తల్లి దండ్రుల సొమ్ము తప్ప వాళ్ళ మనసు తెలిసి ప్రవర్తించరు పిల్లలు...
@mattfreddy3937
2 жыл бұрын
మీరు కధ చదివే విధానము చాలా బాగుంది. మంచి కథలు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు. చిన్న విన్నపము, రచయితల పేర్లు thumbnails లో కానీ టైటిల్ లో కానీ పెడితే రచయితకు తగిన గుర్తింపు దొరుకుతుందని నా అభిప్రాయం
@gujjasridevi906
2 жыл бұрын
జరుగుతున్న కథ నే
@Lvsri
2 жыл бұрын
మనసు భారంగా ఉంది కథ వింటుంటే ఇటువంటి కథలు రేడియో వింటున్న నట్లే ఉంది
@u.lalithadevi3188
2 жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో కథలు వింటున్న అనుభూతి కలిగింది చాలా బాగుంది కథ
@UmaDevi-sq1hq
2 жыл бұрын
నిజం
@srinivasdevireddy9337
2 жыл бұрын
I miss you my parents.katha chala 💓 touching ga ఉంది
@nmgodavarthy3680
2 жыл бұрын
కథ బాగుంది....ముగింపు బావుంది..మ ఇద్దరికి అభినందనలు
Story kabatti maripotaru. Story llonu , movies lonu maripotaru. Kani real life lo evaru mararu. Aastulu tesukoni daridram vadilindani anukuntaru. idi kalikaalam kabatti
@viswanadhamk9898
2 жыл бұрын
నేటి కాలానికి సంబంధించిన పూర్తి విలువలు కళ్లకు కట్టినట్లు వినిపించారు , నాటి నుంచి సమాజంలో జరుగుతున్న మార్పులను, ఆర్ధిక సంబంధాలు కోసం మానవులు దిగజారి మరింత పతనం KI పయనించు CHUNNAARU......
పిల్లలు అందరూ అట్లానే ఉంటారు - ఆశ్చర్యం లేదు. ప్రతి Senior Citizen old-age homes లో ఉండటం ప్లాన్ చేసుకోవాలి.
@sowjanyareddy2981
2 жыл бұрын
First mimalani join chayali . Old age home lo.
@vijayrajeswarraoparsa4217
2 жыл бұрын
@@sowjanyareddy2981 I took Sanyasa and live alone away from Children very alone. I hardly talk to them. For that matter I hardly talk to general public. I prefer solitary life.
Пікірлер: 67