అన్నా నిన్ను నీ ఇంటర్వూ చూసినంక నాకు కూడా మావోయిస్టులతో కలిసి ప్రజల కోసం పోరాడాలని అనిపిస్తుంది అన్నా. అన్నలతో కలవాలంటే ఎట్లనో జర చెప్పన్న
@Ramya21099
3 жыл бұрын
బ్రతికితే ఒక సారి ఆయన మావోయిస్టు గా బ్రతకాలి ..Lal salam
@prasannakumar905
3 жыл бұрын
Arey picha nayallara.. Edaina pani chesukoni brathakandi ra.. Enduku ee Naxal brathuku.. Society ki use ledhu..
@mahdukanna143
3 жыл бұрын
anna nenu kuda vastha
@mahdukanna143
3 жыл бұрын
reply me
@sivavarma9952
3 жыл бұрын
Life enjoy chyandra elantivi avasarama
@timesvoice9047
Жыл бұрын
ప్రస్తుతం తెలంగాణా లో నెక్సల్స్ లేరు, అందుకే MLA లు పోలీస్ లు ఓవర్ యాక్షన్, ఇప్పటి యూత్ కి తాగుడు తప్ప ఏది పట్టదు
@malleswaribhavyasree7764
4 жыл бұрын
Real heroes...
@sinudmpt
4 жыл бұрын
hmm
@ganeshkedari5672
3 жыл бұрын
Sodee aapu real heroes mana india army and CRPF valalu valu lakapota asalu india lo yavaru eta happy ga vudaru yata CRPF jawns terrorist la chatelo eka naxals chatelo sachepotunaru eka vala familys ke duramuga vutaru 😭
@IndianNotBakth
3 жыл бұрын
bokkale..dabbulu collect chese agents vellu
@nanda3566
4 жыл бұрын
Mee interviews bhale untai sir.... very interesting👌👌👌
@dheshadhesha5803
4 жыл бұрын
H34
@turumellasanjeev4211
3 жыл бұрын
@@dheshadhesha5803 V 22 record cheyyi ,record cheyyi
@nimmapandu1237
Жыл бұрын
@@turumellasanjeev4211 please q11
@Knl86-10
2 жыл бұрын
Its a reply for the youngsters of this particular generation who are crazy about naxalism. కొన్ని దశాబ్దాల క్రితం అది నిజమైన విప్లవం...కాలక్రమేణా వ్యాపారం అయిపోయింది. బెదిరింపులు, కిడ్నాపులు, మామూళ్ళు, కుమ్మక్కులు, కుతంత్రాలు, కోవర్టులు, ప్రాణభయం పట్టుకున్నప్పుడు/ఆరోగ్యం క్షీణించినపుడు లొంగుబాట్లు...అలా అలా..రాజకీయాల్లోకి. నువ్వు నిజంగా రావాలనుకొంటే అసలు నక్సలిజం అంటే యేంటో తెలుసుకో. నీ జీవితం అంతా చదివినా సరిపోనంత సాహిత్యం ఉంది. ఒకప్పుడు రైతులు, కార్మికులు, నిరుపేదలు, నిర్భాగ్యులు తీవ్రతరమైన ఇబ్బందులు పడుతూ.. ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నరోజులలో నక్సలిజం ప్రశ్నించే గొంతు అయింది, వ్యవస్థకు ఎదురు తిరిగింది. మేధావులు, ఉన్నత విద్యావంతులు భాగస్వాములైనారు. ఆనాటి ప్రజలు వారిని ఆదరించారు. మరిప్పుడు..???? రాజకీయనాయకులు యే పథకాలతోనూ సంబంధం లేకుండా ప్రజల మొఖాన ఉచితాల పేరుతో ఫ్రీ గా ఎలక్షన్ల ముందు మందు, బిర్యానీలతో ఖుషీ చేస్తున్నారు. ప్రజల్ని పూర్తిగా మద్యానికి బానిసల్ని చేసేశారు. యేదీ మీ వూర్లో ఇపుడెవడైనా అన్నలకు ఇదివరకటిలాగా సపోర్ట్ ఇస్తారేమో అడుగు. యేదీ ..మీ ఊర్లో వ్యవసాయ కూలీ ఉన్నాడా. పోని నువ్వు పోతావా. నీకేమో ముడ్డికి సెల్ ఫోన్ లేక పోతే రోజు నడవదు. దోస్తులెమ్మడి మందు కొట్టందే, పోరీలను బనాయించందే నిద్రవట్టదు. యేమనుకుంటున్నావ్ నక్సలిజం అంటే?? తుపాకీతో చంపే ముందు, తుపాకీకి ఎదురు నిలబడాలి. నీ ప్రాణం ఎప్పుడు పీకుద్దో నీకే తెలియదు. నక్సలిజం చేరడానికి అడ్రస్ ఉండదు...నువ్వే ఈ వ్యవస్థ మీద విరక్తి పుట్టి, సమాజానికి యేదో చెయ్యాలనే ఆవేశం నీలో పుడితే, నీలాంటి వాడిని ఇంకోడిని కలిస్తే అప్పుడు దొరుకుద్ది అడ్రస్. అంతే గాని...పీకుడుగాడివని నిన్ను పిలిచి నీ చేతిలో తుపాకెట్టి, నీకో యూనిఫారం తగిలించి నీకు యేమి హారతి పట్టరు.
@MehboobKhan-ov1xd
3 жыл бұрын
Good information .
@sankarchinta7141
3 жыл бұрын
Lal sallam 4.55 To 7 superb
@kiranneerati1353
2 жыл бұрын
great sir melantivaru. .. prajalu antha seva chesaroo
@Raju-gc8th
4 жыл бұрын
ఆమె ఎక్స్ప్రెషన్ సూపర్
@WGAP9999
4 ай бұрын
కత్తుల రవీందర్ అన్న ఈ 2024 లో నిన్ను కలుస్తా anna🙏
@ravindranathdakarapu3186
4 жыл бұрын
ఇలాంటి విషయాలు చాలా మంది కి తెలియదు. తెలుసు కున్నా ము.
@tgpchowdary4142
11 ай бұрын
Good interview but one month nuchi latest interview ledu murali garu
@nareshpujari7300
4 жыл бұрын
Interesting story sir
@prashanthkanukuntla9232
4 жыл бұрын
Tttggg
@sreekanthkanamarugula3132
3 жыл бұрын
Lal salaam 🔥🔥 ✊✊
@VijayKumar-qu6un
4 жыл бұрын
Anna super anna...njmga..chala bagundi...anni eyes mundhu kanpistunnayi
@srinivascharuku6091
3 жыл бұрын
M
@nallathegalanaresh3914
4 жыл бұрын
ఓంకార్ గారు కమ్యూనిస్టు లీడర్. కాంగ్రెస్ కాదు ఏకధాటిగా ఐదుసార్లు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు......
Пікірлер: 158