నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా
నీధరికి నడిపించు నావా నాజీవ నావ(2)
1. నిను నేను ఈ జగాన కొనియాడగా
అనువైన పాటపాడి వినుతింపగ(2)
నీ పదసేవ చేయగ దేవా ఎనలేని
జీవమును వనగూర్చుమయ్యా (2)
||నాలోని ఆశా జ్యోతి||
2. నా హృదయ ఆలయాన నివశింపుమా
నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2)
పావన నామ జీవనధామ నాత్మ
దీపమును వెలిగించుమయ్యా (2)
||నాలోని ఆశా జ్యోతి||
Негізгі бет నాలోని ఆశా జ్యోతి నీవే | Naloni Asha Jyothi Neeve | Voice:Prabhu Bhushan
Пікірлер: 2