మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ పైన భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@varuduanjali9522
2 ай бұрын
Akka nenu రావాలనీ కోరుకుంటున్నాను.మే దగ్గర ఉండి సేవ చేయాలను కుంటన్నాను .నాకు ఇద్దరూ అమ్మాయి లు పెళ్ళి చేసుకుని ఉన్నారు . ఆడపిల్ల లా దగ్గర ఉండి ఉంటే బాగోదు కదా అందుకే .నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.అలాగే చేయాలనీ
@phctekurpeta1891
10 ай бұрын
Super madam ఆశ్రమం లాగా లేదు ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది మట్టి వినాయకుడు కరెక్ట్. గణేష్ చేతిలో చిన్న లడ్డు వేలం పాటలో చాలా గమ్మత్తుగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం పెద్ద పెద్ద పట్టణాలలో వందల కేజీ లడ్డు లక్షల పాటల్లో కోటి రూపాయల వేలం పాట వేసిన ఈ చిన్ని ఆశ్ర మం లో చిన్ని లడ్డు వెయ్యి రూపాయలు వేలం లో పెద్ద పెద్ద లడ్డులనే దీటు గా.నిలిచి మన మంజు లమ్మ భక్తి కి మోక్షం ప్రసాదించి వారి ఫ్యామిలీ,ఆశ్రమ వాసులకు ఆ వినాయకుని ఆశీర్వాదాలు. పొంది నారు మీరంతా.చాలా అదృష్ట వంతు లు
@rajasrisomala5482
11 ай бұрын
మీదగ్గరకి రావాలని నాకు అనిపిస్తుంది.. అమ్మా ❤మీదగ్గేరే ఉండాలని ఉంది.. 😔
@venkateshwarraomutyala5906
Ай бұрын
Naku alane anipistundi
@lathasyam7615
11 ай бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@user-yh6rk5lt6n
5 ай бұрын
Andarini prema ga chusukuntunnaru mam.naku chalarojulanudi manasulo chala pain undedhi mi videos chusasa chala happy ga anipichindhi anni videos chusthunna .naku badha anipisthe mi video chusaka happy ga undhi tq mam.
@abhiram5884
9 ай бұрын
నాకైతే ఆశ్రమంలా అనిపించట్లేదు ఇస్రేల్ లో కిబుట్ జి అని కమ్యూనిటీ సొసైటీ ల అనిపిస్తుంది . సంతోషం అంత అమ్మ ఆశ్రమం లోనే ఉంది . అందుకే ఒక్క వీడియో చూస్తే చూస్తూనే ఉంటారు 🎉❤
@Nellorekitchen
11 ай бұрын
చిన్న మంజులమ్మ చాలా క్యూట్ గా ఉంది.... అమ్మ మీరు బాగుండాలి.అవ్వ,తాతలను బాగా చూసుకోవాలి....జై శ్రీరామ్..
@gayatrichivakala9984
11 ай бұрын
Hai Manjamma Nagarathnamma alochana bagundhi.
@BalajiBalaji-gg3gd
11 ай бұрын
అమ్మ మీకు నా తరపున శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏మీ సేవ చాలా ఉన్నతమైనది,అసలైన విజయం అంటే మీదే అమ్మ, greater than greatest, భగవంతుడు మిమ్మల్ని సదా చల్లగా చూస్తాడు. 🙏❤❤❤❤❤
@nirmala6603
7 ай бұрын
అమ్మ మీకు నా తరుపున పాదాభివందనం మీ లాంటి వాళ్ళు ఉండబట్టే మానవ జాతి ఇంకా మణుగూడ సాగిస్తుంది మీరు ఇలాంటి savalu ఇంకా కొనసాగించడానికి dayodu ఎప్పుడు మీకు తోడు ఉండాలని కోరుకుంటూ వందనం చేస్తున్నాను
@malasekar7793
11 ай бұрын
Amma so happy to see nagratna Amma and her decision.
@krishnamurthy7373
11 ай бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏
@KusumaKumari-rp3ti
5 ай бұрын
Me videos chusthannamu me insirpation tho old age home pettalani vundhi great amma meru
Manjula garu namaste🙏 nenu me abemanee. Every day karamam tappakumda me video lu chusstu vumtanu. Me video lu naku chala odarupu nessyte. Naku kuda me aasharam neke ravalane umde. Me mamche manusu me sir to emtarvu me sakshi papa matalu. Me papalu paracham cheyadam anne super talli. Meru turupathe health gurumche vellaru chudamde a video chesste naku chala kallamta nellu vachhe yedupu vachhemde amma. Meru amdarene kanna talli la chestta ru ❤me prema podena varllu chala lucky. Naku baga nechhenade oka gute pakshulu video lu ave kadu anne bavumtae amma prema super excellent . May Lord krishna be with you and gives you good health and wealth❤❤
Пікірлер: 132