అయ్యా నేను కన్నీరు ప్రార్థన చేయగా అడినవి అన్ని దేవుడు సమకూర్చెను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక
@sharon.a9122
2 ай бұрын
అయ్యగారు నా కన్నీటి prardana ద్వారా 20 laks అప్పు 2 years లో దేవుడు తీర్చరు దేవుని కే మహిమ 15 years prardana వల్ల నా Husband rakshanna వచింది. చాల అద్బుతం.... ఆయనకే మహిమ... Amen
@vangurivarma2373
2 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@evakatherine5900
2 ай бұрын
I have won many battles on my knees and God has seen my tears and answered my prayers. Thank you God.
Naku kuda oka tube operation chesi remove cheseeru. Pregnency సహజంగా రాదు అన్నారు . కానీ నేను కన్నీటితో ప్రార్ధించాను ఇప్పుడు naku oka paapa undi . Again im pregnent. దేవునికే మహిమ కలుగును గాక.....🙏🙌🙌🙌
@SarojiniPulicharla
2 ай бұрын
Hallelujah hallelujah hallelujah
@VijayaKumari-md9lu
2 ай бұрын
Amen Amen Amen 🙏 🙌 👏
@itsmemaghi
2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు అమ్మగారు
@Alokhya2211
2 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏 Good morning 🙏
@sridevinalli2344
2 ай бұрын
Thank you Jesus 🙏 Hallelujah 🙏 Glory to GOD 🙏
@DeepikaPithani-ls1qk
2 ай бұрын
Priase the lord 🙏🙏🙏🙏🙏🙏 ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏🙏
@danielhosanna1507
2 ай бұрын
దేవుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు మా పెద్ద కుమారుడిని సేవా కు పిలుచుకున్నారు 🙏🙏🙏
@kattulamani7695
2 ай бұрын
Ayyagaru praise the lord, Ayyagaru, Ayyagaru
@malleswarisatyala1919
2 ай бұрын
అవును అన్నా నేను over bleeding తో బాధ పడుతుంటే ఎన్నో hospitals తిరిగాను కానీ అందరూ గర్భసంచి తీసేయాలి అన్నారు. కానీ నాకు పొట్టకోసి చేస్తారు అంటే భయమేసే ది తండ్రి నా పొట్ట కొయ్యకుండా గర్భసంచి తీసేది ఏమైనా ఉంటే అది నా పట్ల నీ చిత్త మైతే జరిపించండి అని ఎంతో కన్నీటితో ప్రార్ధించ్చాను దేవుడు అద్భుతం viginal histerectami చేశారన్న నొప్పి తెలియకుండా గర్భసంచి తీసేసారు. నాదేవుడు నా కన్నీటి ప్రార్ధన ఆలకించారు. ఎక్కడైతే ఆ ఆపరేషన్ చేస్తారో అక్కడకి దేవుడు నడిపించారు. ఆపరేషన్ కి తీసుకు వెళ్లే కొన్ని గంటలకి కానీ తెలియలేదు నాకు ఈ ఆపరేషన్ చేస్తారని. ఆయన నిజంగా అద్భుత కరుడు
@malleshappah9701
2 ай бұрын
Amen amen
@nareshpanem8118
2 ай бұрын
AMEN PRAISE THE LORD JESUS 🙋🙋🙋🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌
@marypriyadharshini8725
2 ай бұрын
Amen 🙏 thanks Jesus for your wonderful massage for me Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏❤️
@avjyoteyavjyotey1270
2 ай бұрын
Aameen 🙏🙏
@RamuRamu-gd8ox
2 ай бұрын
Kuwait 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
@gallaprabhakararao3289
2 ай бұрын
Praise GOD Vondanalu 🙏 Ayyagaru
@madhupriya8126
2 ай бұрын
వందనాలు, మా కుటుంబం మొత్తం రక్షణ కొరకు,నా గర్భఫలం కొరకు ప్రేయర్ చేయండి అంకుల్
@gummadijeevanakumari6656
2 ай бұрын
Amen
@nirmalanandtalluri3982
2 ай бұрын
Praise the lord Hallelujah, naa prardhanaku Devudu javabu ichi nannu swasthaparchadu
@ketharind028
2 ай бұрын
Aayana chesina maylulu varnincha lenu .... praise to God 🙌
@govindhveluru5835
2 ай бұрын
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
@chandanavenugopalrao5960
2 ай бұрын
Praise lord ayyagaru 🙏🛐✝️✝️🙏🙏🙏
@kattasreevani3768
2 ай бұрын
Amen 🙏
@nagavarahalusurla593
2 ай бұрын
Praise the lord ayyagaru 🙌 🙌 🙌 ❤❤❤🙏 🙏 🙏 🎉🎉🎉
@sunithadevithota526
2 ай бұрын
వందనాలు అన్నగారు 🙏న కన్నీటి ప్రార్ధన వలన అప్పు సమస్యలు తీర్చాబడ్డాయి, మా తమ్ముడు ప్రమాద స్థితి నుండి తప్పించబడ్డాడు, మా అమ్మ నాన్న తమ్ముడు రక్షణ కోసం ప్రార్ధించండి 🙏🙏
@RontalaJayaGTCAmen
2 ай бұрын
Praise the Lord ayya garu amma garu🙏🙏🙏🙏🙏
@VijayaKumari-md9lu
2 ай бұрын
Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏
@Matthew-738
2 ай бұрын
Vanda nalu ayyagaru 🙏🙏🙏
@snehalatha8594
2 ай бұрын
Praise the lord అన్నగారు నేను కన్నీటి prardhana చేసినపుడు నేను 14 months కోల్పోయిన ఉద్యోగాన్ని పొందుకున్నాను ఆమేన్ all the glory to god 🙏🙏
@swamymalyala2002
2 ай бұрын
Vandanalu Ayya Nakiraku parthinchandi Ayya Na appulu theerali Yesu namamulo, Na kumarthe ku vivaham koraku Nakumaruniki Job UK lo pondali koraku parthinchandi Ayya
@penumurithirupathaiah4181
2 ай бұрын
అమేన్
@SubhaBalida
2 ай бұрын
Price the lord ayyagaru 🙏🙏🙏
@jansig7491
2 ай бұрын
Hallelujah🙏🙏
@niha.hepsi27
2 ай бұрын
Halleluah ✋✋✋
@SangapuSrinu
2 ай бұрын
S.SRINU Rajahmundry 🙏🙏🙏🙏
@sreekanthseeli4549
2 ай бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru
@prashanthibachalakuri3825
2 ай бұрын
Na appulu terchandi prabhu
@bodduangel4762
2 ай бұрын
Nenu eppudu kannititho pryr chesina naa pryr lo nen adiginavi anni pondhukunna.... 🙏🏻🙏🏻thank you jesus for your grace on me🙇🏻♀️🙇🏻♀️pryr for me anna... Manasanthi gaa vunde roju kavaali... Chalaa aalochanalu 😭😭endhuku vasthunnayo teliyadhu... Oko saari vache badha thattuukoleka chachipovali anipisthundhi... 😭😭😭😭
@rambabugurram9629
2 ай бұрын
Vandhanalu ayyagaru ammagaru ❤
@MegavathSharadha-u9i
2 ай бұрын
Sharadha yellareddy praise the lord ayya
@nireekshanaprayerhouse
2 ай бұрын
Praise the lord ayyagaru pastor Emmanuel nireekshanaprayerhouse mulagalampadu may God bless you all 🙏🙏🙏🙏🙏
@mariyammak7398
2 ай бұрын
Amen🙏🙏🙏🙏🙏
@swapnavempati1013
2 ай бұрын
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meeku thodai undunu gaka annaya
@pagidirathnakumar7149
2 ай бұрын
Praise the lord ayyagaru Ammagaru 🙏నకుటుంబం కొరకు ప్రార్దన చెయ్యండి న పేరు గీత రత్నకుమార్❤❤🙏🙏
@nagabattinikranthi3049
2 ай бұрын
అయ్యగారు, నా కుటుంబం కోసం ప్రార్ధించగలరు 🙏🙏 వందనములు అయ్యగారు 🙏🙏
@p.mahesh.bharathi.mahesh3082
2 ай бұрын
అన్న ఇప్పుడే ఐపోఇంది అన్న నాప్రేఇయర్. అన్న అన్న వందనాలు 🙏🙏🙏🙏
Ayya garu vandanalu .naaku garbhaphalam kosam and job kosam prayer cheyandi ayyaaaa.... financial gaaa ennooo ebbandhi lu edurkontunnam ayaaagaru 😭🙏
@joshuaestherdevadasi4597
2 ай бұрын
Praise the lord ayyagaru avunu kannititho chesina prayer devudu vidichipettaledu Naku manchi husband ni manchi atta, Mavayya nu echaru glory to God 🙏🙏🙏🙏👏
@SivaKumari-t3j
2 ай бұрын
Nennu chala sarlu kanneti prayer chesanu naku devudu samadanam echadu naa jeevitamlo enno melulu chesadu annaya prise the lord Annaya
@nuthalapatiratna2684
2 ай бұрын
Praise the lord 🙌
@RajaSekhar-pv4mz
2 ай бұрын
Praise the Lord
@VeeraMani-nu8pi
2 ай бұрын
అన్నయ్య వందనాలు ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య ఈరోజు నాతల్లి ప్రభువునందు నిద్రిస్తున్న రోజు ప్రార్ధన చేయండి అన్నయ్య నాచిన్న కుమారై కువైట్ ప్రయాణం కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏😪😪💯💯💯💒💒💒
@GaddamPrabhakar-wq3pj
2 ай бұрын
ఈరోజు లైవ్ 10 గంటలకు మాకు లింకు పంపియగలరని ప్రేమతో ఆహ్వానం ప్రభు నామంబట్టి మహిమ కలుగును గాక ఈరోజు మీటింగ్ లైవ్ మాకు పెట్టగలరని దేవునికే నామము కలుగును గాక
@gandikotaprasad8092
2 ай бұрын
Glory to God
@VijayaKumari-md9lu
2 ай бұрын
Praise the Lord Pastor Garu Amen 🙏 🙌
@kompallysreeramulu6689
2 ай бұрын
Prise the Lord Amen 🙏
@BaswaniBalavanth
2 ай бұрын
Vandanalu pastar garu
@laxmanraojommala9865
2 ай бұрын
Anna praise the lord Laxmanrao & family Auckland city New Zealand 🇳🇿 We are watching from here
@KataduLaxmi
2 ай бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤🎉❤
@kakarachandraneelank3172
2 ай бұрын
Vandanalu Ayyagaru munni from Kuwait
@allurinirmalajyothi7035
2 ай бұрын
Na kuthuru alludi marumanasu koraku na intiki vachchunatlu prarthinchandi ayyagaru🙏🙏🙏
@anithasanad2782
2 ай бұрын
Praise the lord pastor garu.God answered me every year of mine🙏🙏🙏🙏🙏🙏
@Syamjessiforjesus
2 ай бұрын
వందనాలు అయ్య గారు 🙏🙏🙏.అయ్య నా భర్త జాబ్ కోసం ప్రార్ధించగలరు. శ్యాంసన్ నా భర్త పేరు. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
@msanjeeviraju
2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మా పరిస్థితి చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది అప్పుల బాధలతో బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం సార్ మీరు చెప్పిన వాక్యం కన్నీటి ప్రార్థన ఎలాంటి సమస్య అయినా తీర వచ్చును అని నమ్ముతున్నాను అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే దేవుని మందిరానికి వెళ్లి సాక్ష్యం చెప్పకుండా లాగా మా పేరు. సంజీవ్
@బిఉషరాణి
2 ай бұрын
ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా రాజా కొరకు ప్రార్థన చేయండి వాడు దేవుడు సేవ చేయాలి అని ఆశ నాకు
@SirishaPunnuganti-mw9dn
2 ай бұрын
వందనాలు అయి గారు నా కూతురు 10వ తరగతి చదువుచున్నది మ౦చి మారులు రావాలని ప్రభువును పార్థించండి
@jayaraju4957
2 ай бұрын
వందనాలు సార్ 🙏🙏🙏
@sravanthisravs6969
2 ай бұрын
Praise the Lord Ayyagaru Please pray for my DSC job🙏🏻
@aprasad1663
2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@jansig7491
2 ай бұрын
Praise the Lord pastor garu🙏🙏
@joshuaestherdevadasi4597
2 ай бұрын
Naku Santhanam
@SushmaSiddela-sf9yl
2 ай бұрын
Please pray for me good health to my mother and good job to me
@pagidirathnakumar7149
2 ай бұрын
అవునయ్య నేను కూడ కన్నీటి ప్రార్దన ద్వార ఎన్నో పొందుకున్నాను 🙏🙏🙏🙏❤❤❤❤
@danielraju8997
2 ай бұрын
Praise the lord 🙏 pastor garandi 🙏🙏
@karnekamala3956
2 ай бұрын
Praise the lord annayagaru 🙏🙏🙏👏
@suredavidhu5929
2 ай бұрын
Praise the Lord my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi sir amen Amen🙏
@GraceofGodchris
2 ай бұрын
Edaru ammiyalu tharuvatha Koduku kosam samgam lo upavasa prardhana chesthe a goppa devudu chakkani kumarudini echaru God is great and memu mosapoyi appulo unnapudu vere job kosam unnadi manesi vellaru appudu adi nachhaka adhi manesadu kani monthly 20000 EMI lu katali ma husband rakshimchabadaledu kani kanniti prardhanashesukunnanu and sevakulu pradhimcharu devuni krupani batti okka week lone marala job vachimdhi kani akkada pani start avadaniki 7 months pattimdhi e 7 months urakane 30000 sallary echaru devuni namanike Mahima kalugunu gaka amen amen amen
@KailaAnitha-kl9vy
2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🤝🤝
@SivaKumari-t3j
2 ай бұрын
Maa kosam prayer cheyandi please 70 laks appu vndi na husband health kosam pillalu raksana pondaru kani devuni lo atmeeyamga edagaleka potunnaru please peryar cheyandi
Пікірлер: 221