మీరు అస్సలు తప్పే చేయలేదు చంద్రా గారు. అంత ఒప్పునే. 😂🤣😅
@vijayalaxmi377
Жыл бұрын
Special flait amo muggure unnaranukunta
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
ఈ ఆపద నుండి చంద్రా గారిని కాపాడేవారె లేరా? 😂🤣
@chunduruparvathi8875
Жыл бұрын
విద్యాసాగర్ అని వాళ్ళ అల్లుడు వున్నాడు కాపాడతాను అన్నాడు మీరు అ కామెంట్ చదవండి 😂😂😂
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@chunduruparvathi8875 విధ్యాసాగర్ ఇప్పుడే లా కాలేజీలో చేరడం ఎలా అనే వివరాలు తెలుసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు
@chunduruparvathi8875
Жыл бұрын
@@uppuluriphanikumar1570 అది మామ మీద ప్రేమ అంటే అలా ఉండాలి మంచి ముంచే అల్లుడు దొరికాడు మన చంద్రయ్య కి 😂😂😂😄😄😄🤣🤣🤣
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊 మీ అల్లుడు ఇప్పుడే విడుదల ఆయునట్టు వున్నాడు మీరు పోతున్నారు విడుదల అయ్యాడు కాబట్టే కామెంట్స్ లోకి వచ్చాడు మళ్ళీ మీరు వచ్చేసరికి అల్లుడు వెళ్తాడు ఏమో మీరు ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారో పాపం 😂😂😂😄😄😄🤣🤣🤣
@chunduruparvathi8875
Жыл бұрын
@@sowjanya9495 ఇది ఏదో బాగుంది సిస్టర్ 😂😂😂
@chandraOngole
Жыл бұрын
మగధీర సినిమాలో లాగా 400 ఏళ్ళ తరువాత...🤩🤩
@pampanaprakashpampanapraka7089
Жыл бұрын
Good morning Chandra garu..
@g.upendar6860
Жыл бұрын
Chandra garu good mrng 🎉🎉
@vidhyasagar5411
Жыл бұрын
విమానంలో నుండి బయటికి పంపించి నందుకే కేసు పెడతారా .. మామ ఈ కేసులో మనం గెలిచి తీరాలి... ఈరోజే నేను LAW కాలేజీ లో జాయిన్ అయ్యి బాగా చదివి లాయర్ గా తిరిగి వచ్చి మన కేసు వాదించి గెలిపిస్తాను.. నువ్వు ధైర్యంగా ఉండు...💪💪💪💪💪💪🤩🤩🤩🤩😂😂😂😂😂😂😂😂
@vidhyasagar5411
Жыл бұрын
@@sowjanya9495 నేను లాయర్ అయ్యే వరకు మా మామ నీ పరారీ లో ఉండమని చెప్తాను ..🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🤩🤩🤩🤩🤩
@vidhyasagar5411
Жыл бұрын
@@sribabunamana2440 భయపడి పారిపోవడం నాకు తెలియదు.... అవసరం అయితే మా మామ కోసం సుప్రీం కోర్టు జడ్జి అయినా అవుతాను...💪💪💪💪💪🤩🤩🤩🤩🤩
@vidhyasagar5411
Жыл бұрын
@@sribabunamana2440 అంత ఆశ మాకు లేదులే సార్... మేము న్యాయంగా కేసు గెలిస్తే చాలు..💪💪💪💪💪💪
@chandraOngole
Жыл бұрын
ఈ మాత్రం నాకు బరోసా ఇస్తే, సుబ్బిగాడిని కూడా బైటికి పంపిస్తా అల్లుడూ...🤩🤩
@srinivasakshanthala7690
Жыл бұрын
మీ ఫ్రెండ్ సుబ్బి చాలా మంచివాడు కాబట్టే కేస్ పెట్టాడు. మీ బావ అయితే విమానంలో నుండి బయటకు తోసేసేవాడు😜😜😜😜
@srinivasakshanthala7690
Жыл бұрын
@@sribabunamana2440 🤣🤣🤣🤣
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊
@srinivasakshanthala7690
Жыл бұрын
@@sowjanya9495 🙋🙋🙋🙏
@srinivasakshanthala7690
Жыл бұрын
@@chunduruparvathi8875 🙋🙋🙋🙏
@chandraOngole
Жыл бұрын
ఎయిర్ హాస్టెస్నా...🤩🤩
@ravipotnuru8268
Жыл бұрын
❤
@uppuluriphanikumar1570
Жыл бұрын
ఇంతకి చంద్ర గారు మీ మిద కేసు విమానం ✈ లో పెట్టారా లేక భూమి 🌏 పై పెట్టారామీరు ఏదీ క్లారిటి గా చెప్పటం లేదు
@chandraOngole
Жыл бұрын
పాతాళంలో...😡😡
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@chandraOngole అదోక్కటి కూడా ఉందా సారూ
@anilkondeboina
Жыл бұрын
అయ్యో చంద్రా గారూ... ఆ విమానం పైలట్ ని కో పైలట్ ని పక్కకి జరగమని వాళ్ళ సీట్ లో కూర్చుని చెయ్యాల్సింది మీ డిస్కషన్... ప్రశాంతంగా ఉండేది... 😂😂
@chandraOngole
Жыл бұрын
గుడ్ అవిడియా...🤩🤩
@saikrishnay8178
Жыл бұрын
నేనే ఫస్ట్ yahoo 😄😄😄
@vidhyasagar5411
Жыл бұрын
అయితే ఏం చేయాలి... CM చేతుల మీదుగా నీకు కంచు పథకం ఇప్పించాలా ఏంటి...😝😝😝😝😝😝😝😝😜😜😜😜😜😜😂😂😂😂😂😂😂😂
@saikrishnay8178
Жыл бұрын
@@sowjanya9495 అబ్బా మీరు ప్రతి సారి పోటీకి వస్తున్నారు మేడం 😔😔😔😔
@saikrishnay8178
Жыл бұрын
@@vidhyasagar5411 లేదండి ఒక బిర్యానీ ఇస్తే సరిపోద్ది చాలా రోజులు అయ్యింది తిని 😄😄
@saikrishnay8178
Жыл бұрын
@@sowjanya9495 లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని ntr గారు అన్నారు మరి ఇంత పొద్దున్నే లేచిద్ది అని అనుకోలేదు మేడం 😄😄😄😄
@saikrishnay8178
Жыл бұрын
@@sribabunamana2440 లేదండి వెజ్ లోకి మారాము 😔😔😭
@syamalaswathi3736
Жыл бұрын
Meeru mamuluga vundaru gaa asalu
@chandraOngole
Жыл бұрын
🤩🤩
@g.upendar6860
Жыл бұрын
Meru velandi chandra garu
@FoodHungerSK
Жыл бұрын
f
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
Z to A. నేను రివర్స్. 😂🤣😅
@chunduruparvathi8875
Жыл бұрын
ఈయన చందు గారిని ఫాలో అవుతున్నారు 😄😄😄
@FoodHungerSK
Жыл бұрын
@@sribabunamana2440 అందరూ బాగా A B C D లు నేర్చుకున్నారు 😜😜
@geethabobbe5564
Жыл бұрын
😅😂🤣😂🤣👌👌👌👌
@chandraOngole
Жыл бұрын
🤩🙏🙏
@ravipotnuru8268
Жыл бұрын
22 like....122 comment
@chandraOngole
Жыл бұрын
🤩🤩👍👍🙏
@uppuluriphanikumar1570
Жыл бұрын
ఈ రోజు నాదే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ యాహు
@FoodHungerSK
Жыл бұрын
ఎంచక్కా మీరు బయటికి వెళ్లి మాట్లాడుకోండి, గాలి బాగా వస్తుంది ✈️🦸🦸😜😜
@chandraOngole
Жыл бұрын
😟😟😳😳
@vidhyasagar5411
Жыл бұрын
Hai మామ... Good morning.. ఎలా ఉన్నావ్.. అత్తమ్మ,వంశీ, అమ్మమ్మ ఎలా ఉన్నారు.. అందరూ బాగున్నారా... అందరినీ అడిగినట్లు చెప్పు..🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩💐💐💐💐💐💐💐👋
@vidhyasagar5411
Жыл бұрын
@@sribabunamana2440 మీరు వెళ్ళే లండన్ కాదులెండి...🤩🤩🤩🤩
Пікірлер: 58