పురాణాలలో,ఇతిహాసాలలో చెప్పినట్లుగా.. ప్రత్యక్షంగా కాక పోయినా పరోక్షంగా పనిచేసే వరాలు,శాపాలు నేటి కాలంలో ఇంకా ఉన్నాయి.! మనిషి మానసిక స్థితిని ప్రభావితము చేసే అనేక అంశాలలో వరాలు,శాపాలు వగైరా వంటివి వస్తాయి.! మానసిక స్థితి మనిషి భౌతిక స్థితిని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.! వరాన్నిచ్చే వ్యక్తి పట్ల ఉన్న నమ్మకం,విశ్వాసం.. వారిచ్చే వరానికి బలాన్ని అందిస్తాయి.. మనిషికి మేలు చేస్తాయి.! శాపాన్నిచ్చే వ్యక్తి పట్ల ఉండే అనుమానం,భయం..వారిచ్చే శాపానికి బలాన్నిస్తాయి.. మనిషికి కీడు కలిగిస్తాయి.!
@radima1234
4 ай бұрын
Perfect. Chaalaaa Bagundi. Thank you dear Modern Monk. రీసా రసో వైసః ❤
@harikrishna1194
2 ай бұрын
పురాణాలలో కాని ఆ దేవుళ్ళు.. నివసించిన కాలంలో ఎలాంటి శాపాలు లెవ్వ
@pavankamishetti2571
4 ай бұрын
Akka last loo mee counter adhurs ( Gattu gattu antav aa gattu ekkadundo cheppatla ) , Risa anna bedurs , Love from US
@kadapajangaiah7575
4 ай бұрын
Manchiga pettidru muchata bagundi
@thatipallybhagyalakshmi6785
4 ай бұрын
Thank you 🙏🙏😊
@busywatchdog
4 ай бұрын
💙 mythli s joke at the end
@mindgarden1547
4 ай бұрын
Oka patient ki doctor prescription lo thrice a day ani medicines rasinattu unnai mee 3 videos a day. Please continue posting vicdeos.
@srinivasulugottipati5393
14 күн бұрын
శాపాలు వరాలు ఇచ్చే వాళ్ళ స్థాయి నే కాదు.. తీసుకునే వాళ్ళ స్థాయిని బట్టి కూడా ఉంటుంది. నన్ను దావుద్, అంబానీ ల శాపాలు వరాలు నా మీద పని చేయవు. So.. అవి లేవు
@SrikanthMangini
4 ай бұрын
🙏 sir, last dilog of urs , in this video IS meeru handaru bagundaali !! 😅 is like neem karauli baba is saying. Keep belive. Masthu hanipinchin dheee. Thank u🌷😂🙂
@venkataramanakovvuru2953
2 ай бұрын
Risa garu...Ramana maharshi గారిని కూడా మీరు చూడలేదు.🙏
@KamakshiKamunuru-ej8fd
4 ай бұрын
Morning Risagaru
@harikrishna1194
2 ай бұрын
Ex.. శ్రీకృష్ణుడుకి శాపం.. కర్ణుడికి శాపం ఇలాంటివి శాపాల కిందికి వస్తాయా లేకపోతే అనుభవించే ప్రతిఫలమా ప్రతిఫలన్ని ముందే expect చేసి చెప్పొచ్చా
@padmavathinunna2576
4 ай бұрын
జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని తిట్టుకుంటే అది ఆ వ్యక్తికి తగులుతుందా. చెప్పండి గురువుగారు 0:13
@KanthRisa
4 ай бұрын
Tagaladu
@kunamuralidhar1723
4 ай бұрын
Mythili madam last lo good joke
@msr9303
4 ай бұрын
ఏదైనా experience ఐతేనే తెలుస్తది .ఎవరి పెయిన్ ,happines వారిదే బ్రో RGV is better @psychology not is spirituality U r better @ spirituality not in devotionality
@dineshkallepusviewbioworld5629
4 ай бұрын
Anna Oka Phone call Kavali mee tho Koni Doughts unnai naku
@vishwanathjadi779
4 ай бұрын
గట్టు గట్టు అంటున్నావ్ ఆ గట్టు ఎక్కడున్నదో చెప్తలేవవు...funny ending line
@santhoshmariyala4269
4 ай бұрын
Gattu akkada undo chepthalevu 😄😄
@KanthRisa
4 ай бұрын
నీలోనే
@santhoshmariyala4269
4 ай бұрын
Avunu andi risa garu🙏🙏
@sriram-dw1ty
4 ай бұрын
😂😂😂😂😂హటాత్తు గా దావుద్ ఇబ్రహీం ఫోన్ చేసి 😂😂😂😂రిసా గారి మాటలు మానవ జాతికి వరం లా పనిచేస్తున్నాయి 🎉🎉🎉👌👌👏👏జేబులో చెయ్యి పెట్టి నెమలీక తీసేడు 😂😂😂😂😂
Пікірлер: 23