నమస్తే స్వామి నా పేరు బాలరాజు నాయక్ అయితే నేను ఎంతో భక్తి తో రెండు సార్లు అరుణాచలం వెళ్లి ప్రదక్షిణ చేసి వచ్చాను స్వామి, శివరాత్రి రోజున కూడ వెళ్లి ప్రదక్షిణ చేసి వచ్చాను స్వామి, అయినా నాకు, నా కుటుంబానికి బాధలు పోలేదు, నా పిల్లలు కు విద్య, మెడికల్ సీట్ విషయం లో, భూ సమస్య లు, తీరలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అయినా నేను ఆ పరమేశ్వరుని వదల లేదు, వదలను కూడ, అంత పరమేశ్వరుడి ఇచ్చా 🙏🙏🙏
@GunjaBalamani-th3ww
2 ай бұрын
Nenu Mee Video Chusi Aruna Chalam Vellanu 1stime 2nd Time Kuda Auto Pradakshna Chesanu Nadaka Prdakshana Cheyalani Korika Unnadi So Nenu Ontariga Velli Nadaka Pradakshanum Chesanu Na Health Bagunnadi
Пікірлер: 10