపులు అన్ని వీడియోస్ మా ఛానల్ లో వస్తాయి , అందరు జాగ్రత్త గా విని చూసి మీ అభిప్రాయాలు , ఏదైనా సందేహాలు ఉంటె comment రూపము లో రాయగలరు .
మన పూర్వీకుల ఆచార కట్టు బాట్లు , ఈ తరం మరియు ముందు తరం వారికీ తెలియజేసే ప్రయత్నం లో భాగంగ ఈ వీడియోస్ తీయటం జరిగింది .
అందరు దయచేసి ఈ ఛానల్ ని ఆదరించండి .
Негізгі бет Ойын-сауық నాగారపమ్మ కొలుపులు|| DAY-1||
Пікірлер: 4