ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ చాలా అద్భుతంగా ఉన్నది ఈ పాట
@subhashrathod-rz4rs
6 ай бұрын
శివుడు ప్రత్యక్షమై
@vijayanandareddy3638
17 күн бұрын
Nenu naastikudini అయినా తనికెళ్ళ భరణి గారి శివ తత్వం అందులోని పరమార్థం చాలా ఉన్నతమైనది
@ShriHariRamanujan
6 ай бұрын
శివోహం ❤
@subhashrathod-rz4rs
6 ай бұрын
Sivudu
@suravarapuchalamareddysama362
3 жыл бұрын
నేను అన్నది ఎక్కడ.. ధనము ఉన్నది ...నేనె గొప్ప అనుకుంటివా... నాకు బంధు బలగం ఉంది నేను గొప్ప అనుకుంటివా... నీవు ఎవరు, నీ జన్మకు ముక్తి ఎక్కడ.. పరమాత్ముడిలోన లీనమైన సామాన్యుడికి... గతించిన జన్మమా ... ముక్తికి మార్గమా.. మోక్షప్రదాయుని మార్గమే మనకు మహత్తర కల్పతరువు కదా... ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@TamarapalliVenkataramana
Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
@prabhakarthonupunoori5857
2 ай бұрын
శివ తత్వం లో మునిగి తరించండి.🙏 100సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. భరణి అన్న గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు..! నాలోన గల శివుడు… నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు కోరితే శోకమ్ముబాపగలడు… నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు…! నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు…! నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు…! నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు తిక్కతో అసలు తుంచేయగలడు..! నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు..! నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు నాటకాలాడగలడు నాలోన గల శివుడు… నీలోన గల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూటకట్టేయగలడు..!
@anukupallianusha9787
2 ай бұрын
Great andi
@RaviRavi-yb5xn
10 ай бұрын
సార్ మీకు పాదాబి వందనం సార్ fram సూర్యాపేట రవి
@cheemalarajani5442
11 ай бұрын
నాలోన శివుడు...నన్ను అను క్షణం కవుడుతున్నారని నేను మనస్సు పూర్తిగా నమ్ముతున్న పరమేశ్వర...మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MahaLaxmi-zt4dn
5 ай бұрын
😅😅
@MahaLaxmi-zt4dn
5 ай бұрын
వచన పెట్టెలో అతికించడానికి ఓ క్లిప్‌పై నొక్కండి.😂❤❤❤ 7:49 😮వచన పెట్టెలో అతికించడానికి ఓ క్లిప్‌పై నొక్కండి.❤uybyh చి క్
@padmavathigade12
11 ай бұрын
పాటలు ఆణిముత్యాలు 🎉🎉 నమః శివాయ
@ParasannakumarreddyParasanna
19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Akhi-ec6ne
9 ай бұрын
Maku intha manchi patalu andhinchinandhuku miku dhanyavadhalu guruvu garu
@pashamsampathsampath4028
11 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@likhithaneeru4956
8 ай бұрын
Har har mahadev 🙏🙏🙏🙏
@annapareddysivareddy234
4 ай бұрын
Sivya.................
@sangishettiraju9420
2 ай бұрын
Om namo sivaya💙🙏
@NMALLIKARJUNA-cl9wf
8 ай бұрын
Om namasivaya namaha
@baluroyal780
4 ай бұрын
Om namah shivaya
@chowgonilingaiah4337
2 ай бұрын
Om namah shivaaya
@NandamJayaLakshmi
5 ай бұрын
Wow❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉super song
@YashodaKondi
8 ай бұрын
ఓం నమః శివాయ 🙏
@SaiGowthamAchanta
4 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🌺🌺
@swathipearlswathipearl5275
3 жыл бұрын
No words to express... Om nama shivaya.....
@arunkumarjadav1558
Жыл бұрын
😮
@Murali-ur2nl
9 ай бұрын
🙏🙇🙏
@ManuManu-kf3tk
10 ай бұрын
Om nammya Shivya Shiva ththvaniki thankil barani sir pahdibee vandhanam
@chandrashekharraogayatri4863
Жыл бұрын
*శివ తత్వ ద్ర ష్ట* శ్రీ తనికెళ్ళ భరణి కి పాదాభి వందనం....... గాయత్రి చంద్ర శేఖర రావు, Hyd
Пікірлер: 48