మేముము ఇడ్లీ రైస్ వాడుతాం డిమార్ట్ లో ఉంటాయి ఎక్కడ అయినా
@vanib5199
4 ай бұрын
THQ
@kgangaa
4 ай бұрын
Idly chala bagundi andi. Thappakunda try chesthanu. Pindi fridge lo enni rojulu varaku vunchi idly vesukovacchu?
@vanib5199
4 ай бұрын
Fist 2 days idly vesukovachhu,rubbina ventane konth pindi freez lo pettandi.eppudu kaavaalante appudu 8 hours bayata unchandi pulusthundi. 3 va rojuna dosalu vesukovachhu.4 days varaku miru freez lo unchi vaadochhu.Thq andi.
@brammeswarijavvaji4581
3 ай бұрын
6glass rice ki 1glass pappu saripotunda andi
@vanib5199
3 ай бұрын
Manchi pappu aithe ante ekkuva pindi vachhedaithe saripotundi.Thq Andi
@Sara_SmileySri
2 ай бұрын
Salt em veyara andi
@vanib5199
2 ай бұрын
Uppu vesanu Andi
@swethavalluru8667
4 ай бұрын
Idly middle and bottom plates loki water vachestunnai cook chesinappudu ala rakunda vundalante eam cheyyali andi..please reply
@vanib5199
4 ай бұрын
Thakkuva nillu veyyaali plus water vedekkaka plates pettandi.Alage plates pettaka mundu .Gas high lo petti,ldly plates pettaaka sim Ledha midium lo gas pettandi.Alage 10 minutes time chusukondi.oka vela 10 minutes lopu udakaka pothe .adugu na water add chesi konchemsepu udakapettochhu.ardam aindi anukontunnaanu.ila chesthe Ela vachhindani share cheyyandi.Thq
@PoolaSreedevi
3 ай бұрын
Ponguthundi ga pindi kalapaka pothe yela.. andi..
@vanib5199
3 ай бұрын
Correct time chusukovali. Baga ponganisthe taste maruthundi 8 houurs .
@Mahima-lmvb22pmj
4 ай бұрын
ఫ్రిజ్ లో పెడితే నానుతుందా అండి పప్పు బియ్యం
@vanib5199
4 ай бұрын
నానుతుంది. నేనాలనే పెడతాను.
@uvauva4132
5 ай бұрын
Avi emi biyyam cheppaledu
@vanib5199
5 ай бұрын
Idly rice అండి
@padmavathi9563
4 ай бұрын
Amma super rice nsme cheppandi pl
@vanib5199
4 ай бұрын
ఇడ్లీ రైస్ అండి.అమెజాన్ లో దొరుకుతుంది.లేదా డిమార్ట్,రిలయన్స్ ల్లో ఉంటుంది.Thq అండి.
@padmavathi9563
4 ай бұрын
@@vanib5199 tq vy much naku idly rawa idly kanna rice idly ttd lo tintamu anduke chaala ishtam
@vanib5199
4 ай бұрын
అవునండీ.తమిళనాడు ఇడ్లీ . THQ అండి
@satyanarayanamurthygampa9329
5 ай бұрын
How much time the idlis gave to cook? Mrs murthy
@vanib5199
5 ай бұрын
10 to 15 minutes.
@satyanarayanamurthygampa9329
4 ай бұрын
Thank u
@jyotireddy3438
4 ай бұрын
0:33
@anumadasu3334
3 ай бұрын
Ee cloth meter enthandi yemani adagali please reply
@vanib5199
3 ай бұрын
గాటా క్లాత్ .కాటన్ ఇడ్లీ కి అని అడగండి.చిన్న చిన్న బట్టల షాప్స్ లో చెన్నై లో ఐతే దొరుకుతాయి.ఆంధ్రలో కూడా ఉంటాయి హోటల్స్ లో వాడతారు కదా.అడిగి చూడండి Thq.
@vanib5199
3 ай бұрын
నేను కొని చాలా రోజులు అయింది.150 లోప్ ఉండొచ్చు.మీటర్
@anumadasu3334
3 ай бұрын
@@vanib5199 thank u andi
@lalithamadupalli7057
2 ай бұрын
Idli biyyam ante name?
@vanib5199
2 ай бұрын
ఇడ్లీ రైస్ అని అమెజాన్ లో సెర్చ్ చెయ్యండి.అవి ఉప్పుడు బియ్యం నే కానీ ఇడ్లీ రైస్ అనే అడగాలి.
@jayanthisn7419
3 ай бұрын
You didn't ell the type of rice. In Chennai, they use separate rive for idly. They won't use ordinary rice.
@vanib5199
3 ай бұрын
Pl watch @ 7.38 in my video.I have already told.pl check.
@nagumothurajeswari6977
3 ай бұрын
, గూ లో వు ఆ ఆ ఆహల్లెలూయ నా😅@@vanib5199😊I will go to😊😅😮😢🎉😂
@padmay9121
3 ай бұрын
Rice bayata doruku thaya andey
@vanib5199
3 ай бұрын
ఆంధ్ర లో అయితే రిలయన్స్,D మార్ట్ లాంటి వాటిలో దొరుకుతాయి.లేదా అమెజాన్,ఫ్లిప్ కార్డ్,బిగ్ బాస్కెట్ ల్లో ఆన్లైన్ లో ఇడ్లీ రైస్ అని సెర్చ్ చెయ్యండి.
@g.v.slakshmi644
2 ай бұрын
Rice names please
@vanib5199
2 ай бұрын
ఇడ్లీ రైస్ అనే సెర్చ్ చెయ్యండి.Thq
@arraju06
3 ай бұрын
First what type of rice you are using you should tell. All rice cannot give soft idlis.
Idly rice ante uppudu biyame kani idly uppudu biyyam vere ,thine uppudu biyyam vere. తినే ఉప్పుడు బియ్యం వేరే,ఇడ్లీ ఉప్పుడు బియ్యం వేరే అండి.
@radhadontidonti9136
3 ай бұрын
Fridge aa🤦. Normal ga rubbina ,same process, vastundandi..
@vanib5199
3 ай бұрын
Vasthe manchide kada.
@ssvsnackbar5690
4 ай бұрын
Meeru vesinavi ration biyyama
@vanib5199
4 ай бұрын
లేదు. ఉప్పుడు బియ్యం.ఇడ్లీ రైస్.
@mohamedshafi7921
5 ай бұрын
ఏవండీ బోయిల్ రైస్ వాడారా
@vanib5199
5 ай бұрын
అవును అండి
@mohamedshafi7921
5 ай бұрын
@@vanib5199 thank you
@gandhijupati4432
5 ай бұрын
చింత పండు వేయలేదా తల్లి
@vanib5199
5 ай бұрын
లేదండీకమ్మగా కావాలని వెయ్యలేదండి.పులుపు ఇష్టం ఐతే కొంచెం వేసుకోవచ్చు.
@vinayaka3657
5 ай бұрын
మీరు సోడా ఉప్పు వేయలేదా అండి
@vanib5199
5 ай бұрын
లేదండీ.అక్కర్లేదు. ప్రిమిక్స్ కైతే వెయ్యాలి.
@padmavathi9563
5 ай бұрын
Amma biyyam name cheppara please
@vanib5199
5 ай бұрын
తమిళనాడు ఇడ్లీ రైస్ అని అడగండి.అమేజాన్లో ఇడ్లీ రైస్ అంటే చాలు మీకు వస్తుంది.కంపెనీ లు వేరే వేరే ఉంటాయి.ఏదైనా మీరు కొనుక్కోవచ్చు.ఉదయం ఇడ్లీ రైస్ బావుంటుంది.Thq అండి
@kannepalliswapna4760
5 ай бұрын
Boiled rice ani antaaru siss... Adhe vuppudu biyyam ani.
@vanib5199
5 ай бұрын
ఉప్పుడు బియ్యం లో రకాలు ఉంటాయి.తినే బియ్యం కూడా ఇక్కడ ఉప్పుడు బియ్యం వాడతారు.వాటిని సాపాటు అరసి అంటే అన్నం వండుకునే బియ్యం.ఇడ్లీ ఉప్పుడు బియ్యం వేరే.
@Santhoshikumari99
2 ай бұрын
ఉప్పుడు బియ్యం అవి
@vanib5199
2 ай бұрын
అవును.ఇడ్లీ కి వాడే ఉప్పుడు బియ్యం
@shyamatagore1079
5 ай бұрын
😂😂😂 ఏ హోటల్ మీది
@vanib5199
5 ай бұрын
ఇల్లు బాబు ఇల్లు.,😂
@shyamatagore1079
5 ай бұрын
ఇల్లు లో kg kg లు ఇడ్లీ పిండి చేస్తారా 🤗🤣
@vanib5199
5 ай бұрын
మేము రోజు నైట్ టిఫిన్ మాత్రమే తింటాం.అందు వలన ఎక్కువే చేస్తాం.
Пікірлер: 96