చిన్న ఇల్లు చెట్లు పక్షులు ఆవులు వచ్చేటట్లు garden ఉండేటట్లు vaanaprastham వలె బృందావనం కట్టుకోవాలని 👍
@mahaprathap9091
3 жыл бұрын
Ur dream... House🏠
@swarnalatha8249
3 жыл бұрын
అమ్మ మీరు అందరిని ఆదరించి , మూగ జీవులకు సైతం ఆకలి తీర్చే,నిత్యందేవుణ్ణి స్మరిస్తూ,మా అందరికీ మంచి మంచి మాటలు చెప్తూ ,మీరు నాన్నగారు ఆరోగ్య0 తో దీర్ఘావు తో నివసించే ఇల్లు కడతారు అమ్మ.
@archanajyothi7015
3 жыл бұрын
చాలా బాగుంది అమ్మ మీ స్థలం అలాగే మీరు వివరించే విధానం అంటే నాకు చాలా ఇష్టం
@anakapalliapparaoapparao6285
3 жыл бұрын
అమ్మగారు నమస్తే మీరు చక్కని ఇంటితో పాటు గోమాతలు వాటాంతట ఆవే వచ్చి సేద తీరేందుకు మరియు వాటికు మేత (ఆహారం)నిమిత్తము గోశాల మాత్రం తప్పనిసరిగా నిర్మిస్తారని మేము భావిస్తున్నాము. 🙏
@shruthis417
3 жыл бұрын
Mi voice vinte chala positive vibes osthay aunty, ofcourse Amma voice vinte anthenemo, prathi okka Amma voice ilage untadhi, even ma amma voice vintunna kuda😍
@bhagyar4648
3 жыл бұрын
బృందావనం లాంటి ఇల్లు కడతారు. మీ వీడియోలు చూస్తే మనస్సు కు హాయి గా ఉంటుంది.
@ssusmitha3046
3 жыл бұрын
Thapuga anukikandi amma babai garu emi job chese valu, business aa
@rajithaguduri9455
3 жыл бұрын
Aunty news reader uncle ki medical shop peddalu ichina assets unnayi
@lalithamantha6268
3 жыл бұрын
Amma Good Afternoon.First Mee దంతులిద్దరికీ Congratulations.పెద్దలు మీద మీ కున్న అభిమానం, గౌరవం కి 🙏🙏🙏.నాకు చాలా సంతోషంగా వుంది.okk బృందా వనం లాంటి ఇల్లు కట్టాలి.మీతో పాటు అన్ని జంతు జాలం లకు కూడా షెల్టర్ ఇస్తారు అన్ని అనుకుంటున్నాం. ఇది మీ మనసు లో కోరిక అని మేము అనుకుంటున్నాం.
@rupamedikonda8457
3 жыл бұрын
A beautiful home with garden
@dhandusridevi1998
3 жыл бұрын
స్థలంలో గోవులు తిరుగుతూ ఉంటే ఎంత బాగుందమ్మ క్రిష్ణుడు ఫోటో పెడితే బ్రుందావనంలా ఉంటుంది 🙏
@kanchanatirumalasetty1273
3 жыл бұрын
మీ అభిరుచులు చూసిన తరువాత మండువా లోగిలి ఇంటి మధ్యలో open to sky మండపం, అలాగే మొక్కలతో కృష్ణబృందావనం, కడుతారని అనుకుంటున్నా.
@jyothialamanda7602
3 жыл бұрын
I am also expect that
@manjulakasa5190
3 жыл бұрын
Ade ayyuntundi
@sowmyavasuponnam5614
3 жыл бұрын
Asaalu ala kattaru anukuntunam...endukante amma okasari vedio lo annaru..modular kitchen anni vasathulu unna illu kattkovali ani annaru...
@kanchanatirumalasetty1273
3 жыл бұрын
@@sowmyavasuponnam5614 ఇప్పడు మండువా లోగిలి ఇళ్లు కూడ moderate గా కడుతున్నారు. మధ్య లో ఓపెన్ పెట్టి అన్ని facilities తో కడుతున్నారు. అందుకే చెప్పానమ్మ.
@madhaviprasad3672
3 жыл бұрын
Congratulations Jayagaru, you always pray for us. So now I shall pray for your successful completion of your project. All the best.
@swarajyalakshmi8632
2 жыл бұрын
నేను మీ వీడియో ఒక్కటి మాత్రమే చూసాను. కానీ మీ అభిరుచిని బట్టి మీరు మిధునం లో జంటలాగా మీరు మీవారు ఉండాలని కోరుకుంటున్నాను. స్థలం మధ్యలో సింపుల్ హౌస్ చుట్టూ గార్డెన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటె నా అభిరుచులు మీవి ఒకటిగా అనిపించింది.
@ahalyachiliveri9368
3 жыл бұрын
Govulani chupinchi hint ichara aunty ...oho aithe intlo kontha gomathalaki kuda space like goshala na anni manchi aalochanale unnai kaani 10 Answers vastunnai repu meeru cheppinaka tik pettesukuntanu 🥰🥰🥰💖💖💯💯💫💫👏👏👌👌🤩😍
@sivarockingstar8902
3 жыл бұрын
Amma miru adi chesina. Daniki ok paramardam vuntudi miru adi chesin Supar
@sreedevigaddam2318
3 жыл бұрын
A beautiful house with a shed for cows and small garden and nice puja room
@himabinduandole5970
3 жыл бұрын
శుభం జయగారూ🙏 మీ గ్రృహప్రవేశంనికి వస్తాను అమ్మ మీకు తాంబూలం తీసుకో సత్తాను జయ
@shrenika3342
3 жыл бұрын
Midhunam type house , keeping space for cows and birds ..and big garden
@himabinduandole5970
3 жыл бұрын
భవంతి ఇల్లు జయగారూ❤️🙏
@manasakintala6437
3 жыл бұрын
Beautiful home with garden and gosala,okk na amma......
@pandurangaswamy7570
3 жыл бұрын
Suuuuper new house planning success full kavalani korukutuna amma💐💐
@ramadevikoutarapu272
3 жыл бұрын
Congratulations amm.🙏
@mnindira1827
3 жыл бұрын
అమ్మ. ఒక బృందం వనం. కడతారు....ఎంతో. బాగుంటుంది..నా. ఊహా లోకం లో చూసుకొన్నా....Good bless you అమ్మ
@prasadpadmaja3297
3 жыл бұрын
Mee videos ante Naku chala chala ishtam Mee ammayi sadhya gari videos kuda anni chusthu unta
@kotlaswapna4365
3 жыл бұрын
అమ్మ ప్రస్తుతం మీరు ఉన్న ఇల్లు మీ అభిరుచులకు అనుగుణంగా మలచుకున్నారు. మళ్లీ మీరు కొత్తగా ఇల్లు మలుచుకునే పనిలో ఉంటారు అని నేను అనుకోవట్లేదు. ఏదో ఒక నిర్మాణం చేస్తారు ,అది మీకు సంతోషాన్ని ఇస్తూ నలుగురికి సంతోషాన్ని ఇచ్చేది గా అది ఉంటుందని నేను భావిస్తున్నాను.🙏🙏
@kondaveena4126
3 жыл бұрын
🙏amma, family members andaru kalsinapudu stay chesela ,farm house kadathremo anukunta amma
@bhavanikkoppisetty928
3 жыл бұрын
ఒక అందమైన ఇల్లు కింద ఆఫీస్ ,కి పైన ఫ్యామిలీ ఉండేలా, ఇంటికి పక్కన షెడ్డు గోశాలకు చుట్టూ అందమైన మొక్కలు వేసి బృందావనంల చేస్తారని అనుకుంటున్నా
@saijagadeesh9751
3 жыл бұрын
ఆ గోవులు మీరు కలిసి జీవించే విధంగా అమ్మా🙏🙏
@sheelamadyalkar7289
3 жыл бұрын
Hi jaya Garu I have changed my lifestyle by seeing your videos 🙏🙏.
@chittemaruna8002
3 жыл бұрын
అమ్మా ఇందులో మీరు కంపల్సరీ 🙏గోసాల
@babylakshmi8432
3 жыл бұрын
అమ్మా! బృందావనం లాంటి అందమైన ఇల్లు, గోమాతలు కూడా సేదతీరేలా కడతారు అనుకుంటున్నాను ❤
@rekhas8419
3 жыл бұрын
Village style house. Amma Lucky. Amma. Mutyu👏
@swarnavallabh2981
3 жыл бұрын
Congrats I am so happy for u
@sunithadevarapalli711
3 жыл бұрын
Congratulations Amma 🙏🙏
@laxmifabs
3 жыл бұрын
Congratulations amma 🙏🙏👌🙏👌🙏
@prasannareddyedla8130
3 жыл бұрын
Sri Someshwara swamy's blessings to you & your family.
@gowthamkishorevelupula7462
3 жыл бұрын
Congratulations 👏 amma
@ramakrishnaraogaddamanugu5829
3 жыл бұрын
జయ అక్కా, అన్నీ వసతుల తో మంచి అందమైన పెంకుటిల్లు కడతారని ఊహిస్తున్నా అక్క
@sridevisanga7605
3 жыл бұрын
హాయ్ అమ్మ భోజనం చేసారా కృష్ణుడి బృందావనం గోశాల అనుకొంటూన్నాను
@indiraulichi2020
3 жыл бұрын
కుటీ రం లాంటి ఇల్లు చుట్టూ మొక్కలు, పక్షుల గూళ్ళు తో అందమైన పొదరిల్లు అనుకుంటున్నా
@latharaj24
3 жыл бұрын
Jayahomaata Sri Anasuya Raajarajeshwari Sriparatpari Jillelamudi Amma anugraham to meeru anukunnavanni neraveralani aakankshistu...... all the best uncle n aunty👍👋👋
@sony992
3 жыл бұрын
All the best Amma garu👍
@trathnakumari8275
3 жыл бұрын
మీరు home tour చేసేప్పుడు అన్నీ వసతులతో పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరిక అని అన్నారు..అదే
@durgateluguchannel932
3 жыл бұрын
Gomathalu kosam amma Meruu cheparu inka numdii eevii eakdaee sedha thiruthayii anii Antee gomathalu Ku kosam
@ushamani8192
3 жыл бұрын
Super video 👌👌👌
@kalyanchakravarthy7651
3 жыл бұрын
Very nice
@shreedurgamatha7313
3 жыл бұрын
Small house with less furniture. Spacious around to make a garden.
@HadithyaArjun1712
3 жыл бұрын
1st comment amma
@sruthipatnana8425
3 жыл бұрын
Amma🙏🙏🙏
@jayashreereddy2880
3 жыл бұрын
Amma muddupu kattivallu nonveg theskuvacha
@ramadevipyapili99999
3 жыл бұрын
Akka crane nut powder shop or factory?
@indiraulichi2020
3 жыл бұрын
అపార్ట్ మెంట్ కు వద్దుఅండి .చక్కగా వెనుక దొడ్డి వసారాకు కొంచెం స్థలం వదిలి ఇల్లు వెనక్కు కట్టి ముందు మంచిగా ఖాళీ స్థలం ఉంచి చెట్లు నాటండి.
@kodigutilalitha9971
3 жыл бұрын
బృందావనం వంటి ఇల్లు కట్టాలని కోరుకుంటున్నాను.అక్కడ కూడా గోమాత లు, చిలుకలు, మొక్కలు అన్ని ఉం డాలి.
@renukadevisirigiri2173
3 жыл бұрын
Memu kuda maa voorilo illu kattalani Anu kuntunnamu aa daiva anugraham eppudo Mari naa birth day 13 -10 -69
@padmamunagala3928
3 жыл бұрын
Mi 🏠 super garden CHL bagundi anti garu
@katragaddasridevi5215
3 жыл бұрын
బృందావనం లాంటి house కడతారు God bless you meru 👌👌🤝
@leela2470
3 жыл бұрын
Manduva logili illu....Amma.
@bitravenugopal8704
3 жыл бұрын
Amma mi flat construction complete ainda amma ??? ❤️❤️🙏🙏🙏
@srikrishna9443
3 жыл бұрын
Excellent 🙏🙏
@rameshsripada3883
3 жыл бұрын
Good video
@chennabujji2915
3 жыл бұрын
Village style house kattalanukuntunnaru, andulo bavi, gardening ani anukuntunna amma, yamini
@guntupallisujatha2691
3 жыл бұрын
Amma miku ilu govulaku shelter kuda garden ela anni undela
@Hari-yi8cn
3 жыл бұрын
అమ్మ మా ఇంట్లో బయట ఈశాన్యయమ లో గోరింటాకు చెట్టు వచ్చింది అది వుంచాల తీసేయాల తెలీలేదు చెప్పాండీ అమ్మ
@jaiyaavasarala3101
3 жыл бұрын
esanyam lo mullachettu vaddu
@g.narsimhulunarsimhulu143
3 жыл бұрын
Super
@ramanipaturi4796
3 жыл бұрын
Congratulations 🙏
@ramalakshmi151
3 жыл бұрын
gosala nirmanam chestunatlunaru ammaa chaalaa manchi alochana amma ❤️
@srinubabukataris3311
3 жыл бұрын
గోసాల లేదా ఆ సాయినాధుని ఆలయం.. 🙏🙏
@Govindsahasracollections
3 жыл бұрын
Amma mi videos chusthunte chala prashantham ga untadhi🙏
@ramadevipyapili99999
3 жыл бұрын
Marrage hall or theatre akka
@srinivasvennaw144
3 жыл бұрын
గోషాల, బ్రంధవనం, చిన్న ఇల్లు, తోట
@jyothipyapily6703
3 жыл бұрын
Goshala n brundavanam na guessing amma ❤️🙏🙏🙏
@subhalakshmibhavaraju1360
3 жыл бұрын
Nice 👌 video
@telugintiathakodaluruchulu
3 жыл бұрын
హాయ్ అండి నమస్తే ఆవుల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను మీ కోరిక నెరవేరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము తెలుగింటి అత్తా కోడళ్ళ రుచుల ఛానల్ నుంచి
@vankasatya2145
3 жыл бұрын
పెద్దవాళ్లకు ఆశ్రమం ఒకటి కడతారు గోసాల 1 మీరు మీరు ఒక ఇల్లు
@sreemakeupartist3873
3 жыл бұрын
పేదలకు ఆశ్రమం లాగా లేదా లేదా జిల్లెల్ల ముడి అమ్మా వారి గుడి లేదా గోశాల
@hemalathap1637
3 жыл бұрын
Good congratulations Madam
@shantidamerla8584
3 жыл бұрын
ఒక ఇల్లు , గో సాల పక్క పక్కనే కడతారని అనుకుంటున్నాను. ఒక గోరింటాకు మొక్క వైజాగ్ పంప గలిస్తే బావున్ను 😊
@dhanalakshmi-fb1gs
3 жыл бұрын
Appartments
@manowhhardhama7343
3 жыл бұрын
Hi amma
@nagavenip7570
3 жыл бұрын
Thatha Garu nannamma Garu echinatlu manchi penkutillu mariyu pasupakshadulaki vesulubatuga manchi garden
@muralidharreddy8592
3 жыл бұрын
Temple , or house with garden.
@pathipatinagabhushanamma633
3 жыл бұрын
Beautiful home with garden withcows
@padmajakolluri4889
3 жыл бұрын
Hi mam, Independent House with Garden and Gosala , ankuntunnanu Amma.
@devigarapati8741
3 жыл бұрын
All the best Amma ❤️❤️🙏🙏🙏
@sunanda123100
3 жыл бұрын
Hai andi,Katrina mudupuni mana Korika terevaraku vunchi, a tarvatha payasam cheyala andi
@mahaprathap9091
3 жыл бұрын
Congratulations🎉🎊🎉🎊👍 amma
@harishankar5957
Жыл бұрын
Ama meeru . Nanagari samanulaina uncle garu brindavanam lo vuna Lakshmi Narayana swarupulu kabati meru Kate ei building Aina adi punya stalaniki samamgane vuntundi ...always positive energy Vastundi..adulonu meru subscribers ni family members anadam...andulonu nenu oka part of a family ...feeling happy ma thank u
@anju8809
3 жыл бұрын
Temple kaduthunnara Amma,or shops n rent base
@vasundharadaggupati5337
3 жыл бұрын
Akka I want boarder sarees please tell me if available in any other online shops
@parijathalaxmishetti928
3 жыл бұрын
Super house
@nandithas7603
3 жыл бұрын
Entrance lo tulasi maata cotah. Govulaki separate place. Separate devudi mandiram. Duplex house. Mokkalu. Terrace garden. Inta naa guess Amma
@suseelabommidala6597
3 жыл бұрын
Congratulations Jaya garu 💐
@gayatrireddy9014
3 жыл бұрын
Hi amma malli baba garu avarithono illu kadatav ani chepincharani anukunta a inti chuttu tree vedam ani middlelo farm house la kadam ani anukuntunnaru avuna
@venkataramanavaddiparthy1460
3 жыл бұрын
Beautiful video madam garu Ramana kameswari
@paylavenkatalakshmi8962
3 жыл бұрын
Nice amma🥰🥰🥰
@abhiram8893
3 жыл бұрын
ఏదైనా ఆశ్రమం కట్టిస్తున్నారు అమ్మ
@jyothik4659
3 жыл бұрын
Hai jaya garu goshal plan chestunaru garden tho patu this is my guess
@suryaprabhabhadriraju7433
3 жыл бұрын
Congratulations with your new dream house Jaya garu
@lalithasureshsistla8726
3 жыл бұрын
Office, side ki gosala laga shed, birds ki anuvuga space, plus garden ani anukuntunnna, untunna illu vaduli ikkada ki vachestara Amma. I dont think so.
@muthyaluchayaraju2748
3 жыл бұрын
Two Houses +Garden I think so or Villa .👌👌👌👍
@saradaoruganti4339
3 жыл бұрын
Hi jaya garu a place lo meeru kalyana Mandapam kaduthunnaru kada
@sandhyavattikuti2941
3 жыл бұрын
👏Congratulation amma Bhagavan acissulu amma🌹
@srinivasaraodevarakonda4634
3 жыл бұрын
Mee video s ah chustunna...anni chustunna
@TheCozyOven
3 жыл бұрын
విశాలమైన ఇల్లు మరియు మంచి తోట తో కూరగాయల మొక్కలు మధ్యన విశ్రాంతి తీసుకోవాలి అని అనిపిస్తుంది 🙏
Пікірлер: 920