ఇంత చక్కని వాతావరణం గత పాలనలో చూసినట్టు గుర్తు లేదు
@LeelaKrishna_143
3 ай бұрын
అసలు ఉంటేనే కదా గుర్తు ఉండేది
@chandrasekhar7553
3 ай бұрын
Kastho iskisko kuda gurthu Leda ..
@Lonewolf19874
3 ай бұрын
Yaa… they distributed through volunteers, they didn’t make it political…. Shame on us.. jai kaapu satta.
@stopycheapydogs9590
3 ай бұрын
@@Lonewolf19874Why should volunteers distribute people’s money. They are not govt workers. They are Ycheapy agents. Yes, shame on us 😂
@Lonewolf19874
3 ай бұрын
@@stopycheapydogs9590 pichii lanja kodkaa…. They were appointed for that job only…. Jai kaapu satta…
@viswanadhasastry3829
3 ай бұрын
ఇప్పటి వరకూ రెండు అంటే రెండు కులాలు కుటుంబాలే రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. మీరు మంచి పేరు తెచ్చు కుంటే యుగపురుషుడు గా మిగిలిపోతారు. అది మీ చేతుల్లోనే వుంది. సక్సెస్ సాధిస్తారని 🎉 .
కలెక్టర్ గారు మీరు simply superb. మీ వివరణ చాలా చక్కగా చెప్పారు. గ్రేట్, గ్రేట్. మీరే అసలు సిసలైన కలెక్టర్. మిగతా కలెక్టర్స్ కూడా ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది..
@jeevaangalakurthi9723
3 ай бұрын
కలెక్టర్ గారు మీరు చాలా చక్కని సందేశం ఇచ్చారు
@Balimiveerababu
3 ай бұрын
అంగవైకల్యం వాళ్లకు బలమైన చట్టం ఇవ్వండి సార్
@Chikkalafamily
3 ай бұрын
ప్రజలకు ఇటువంటి నాయకులే కాదు మీలాంటి అధికారుల నిరంతర సేవలు కూడా చాలా అవసరం 🙏
@dhileshwararaosorra9
3 ай бұрын
మన భావి తరాలకు ఉజ్వల భవిష్యత్తు కోసమే మన ముఖ్యమంత్రి మరియు మన ఉప ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేయడం మన అదృష్టం.కలెక్టర్ గారి వివరణ బాగుంది
@prasadpnsc555
3 ай бұрын
కలెక్టర్ గారికి ధన్యవాదాలు ! విద్య , వైద్యము ఖర్చులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవాలి.
@rameshgujju6045
3 ай бұрын
మా పోలవరం నియోజకవర్గం లో ఐటీడీఏ లో మొదటి ఐఏఎస్ P. O.
@issacisu1023
3 ай бұрын
Yes,eyana unnapudu polavaram R&R land grabbing kuda chala fastga jarigindi...
@kasiviswanadhkopparthi8746
3 ай бұрын
కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.నేటి వాతావరణ పరిస్థితుల్లో 300 యూనిట్లు విద్యుత్ వినియోగించేవారిని అనర్హులు చేయడం భావ్యం కాదు.
@sodhinchusadhinchu6707
3 ай бұрын
అంత కట్టలేని వారు ఎవరో గాని లేరు. అనర్హులు ఎక్కువ మంది
@swamygandikota6083
3 ай бұрын
@@kasiviswanadhkopparthi8746 నిజమే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఫీ రియింబుర్సు్మెంట్ ఆపేసారు. ఆలోచించాలి.
@renukavagdevi5324
3 ай бұрын
Correct
@potugaadu1258
3 ай бұрын
ప్రోగ్రాం చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది....జలగ గాడికి కూడా పెన్షన్ ఇచ్చి పక్కన దేన్గండి ఇంక
డబ్బులు చాలా ఇంపార్టెంట్ కానీ ఆరోగ్యం అంతకుమించి ఇంపార్టెంట్ హాస్పిటల్ కి వెళ్తే మీరు ఇచ్చిన ఈ డబ్బు ఎటు సరిపోదు అదే మొత్తం కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల హాస్పిటల్ కి వెళ్లి క్వాలిటీ ట్రీట్మెంట్ చేసుకునే సదుపాయం కలుగుతుంది. దాని మీద దృష్టి పెడితే చాలామందికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది నా అభిప్రాయం మాత్రమే నచ్చితే..... Give me one smile.
దాని గురించి ఎంతమందికి అవగాహన ఉంది .ఎంతమంది చేయించుకుంటున్నారు. దాన్ని సక్సెస్ రేట్ ఎంత. నిరంతరం మన దేశంలో వైద్యం కోసం చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు. అయినా చూడాలండి ఏది ఎంతవరకు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో.....
@srinivasacoirs7657
3 ай бұрын
😊
@govulabalakrishnareddy9430
3 ай бұрын
కూటమి ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన పాలన చూపిస్తుంది అనుకుంటున్నా
@kotniravibabu4284
3 ай бұрын
సార్ చాలా మంచి ఆలోచన ఇదే విధానం ప్రతి జిల్లాలో ప్రారంభించాలి అని డిప్యూటీ సీఎం కొరుకుంటునం
@MaheshGoud-dn9kf
3 ай бұрын
తన పూర్తి అధికారాన్ని ఇ ప్పుడూ వినియోగించారు కలెక్టర్ గారు that is Pawan Kalyan garu 💥🙏
@SantoshUtla-g1i
3 ай бұрын
గౌరవనీయులు upa ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గారు పోలవరం ముంపుకు గురయినా వాళ్లగురించి కూడా మాట్లాడండి సార్ మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు
@naiduruthala6249
3 ай бұрын
🙏గిరిజన ప్రాంతాలలో మారుమూల గ్రామం లొ విద్య,హాస్పిటల్, రవాణా, ఆరోగ్య సంరక్షణ, నీరు, వ్యవసాయం మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి ప్రాథమిక సేవలను అందించడం మరియు గ్రామం యొక్క సాంస్కృతిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక పాత్ర🙏పరిరక్షణ అనేది భవిష్యత్ తరాల ప్రయోజనం మరియు స్థిరత్వం కోసం అటవీ ప్రాంతాలను నాటడం మరియు నిర్వహించడం🙏
@kursamrajkumar6295
3 ай бұрын
Hii Shan Mohan sir., మీరు itda k.r.puram లో project officer గా చేసి వెళ్ళారు.. ఇప్పుడు district collector అయ్యరు I'm soo happy sir... ❤
@janakijanu6402
3 ай бұрын
జై జై జనసేన ఐదు సంవత్సరాల కాలంలో పెన్షన్లు పంపి ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు సంక్రాంతి పండుగ లాగా ఉంది ఈ గొప్పతనం అంతా కూటమి ప్రభుత్వాన్ని జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి 🐖🚲🥛 ఏ ఏరియా చూసిన పండగ వాతావరణం❤❤ ఉత్తములు గొప్పతనం మహానీయుల సామ్రాజ్యం
@saisannidhi161
3 ай бұрын
ప్రజలకు మంచి రోజులు వచ్చాయి
@thotarayudu7031
3 ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు sir 🙏
@pspk19
3 ай бұрын
Naa life lo intha clarity unna collector ni chudaledu superb superb..... "Yata raja tatha praja" Pspk unte anthe...
@janakijanu6402
3 ай бұрын
జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడు కళ్యాణ అన్నకు ఉండాలి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి దుర్గమ్మ తల్లి రక్షణ కవచం ల ఉండాలి అమ్మ దుర్గమ్మ
@saisannidhi161
3 ай бұрын
అమ్మ జనసేనను జనసేనానిని ఎల్లప్పుడు వెన్నంటి ఉండి రక్షించాలని ప్రార్థిద్దాం💜💐🙏
@adv.satyanarayana3787
3 ай бұрын
కలెక్టర్ గారు మంచి విశ్లేషణ చేశారు... జయహో పవన్ కళ్యాణ్ 🌺🌺💐💐♥️♥️
@venkatamutyalarao8710
3 ай бұрын
A good district collecter❤
@sainanichatrathi3742
3 ай бұрын
Collector gari explanation superb sir ❤❤
@thulasiramanps8018
3 ай бұрын
At the time of 2024 elections, He is Our Chittoor district collector, Hardworker, Good officer
@narasammakv7071
3 ай бұрын
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధనం నిరుపయోగం కానటువంటి చర్యలు తీసుకోవలసి ఉన్నది ఎలా అంటే కోట్లు సంపద వేరే రాష్ట్రాల్లో ఏరే జిల్లాల్లో పొలాలు ఆస్తులు ఉన్న భాగ్యవం తులకు కూడా పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం.
@nagendrakumar-rr7tf
3 ай бұрын
Well disciplined work great sir
@SIRICreativeWorks
3 ай бұрын
పవన్ అన్నా గారి న్యమైన నాయకత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి
@srisri3267
3 ай бұрын
ముద్రగడ పద్మనాభం గారికి కూడా పెన్షన్ ఇవ్వండి సర్😂
@KphaniKrishna-ul6wi
2 ай бұрын
😂😂😂😂
@SrinivasaRao-rr6vl
3 ай бұрын
9:00 Thank you sir ilanti adhikarulunte AP chala d 9:00 evelop avuthundi,ila vivaramga cheppe officers prajalaki kavali avasaram 9:00 9:00 9:00 9:00 ❤❤Jai Janasena.
@jamprangibhairavamurthy5558
3 ай бұрын
హాయ్ కలెక్టర్ sir Namasthe! వికలాంగుల కు నిజంగా 100% 85% లేదా 75% ఉన్నవాళ్ళకి మాత్రమే Pension scheme ఇవ్వాలి కొంత మంది పెద Doctor కలసి లో లో పాల పైసలు ఇచ్చి Certificate సంపాదింకుంటున్నారు !
@malleshbotu1988
3 ай бұрын
Jai janasena👏
@kinvests0.0
2 ай бұрын
Misleading Title .. @iNews.. "నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక నాయకుడ్ని చూస్తున్న.." thumbs down
@rkraod
3 ай бұрын
That what Kalyan garu is. The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
@malli-vn5yj
2 ай бұрын
IAS AND DEPUTY CHIEF MINISTER COMBINATION ఆంధ్ర ప్రదేశ్ నీ DEVELOPED STATE చేస్తుంది 🔥🔥🔥🙏🙏👏👏
@vakkalasyamkumar1457
3 ай бұрын
చాలా మంచి విషయం డిప్యూటి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు సర్. గుడ్. అలాగే న్యూ రేషన్ కార్డులు కూడా ఇప్పించండి సర్
@venkatanagarajay
2 ай бұрын
ఆహా.. ఇది కదా transparency అంటే... ఎంత సేపు వాళ్ళని వీళ్ళని విమర్శించడమే పని గా పెట్టుకుంటే పేనును కుక్కి నట్టు అదిమేస్తారు ప్రజలు.
@ramalimmala6911
3 ай бұрын
Mundu government lo elanti program eppudu chudale🙏🙏🙏
😂😂😂😂😂😂😂😂 Collector garu thappu information chepputhunnaru jaagratha ,in last 5 years kidney patients and liver patients are got 10,000 rupees now you are giving 5000 only, ఎందుకు అయ్య మోసం చేస్తారు.ప్రజలకి తెలీదు అనా.
@vasudasari1637
3 ай бұрын
10 శాతం కూడా అంగ వైకల్యం లేని వాళ్ళు కూడా వికలాంగు పెన్సేషన్ ఇస్తున్నారు...
@harisherupothu4275
3 ай бұрын
Disabled persons ki 100% house undali, 60 years AP kosam kastapadina vrudulaku pension ivvadam manchidi.. idi oka rajakiyam kakunda vari hakkuga GO thesthe super..
@rajasekharvarre1942
3 ай бұрын
Hat'sof sir, Jai janasena
@bvrrao8876
3 ай бұрын
Kulaalu yemundhi botchu, oka sardarji, sastryji, P. V. ji, Vajpayee ji, present modiji, yogiji, sarmaji, chouhan ji etc., laa manchi peru thechukovaali.
@MyView0891
2 ай бұрын
అంత నీతి వుంటే అవతల ఎవరైనా సరే మాట్లాడాలి చెప్పాలి... మరి గత 5 సంవత్సరాలు ఒక్కడు నోరు మేడపలా అప్పుడు లేని నీతి సూక్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా... మీలాంటి వారి మౌనం రాష్ట్రానికి శాపం... ఏడవలతో కలిసి వాళ్ళ లాగే చేసే వాళ్లు ఎలాగా వున్నారు మరి మీలాంటి వాళ్ళకి అప్పుడు ఏమి అయింది
@putti5555
2 ай бұрын
ఇదే సభ గత ప్రభుత్వాలు ఎలా చేసేవి అంటే, కొంత సేపు వాళ్ల నాయకుడి భజన, కొంత సేపు విపక్ష నాయకులని బండ బుతులు తిట్టటం. ఈ సభలో చూసినట్లైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్వర్యం లో గౌరవ కలెక్టర్ గారు ఎంతో వివరంగా, విశ్లేషణాత్మకంగా పింఛను దార్లు తాము వాటిని ఎందుకు తీసుకుంటున్నామో, పెన్షన్ రాని వారు ఎందుకు తీసుకోలేక పోతున్నమో చెప్పిన తీరూ అద్భుతం గా వుంది. ఇది కదా ప్రభుత్వ పని తీరు అంటే. ఇది కదా ప్రజలకి కావాల్సింది...🙏🙏🙏
@RamanayuduBoya
3 ай бұрын
ప్రతి జిల్లలో ఇలాగే ఛుడండి సార్!!
@cutychandanacastle19
3 ай бұрын
We never had such an great press meet during last government of YCP Party .
@Lonewolf19874
3 ай бұрын
Yes, they didn’t make pension .. political …. Shame on us …. This is not we voted for…. Jai kaapu satta.
@kumar-zt5oe
3 ай бұрын
వాడు dochukunna వేలకోట్లు పేదలకు పంచాలి, ఇంకా గొఱ్ఱెలు మారలేదు
@raju5698
3 ай бұрын
Collector Sir.. Ma maths teacher Shivaiah Sir gari koduku..sir eppudu chepthu undevaru mee gurinchi❤
@venkateshvonumu5122
3 ай бұрын
Sir which village
@KumarKumar-n7h
3 ай бұрын
Good sir
@sankarysr2858
3 ай бұрын
Only Disabled Persons ki Pension evvadam ok but migatha vallaki pensions echukunte pothe.. inka State development cheyadaniki fund yela vusthundi.
@potugaadu1258
3 ай бұрын
Jalaga gaadi time lo okka IAS Aina Ila maatladaara
@parasavasantharao2196
2 ай бұрын
గత 5 ఐదేళ్లలో ఏ కలెక్టర్ ఇంత ఇవరం గా చెప్పే అవకాశం ఇవ్వల ఈ వైసీపీ జగన్
@santhikumari195
3 ай бұрын
Cancer patients colostomy bag unavarki pension vastunda.chala sick iepoaru memu poor family sir maku Edina help cheyandi
@vajralu
3 ай бұрын
Thanq collector garu...
@sripathijasminerani271
3 ай бұрын
Take action on bogus white ration cards . They r giving cards to people who r rich . Remove them . Atleast these bogus cards will be in thousands in every city . Owners of flats and tenants who r capable of paying rent of RS 10000 r drawing pensions . Please verify in every apartment and cancel them
@padmajaveli2106
3 ай бұрын
Golden period start ayyindi AP lo🎉pithapuram kakunda motham AP antha okkalage chudali pavan garu
@sankarysr2858
3 ай бұрын
Oka Disabled persons thappa vere valla ki ante adhina work chese ability vunna valla ki pension echi, Somari pothuluni cheyakendi.
@VenkateswarluNakerekanti
3 ай бұрын
Sir meeru chaala manchi officer polavaram nirvaasitulaki chaala manchi chesaaru
@RajivRanjan-n1x
3 ай бұрын
Netflix lo maharaj ane movie undi ......adi niku sarigga saripoddi
@prasadvirat8407
3 ай бұрын
Oorikey ayiporu kadandi collectors hatsoff sir ❤
@dearestonetrust567
3 ай бұрын
అన్నీ కులాలకు ఇస్తున్నారు ...మరి...బ్రాహ్మణులకి పెన్షన్ ఇవ్వరా...బ్రాహ్మణ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
@leelakrishna883
3 ай бұрын
Last time CRISTIAN kodukki vote vesi etla aduguthaaru pension brahmins CRISTIAN iddaru okate kalisipondi 😂. Unna respect dobbindi
@lakshmanarao1448
3 ай бұрын
Wander full collector sir, work is worship
@ammulu8595
3 ай бұрын
Memu Telangana ippatiki maa amma vallaki no pention 😢😢😢a government aina paripaalana inthenemo maaku
@kondanarasimharao2122
3 ай бұрын
నెక్స్ట్ సీఎం ఎక్కడ పవన్ అయిపోతాడు అనీ .పవనన్న పెట్టిన భయం
@vemeswariimandi9424
3 ай бұрын
Good
@AppanaT
3 ай бұрын
Saar.jagan.passboo klumarchandesar
@kurachahemanth2988
3 ай бұрын
Officers antey mela vundali sir jail ki velli ,court ki velle vallu manaki vaddu
@BabjiSirigineedi
3 ай бұрын
ఒక పండగలా వుంది❤
@adityasrinivas2816
3 ай бұрын
Oka ias ki matalade hakku vachhindi inni years tharuvaata
@AnjiNilai
3 ай бұрын
This is government jaiiiiii paean sir jaiii T D P ✌✌✌✌✌✌✌
@vyasoruganti54
2 ай бұрын
Through ration shop by fingar print.if immobaile ration should go d hand over
@ennarravi5612
3 ай бұрын
నిరుపేద బ్రాహ్మణ వర్గాల వారికీ కూడా సహాయం చేయండి....... లోకానికి మంచి జరుగుతుంది.... గుర్తు పెట్టుకోండి....... లేకపోతె 2029 లో మీకు కూడా నష్టం జరుగుతుంది....
@lekhanakondisetty8212
3 ай бұрын
Jai janasena
@medasanis3885
3 ай бұрын
అభినందనలు ఆఫీసర్ సార్..."పవన్ బాబు" పరిపాలనావిధానానికి మీ వంటివారు సహకరించి మంచిమార్గంలో పరిపాలన కొనసాగించాలని కోరుకుంటూ...కూటమి ప్రభుత్వానికి శుభాభినందనలు... 🌹🌹🌹🌹🌹
@KasireddyNarasimhamurthy
2 ай бұрын
అందరు కలెక్టర్లు నాయకుల భజన మానేసి ఇప్పటికైనా ఇతనిలా ప్రజలకు అర్ధమయ్యేలా ప్రభుత్వ పథకాలు గురించి వివరించాలి... అవసరమైతే నెలకో ఊరు వెళ్తే చాలా సమస్యలు పరిస్కారమైపోతాయి. Good deputy cm ji... జయహో
ఆంధ్రప్రదేశ్ లో ఆస్తులు ఉన్నవాళ్లే ఎక్కువ తీసుకుంటున్నారు, సార్, లేనివారికి తక్కువ అందుతుంది సార్, ఎక్కువ మంది లేని వారికీ అందితే చాలా ఉపయోగంగా ఉంటుంది సార్
@DhanuDHANU-br1nz
3 ай бұрын
Jai janasena
@RajaSekhar-uv6ll
3 ай бұрын
Collector garu chepindhi 100% correct
@TulasiramV
3 ай бұрын
transgenders ki pension enduku ivali, transgenders are very able to work!
@sudhakarraograndhi319
3 ай бұрын
Jai Deputy C M garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@muralisriram7907
3 ай бұрын
Collector garu very good speech
@trivenijanasena
3 ай бұрын
చాలా బాగా చెప్పారు, ఇంకా మిడిల్ క్లాస్ వారికి కూడా గవర్నమెంట్ నుండి చిన్న సాయం అందితే బాగుంటుంది, వచ్చిన జీతములో tax నేపముతో చాలా అమౌంట్ cut అవుతుంది అదే విధముగా ఇప్పటి కాలేజీ చదువు లు ఇయర్ కి లక్షల్లో కట్టాలిసి వస్తుంది, ఇద్దరు పిల్లలు వున్నావాళ్ళు లోన్ పెట్టి లేదా pf తోనో చదివించాలిసి వస్తుంది 😞😞
@mnarayanarao8270
3 ай бұрын
Jai janasena
@SelvarajanIVR-sv6cg
3 ай бұрын
Most Honourable Scheme for Senior citizens & poor family & disabled Public are Happy 🎉🎉శుభ ఫలితాల శుభాకాంక్షల ఙెయ ఙెయ ఙనసెన ఙెయ ఙెయ TDP Jai Sri Pawankalyan garu... subakanschalu 🎉Leadership for Andhra Pradesh Public Welfare Development 🎉🎉
@vijjiamuly4740
3 ай бұрын
అసలు ఈ దరిద్రం ఏంటి,ఆ emoji,అసలు ఈ వీడియో లో ఎక్కడ ఉన్నది
@satyamatte9975
3 ай бұрын
మనసున్న జననాయకుడు పవన్కళ్యాణ్ గారు.గొప్పవిజన్ వున్నానాయకుడు చంద్రబాబు నాయుడు గారు.వీరిపాలన ప్రజారంజకంగా వుంటుంది.జైకూటమి🎉
@anithavysyaraju486
3 ай бұрын
Good sir
@nagabhavani7132
3 ай бұрын
Sir I am deaf person. But I have no sadaran certificate.
@udayasankarchakka4141
3 ай бұрын
EXPLAINED SUPER FOR PENSIoN SCHEME THAN Q
@naiduruthala6249
3 ай бұрын
🙏ప్రజల భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం మీరు కష్ట పడు తున్నారు సార్ 🙏ఆంధ్రప్రదేశ్ కు ప్రజలు కు మేలు చేయటం కోసం కేంద్రం ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం ఉండి ప్రజలు కు మేలు జరగాలి అని అ వరహి అమ్మ ఆసిస్సులు ఏళ్ళ వేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏🙏జై జెనసేన 🙏👏
@gangaratnambanne3204
3 ай бұрын
Shunmohan sir good evening sir mee లాంటి po garu మరలా మాకు వస్టే బాగుండును sir
@Lokeshu6
3 ай бұрын
Those guidelines were bull shit sir pls don’t say a word
@ravikadiyala8273
2 ай бұрын
1 and only honest and genuine political leader in Andhra
@nuthanapatisrinivasulu8705
3 ай бұрын
Sir ycp govt lo chalamandhi ENT chaviti,mooga ,drustilopam kunti Ela dhonga certificate petti pention thisukuntunnaru alanti variki arhatha ledhu.kavuna oka special drive cheppatti anarhulanu tholaginchi kathaga arhathakalavariki evvandi.
Пікірлер: 312