నీకు తెలియకుంటే తెలియనట్లు ఉండు అంతేగాని అగోత్రస్య అంటే గోత్రం లేని వాడని అర్థం కాదు... నీ చరిత్ర నీ పూర్వోత్తరాలు ఎవరికి తెలియదు అనుకున్నావా.... ఒకప్పుడు నువ్వు రాముని నమ్మిన భక్తుని అని చెప్తున్నావు... ఒక్కసారి రామతత్వము రామనామం రుచించింది అంటే అందులో నుండి బయటికి రారెవ్వరు... నువ్వన్నట్లు బ్రాహ్మణులు కొంతమంది దేవాలయంలోకి రానివ్వలేదేమో అయి ఉండొచ్చు... కానీ దాని కోసం దైవదూషణ ఎందుకు..... నీవు ఎంత అరచి ప్రసంగాలు చెప్పినా బ్రాహ్మణులకు. వచ్చే నష్టం ఏమీ లేదు... అనాధికారంగా ఎన్నో పాషండ మతాలు భారతదేశంలోకి దండెత్తి వచ్చాయి ఏమి పీకలేకపోయాయి.... నువ్వు నాస్తికుడిగా ఉంటే ఉండు నీ ఇష్టం.. నీ వ్యక్తిగతం.... కానీ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని నీవు ఎగతాళి చేస్తున్నావంటే ఇంక నీ మానసిక పరిస్థితి బాగా లేనట్లే... నిన్ను కన్న వారికి నీ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నావు... నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగము...
@satyanarayanayeturi3666
Жыл бұрын
వాడి మొహం చూడండి తాగుబోతుడుల వున్నడు
@gnanysardar8900
Жыл бұрын
E video chusentha varaku Naku gnanodhayam avvaledhu anna naku Thank you anna
@vamsheekrishna7850
Жыл бұрын
Great words ranjerla rajesh
@boyaraju9574
Жыл бұрын
Jai beem. Jai Rengerla Rajesh
@creativethinkshoney4094
Жыл бұрын
అరేయ్ రాజేష్, మాల మాదిగలని ఏ ఊరిలో గుడిలోకి రానివ్వలేదు రా
@krishnakinnera7042
Жыл бұрын
అన్నా మీకు ఎందుకు అంత కాలుతుంది ఇప్పటికీ కొన్ని కొన్ని ఉర్లల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది అది మీకు తెలుసా అలాంటి వాళ్ళకే అర్థం అవుతుంది మీకెందుకు అన్నా అంతా అసలు మీరెవరు అన్న ఆయనను అరేయ్ ఆననీకి కొంచం గౌరవ మర్యాదలు తెలుసుకొని మాట్లాడండి లేదంటే మేము కూడా అనాల్సి వస్తుంది జాగ్రత్త అన్న
@Ravi_bro123
Жыл бұрын
Chala manchiga chapya Anya
@rameshcheedaragadda9515
Жыл бұрын
Jai bheem anna
@kurakulashankar7466
Жыл бұрын
దయచేసి మొత్తం చదవండి...,నేటి సమాజంలో గుళ్ళల్లోకే కాదు, ఇళ్లల్లోకి కూడా వస్తున్నారు... నువు మళ్ళీ ఇప్పుడు మేము మాదిగోళ్ళము మమల్ని రానిస్తలేరు... అనీ కొత్త వాదన చేయకు అన్న..... బాపనోళ్ళు ఉపాధికి లేని దేవ్వున్ని పూజిస్తారంటున్నావ్... మరి నువ్వెందుకి మరుగున పడ్డ అంటరానితనాన్ని మళ్ళీ తట్టి లేపుతున్నావ్.. నీకు బతుకుదేరువు కదా... దళితులమని చేప్పి జనాల్ని ఎందుకు రెచ్చగొతున్నావ్.. దళిత భజన ఎందుకు చేస్తున్నావ్..అంబేద్కర్ గారు చేసింది అందరికీ తెల్సు.. అంబేగ్దార్ గారు గొప్ప వ్యక్తి ఆయన ఖ్యాతిని తగ్గించకండి.... జై భీమ్...
@krishnakinnera7042
Жыл бұрын
అన్న మీరు అంటున్నరు అంబేడ్కర్ గారు మంచివారు అంటున్నరు కాదు అనీ ఎవరు చెప్పిండ్రు అంబేడ్కర్ గారు కులం కోసం మాట్లాడిండా మరీ ఇప్పటికీ కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నరు మీరు మాట్లాడితే ఎం లేదు మేము మాట్లాడితే రెచ్చగొట్టడం ఇదేనా మీరు మాట్లాడేది
@chsathyavenichteju1534
Жыл бұрын
Reall hero rajeshanna,,
@pullaiah2926
Жыл бұрын
ఎవడ్రా ఈరోజుల్లో. గుళ్లకు రావొద్దు అన్నది.. ఎవ్వడి జాగీర్.. ఎన్ని రోజులు మభ్యపెట్టాలని చూస్తావ్ రా హిందూ ద్రోహి...
@gssuryatalks4414
Жыл бұрын
ఉన్నారు బ్రదర్ అంతెందుకు మా ఊరిలోనే ఉన్నారు, హనుమాన్ టెంపుల్ లోకి వెళ్ళొద్దని గోడవలు పెట్టుకుంటున్నారు,, కులాల పేరుతో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకప్పుడు కలిసి తిరిగిన వాళ్ళే ఇప్పుడు నువ్వా నేనా అంటున్నారు,,
@Ramakrishna82098
Жыл бұрын
దేశంలో ఎస్సీలు అంటే మాల మాదిగలను హిందుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు వీడు. ఒకప్పుడు గుళ్లో పంతులు మాల మాదిగలను గుళ్లోనికి రానీయ లేదని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మాల మాదిగలను హిందుత్వానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా హిందువులు వేరు మాల మాదిగలు వేరు అనే విధంగా ఉగ్రవాదుల లాగా తయారుచేసి మతమార్పిడులకు పాల్పడుతున్నాడు ఈ లుచ్చా కొడుకు. ఎస్... పూర్వం పంతులు గుళ్లోకి రానివ్వలేదు కానీ ఇప్పుడు సమాజం మారింది అందరూ మారారు అలా మారడం వల్ల మీ రాజకీయ భవిష్యత్తు నిలగదనే ఉద్దేశం మనసులో పెట్టుకొని ఈ విధంగా హిందువుల మధ్య విచ్చినం చేస్తున్నారు ఈ లుచ్చా నా కొడుకులు. మేము కూడా సనాతన హిందూ ధర్మంలోనే పుట్టాము అని చెప్పకుండా క్రైస్తవానికి ప్రోత్సహిస్తూ మతమార్పిడులకు పాల్పడుతున్నాడు ఈ మతోన్మాద ఉగ్రవాది.
@lablab6469
Жыл бұрын
సమాజం మారింది జనులు ప్రజలు మారారు కానీ వీడు మాత్రం మారలేదు పాతదంతా తోపుకుంటూ కూర్చుంటున్నాడు ఇప్పుడు ఈ కాలంలో సమస్యలను పక్కనపెట్టి పాత కాలంలో జరిగిన విషయాలను ముందు వేసుకుని రాజకీయం చేస్తున్నాడు వీడు
@Nani-yz1sc
Жыл бұрын
ఏం మారింది బయ్యా ?హిందూ మతం పేరు చెప్పి కొన్నివేల సంవత్సరాలు ఊర్లకు దూరంగా ఉంచారు, కనీసం మా నీడకూడా పడకుండా మా ఉమ్ముకూడా ఊంచకుండా ముడ్డికి చీపురు మూతికి కట్టారు. అప్పుడెప్పుడో కాదు. రాజ్యనగం రాకముందువరకు. దానికి కారణం హిందూ మతం కాదా ?ఇప్పటికీ దళితులంటే చిన్నచూపు. రూమ్ రెంట్ అడిగితే caste అడుగుతారు, sc అని చెప్పగానే మేమేదో పరాయి దేశస్థులైనట్టు మొఖంమీదే తలుపు గుద్దినట్టు వేస్తారు. ఇంకా హిందూ మతం అంటారు. ఇదంతా హిందూ మతం వల్లే కదా వచ్చింది. ఒకసారి ncrb reports చూడు. దేశంలో గంటకు 6గురు దళితులమీద దాడులు జరుగుతున్నాయి, రోజుకు కనీసం ఒకరిద్దరు దళిత మహిళలమీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది national crime report beauro చెప్పింది. అదే దాడులు యే అగ్ర కులాలవారిమీద జరగవు. మళ్ళీ దళితులమీద ఆ అత్యాచారాలు మానభంగాలు హత్యలు దాడులు చేసేవారు ఎవరో పరాయి దేశస్థులు కాదు పరాయి మతం వాళ్ళు కాదు. మొత్తం హిందువులే. మరి నువ్వేదో చెప్తున్నావ్
@lablab6469
Жыл бұрын
@@Nani-yz1sc సరే జరిగింది జరిగిందేమో జరిగింది నిజంగానే జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా ప్రజెంట్ మనం ఏ కాలంలో ఉన్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమస్యలు ఏమిటి? అది ఆలోచించాలా లేక పాత విషయాలు ముంగట వేసుకొని వాటికోసం పోరాటం చేయాలా వీళ్ళు పోరాటం చేయడం లేదు బ్రదర్ పోరాటం చేస్తే ఓకే వీళ్లు రాజకీయం చేస్తున్నారు రాజకీయం వేరు పోరాటం వేరు గుర్తుంచుకో
@gangadarapallepu7010
Жыл бұрын
🕉️🚩ముందు బుధుడు ఏమతం నుంచి వచ్చేడో చెప్పండి అన్న
@kishorekumar8692
Жыл бұрын
ఆ మతం నచ్చకనే కదా వదిలేసాడు...
@rmu8864
Жыл бұрын
అన్నా జై భీమ్.... వెనుకాల బ్యానర్ పై ఈ రాష్ట్ర దొంగలముఠా ఉంది ..
@Ravi_bro123
Жыл бұрын
Correct
@shivas7023
Жыл бұрын
నువ్వు దేవుడనే మార్చావు.నీ తండ్రిని కూడా మార్చావేమో
@jammujyothsna4467
Жыл бұрын
Comedy chesi navinchadam prasangama comedin rajesh ji sre ram
వీడు వీని ఫెత్ కోసం సమాజం లోని సున్నితమైన కాంట్రావర్సిటీ భావాన్ని ఎంచుకుని ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మరికొన్ని వర్గాలను వ్యతిరేకిస్తూ కించపరుస్తూ డెవలప్ అవ్వాలి అనుకున్నాడు అంతే కాని.వీడి వల్ల ఏమి కాదు....., అది వినే వాళ్లకు వీడంత తెలివి లేదు అనుకోని ఇక ఇకలు పక పక లు....., విడి వల్ల ఏమి కాదు.....తెలివిని సమాజం లోని ఉపాధి కోసం ఉపోయోగించు లేదా నువ్ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వు దేశానికి ఆర్థికంగా గర్వంగా తయారవ్వు కొంత మందికి ఉపాధి సృష్టించు నీ వల్ల వీలు అయితే......., అంతే కాని సున్నితమైన భావాల కాంట్రావర్సిటీ ఎంచుకొని విద్వేషాలు రెచ్చగొట్టి బ్రతకాలి అనుకోవడం మూర్కత్వం పిచ్చితనం..
@MohanP-fi6me
4 ай бұрын
సూపర్ మెసేజ్ రాజేష్ అన్న
@Likit149
Жыл бұрын
May be okappudu undedi. Eappudu eakkada ra unnai? E temple lo allow cheyyaledu. Alwaya caste, kulam ani mere chastunnaru kada ra.
Bagundi kani bro.....meeru Hinduvena?....matam marite....Hindu matam kosam,aa matam varikosam matade hakku meeku ledu.....converted cristians ku dammundaa.....Bc-c ani cheppuko galara?
@shravanvinayaka805
Жыл бұрын
Anna oka time lo ayipoyayi ipudu andhariki knowledge undhi ....miru ila matladam inka rechakotinatey , bt ivvani enduku maatladtharu , people nika rechagotinattey Bt ivvani enduku anna Miru matladam lo oka reason chepandi
@@navee3827 వాడి వెనకున్న పేరు చదివి చూడు తెలుస్తది ఏంటో సగం సగం పనులు ఎందుకు వాడు బుర్రలెనోడు కాదులే
@sarathranger9750
Жыл бұрын
@@lablab6469 ఫొటోలే కాదు వెనకున్న పేరు కూడా చూడు కళ్ళతోటి
@prashanthmanchala7433
Жыл бұрын
@@sarathranger9750 a sir please find the attached file is attached as requested by the
@vishnubasu8437
Жыл бұрын
నువ్వు కాదురా నేను వెళ్లి గోత్రం చెప్పకపోయినా అలాగే చెపుతారు అగోత్రస్య ముందు దానికి అర్థం తెలుసుకోరా రా రా రారా........
@jramuluramulu1907
Жыл бұрын
✊️జై భీమ్ ✊️👌👌👌
@gudepogukalyan9457
Жыл бұрын
13 fts Dr BR Ambedkar vigrah aavishkar Meru rawala Anna medikonda village iza mandalam jogulamba gadwal district
@ravitejachelamatakari5592
Жыл бұрын
Anna mee thalli thandrulu em matham anna cheppu..... Nuv nasthikudivi emo... Nee barth cartifict nuchi hindhu ani thipinchukoni.... Elanti speech lu evu..
@oye2873
Жыл бұрын
గుడ్ అన్న
@dwarakanathps8849
Жыл бұрын
My religion my belief even ambedkar constituency rules states that.
@balukrish2509
Жыл бұрын
Super ಜೈ ಭೀಮ್ ಅಣ್ಣ... 👌
@rameshch9607
Жыл бұрын
టీటీడీ లో క్యాస్ట్ చూస్తున్నారా బ్రో,,ఏ కాలంలో ఉన్నవో ఏమో అల్ అర్ ఈక్వల్
@venkanna1
Жыл бұрын
సూపర్ బ్రో... కాని ఎనకాల ఉన్న కచ్చారా పోచారం, ఇ ప్రభుత్వం దళిత, పేద వర్గ వైతిరేకులు బ్రో... కచ్చారా బాపన మొగ్గ అంటే ఇష్టం, బాగా మింగుతాడు వాళ్ళది...
@rampellisrikanth1497
Жыл бұрын
Ambedkar lenappude goppavallu enno praja seva chesaru enduku atani value teestunnavu
@ThirupatayyaG
7 ай бұрын
ఇప్పుడు డబ్బు కోసం క్రైస్తవ మతం లోకి పోయి నా వా
@guyyamalleshyadav3547
Жыл бұрын
వెనుకాల ఫ్లెక్స్ లో దొరల ఫోటో అవసరమా అన్న 🙏🙏🙏
@k.sreenivaslusrinivas3957
Жыл бұрын
రాజేష్ బుద్ధుడు ఎవరు ఏ మతము ఆయన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ తండ్రి ఎవడు ఆయన వంశం ఏంది చెప్పండి ఆయనకు ఏ వయసులో జ్ఞానం వచ్చింది చెప్పండి
@polepallyyesu1290
Жыл бұрын
కొందరు మాలమాదిగల సోదరులను కూడా గుళ్ళోకి రా నీకున్న మేము పరమభక్తులమని విద్యావంతులు కూడా గొప్పలు చెప్పుకుని తిరుగుతారు. ముందు అలాంటివారిలో మార్పు రావాలి అన్నగారు.
@mariyadasunaperla7662
Жыл бұрын
Anna.నాకు.rajyañgam.బుక్.కావాలన్న
@n.thirupal8652
Жыл бұрын
థాంక్యూ రాజేష్ అన్న జనాలలో చాలా మార్పు రావాలి అంటే ఇలాంటి సభలు చాలా జరగాలి
@s.nentertainments1830
Жыл бұрын
Ohhohhio only jeesus anala bro??
@kingsroyal1600
Жыл бұрын
Veediki poye kalam vachindhi Bro don't worry
@Sai-lp1od
Жыл бұрын
@@kingsroyal1600 buchhu kuda pikalevu...
@rameshmotivati9838
Жыл бұрын
Anaa enka e urlalo bhaniswatham nadustundi anna😒
@rameshjain3883
Жыл бұрын
Saar ..Stage paina ..banner lo ..evvari Pictures ?. Hurting ....Any ones Religion sentiments ...Hurt cheyyandi ...ani Baba saheb Cheppinaara ??..meeru Hindu Gods nu ishtam Vacchi Nattu Tittandi....ani Baba saheb Chepoinara Saar mee Andariki ???..
@balukrish2509
Жыл бұрын
Super ಜೈ ಭೀಮ್ ಅಣ್ಣ... 👌
@వనరాశీవెంకన్న
Жыл бұрын
👍🇨🇮👍సూపర్ చెప్పారు అన్న
@ramkiramkiramkiramki9931
Жыл бұрын
పైన ఉన్న ఒక్కడికైనా అంబేద్కర్ పూర్తి పేరు తెలుసా నాయనా
@naveenthudum
Жыл бұрын
మరి నేను మ ఊరు శివాలయం లొ నేను నా గోత్రం తెలియదు అని చేప్తే దేవుని గోత్రం తో అర్చన చేసిండు మరి
@sravankumarkaringula7805
Жыл бұрын
Avunu anna manaki gotram theliyanappudu devuni gothram tho chestharu.
@Aham.Shivaasmi.Shivaathma-Om09
Жыл бұрын
రాజేష్ గారు బాపనోళ్ళు చేసిన చేస్తున్న చెయ్యబోతున్న తప్పులకి రాముని సబ్జెక్ట్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ 🤔
@thirus9839
Жыл бұрын
మల్లికార్జున ఖర్గే గారు ఓట్ల ద్వారా కాంగ్రెస్ కి అధ్యక్షుడు అయ్యాడు ఈ దేశం లో ఒకే సారి మార్పు జరగదు గాంధీ గారిని తిట్టడం లో తప్పు లేదు కానీ కాంగ్రెస్ ని కాదు గుర్తుంచుకోవాలి ఈ దేశం లో లక్షల ఎకరాల assined భూములు ఇచ్చింది కాంగ్రెస్ ఇవన్నీ ప్రజల్ని ఎటు నిర్ణయం తీసుకోకుండ చేసే రాజకీయాలు చివరగా చెప్పేది గుడ్డి కన్నా మెల్ల మేలు ఈ దేశానికి కాంగ్రెస్ మేలు
@ajaymithun5420
Жыл бұрын
Antha degraded system eppudo poindi Ela ekkada ledu melanti valla speech la valla mem nijanga Ela unnama ani vallaki vallu uhinchukutunnaru...janalani anavsaram ga rechhagottakandi...1st meru reservation accept cheyyadam maneyandi...maku reservation oddu andaritho samanulam... Reservation vishyam lo matram mem low ani cheppukuntaru elanti vishayalu vachhesarki mem takkuva na ani antaru
@SRISRINIVASAPROPERTIES
Жыл бұрын
జై భీమ్ లో తప్పు లేదు కానీ జై శ్రీరామ్ ని కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు బ్రదర్ మేము కూడా బహుజనులమే కని నీలాంటి ఎదుటి మతాలను కించపరిచే తత్వం కాదు
@tholuyadagiri0074
Жыл бұрын
Super anna jai bheem
@mokshasrienterpriseswarang5149
Жыл бұрын
Dr BR Ambedkar garu Ela pakka devullani vamardhinchu ani chepada ayana Peru chedakotaku bhaay
@rajabezawada5325
Жыл бұрын
Avi aa rojullo , present andaru gudi ki velthunnaru Ni laaga negative ni spread cheseee vaala valla niku kadhu kada ,mana kulam ki kuda bad name
@shravanvinayaka805
Жыл бұрын
Intha chepparu anna , mari govt against miru enduku leru anna ...please msg ivvandi , rechakotakandi anna Manushulam kada thapu ledu le thapu cheyadam lo
@user...224
Жыл бұрын
యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు
@vpravin2000
Жыл бұрын
Badakav church la chesedi antha broker dandale
@uppiuppi7100
Жыл бұрын
Prajalani baga mosam chestunavu bro
@mshashikanth8911
Жыл бұрын
Sound lehu ra bhai
@ramkiramkiramkiramki9931
Жыл бұрын
వీడిని ఒక్కసారి మెంటల్ dr కి చూపింద్దామా
@shivakumar-wc2ym
Жыл бұрын
Nejam thilsukora suliga
@shaikkhaja6143
Жыл бұрын
Supar Anna garu
@boyidinageswararao6082
Жыл бұрын
Jai.bheem.jai.bheem..anna
@bandelamadhukar8786
Жыл бұрын
Nandyal lo sanjev nagar lo full caste feeling bro
@shaikjani4853
Жыл бұрын
Super anna
@rrk55
Жыл бұрын
చెబుతాడు బ్రదరు కంగారు పడకు బుర్రపాడు అయిపోద్ది
@amarpawar5344
Жыл бұрын
Evaru banisalu...?
@ranjitmahanandia3368
Жыл бұрын
Jai bhim namo budhay Rajesh sir
@COMEDYTRENDl738
Жыл бұрын
S c le ekkuva ippudu
@rameshchinnagolla8818
Жыл бұрын
Jaibheem rajeshanna
@ramanagunturu8642
Жыл бұрын
Jai bheem anna ✊✊✊ Jai BR Ambedkar garu 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@davidvinay9656
Жыл бұрын
Super speech Anna
@murthykotipalli7402
Жыл бұрын
Half knowledge
@mokshasrienterpriseswarang5149
Жыл бұрын
Ne enaka unna flex entira ....
@parameshwarmamidewar2391
Жыл бұрын
Over action chala aindi
@gudepogukalyan9457
Жыл бұрын
Anna me number kavali
@ashokkumar-ts1bj
Жыл бұрын
Jai sri ram 🙏 jai bhim 💪
@Likit149
Жыл бұрын
E temple lo allow cheyyaledeo cheppy ra vedava?
@annapurnafamilyfamily6335
Жыл бұрын
అన్ని ఫేక్ మాటలు పొట్టకూటి కోసం మంది మీద ఎడ్సుడు...
@krishnakinnera7042
Жыл бұрын
అన్నీ ఫేక్ మాటలా... మరీ మీరు చెప్పండి మీకు తెలిసిన మాటలు భగవత్ గీత.. రామాయణం.. మహాభారతం.. బైబిల్.. ఖురాన్.. ఇవన్నీ చదివి తెలుసుకొని చెప్పండి అన్న ఎందుకన్న మీరు చెప్పరు తెలిసిన వాళ్ళని చెప్పనివ్వరా...
@naveennidamarthi7009
Жыл бұрын
Next nvaaa
@kothollalalappa5864
Жыл бұрын
అన్న సూపర్ స్పీచ్
@lablab6469
Жыл бұрын
నిజం చెప్పు అన్న వాడు ఏం చెప్తున్నాడు నీకు నిజంగా పూర్తిగా అర్థమయిందా
@Ravi_bro123
Жыл бұрын
Super
@pamulapatiramakrishna5751
Жыл бұрын
Poddhuna lesthey ambetcar topic kakunda enka em topic matladava mana Desham lo enka chala mandi mahanubavulu unnaru
@yamudu5627
Жыл бұрын
🔥🔥🔥🔥🔥👌👌👌👌
@rebelpillodu
Жыл бұрын
Super speech sir 👍🔥
@Ravi_bro123
Жыл бұрын
Speech bhagane background Bhag Le du
@satishKumar-vl9yl
Жыл бұрын
ఇప్పుడు ఎవ్వరూ అంట లేరు గుడి లో వస్తే
@p.saikumar9473
Жыл бұрын
antaru bhai village lalo chupistha
@likhithsrinivas4743
Жыл бұрын
@@p.saikumar9473 village andaru gudi vacharu muslim vacharu
@bobbyshaik1209
Жыл бұрын
Super
@manikantakamarthapu1763
Жыл бұрын
@hindhujanashakthi
@manikantakamarthapu1763
Жыл бұрын
#hindujanashakthi
@think-deffrent
Жыл бұрын
Super bro
@rmu8864
Жыл бұрын
Jai bheem ✊✊✊
@jampangiprasad6448
Жыл бұрын
Rajesh Anna Telugu Aadi Hindu Hindi to tune udane wala ko
@KuKu-kl2ko
Жыл бұрын
Jai bheem
@pamulapatiramakrishna5751
Жыл бұрын
Ambetcar gurinchi cheppu vintam matham topic enduku sir
@edullamaarimaharaj2968
Жыл бұрын
Matham aane daridrapu topic andhuku kadha bro well said👍🏻👏🏻
@pavantelugovolgs8459
Жыл бұрын
Akkada chupi anna. Oka pudu ala garigadi epudu akkada ladu anna me ala chapi vote aduguthunaru Mari meru anna
@shivashankarkammari2576
Жыл бұрын
Mari ippudu em aindi Rajeshaa
@saidalahruthik633
Жыл бұрын
niku em ayindhi shankara
@shivashankarkammari2576
Жыл бұрын
Ambedkar gaari peru ni karaab chesthunaru Jayaho ambedkaraa
@k.gopinathnath8957
Жыл бұрын
జేష్ గారు రామ్మ పాద సేవ చేసుకో వచ్చే జన్మలో మంచి రెడ్డి కులంలో పుడతావు కానీ ఈ జన్మలో అంబేద్కర్ హక్కుల కోసం సిద్ధాంతంలో కోసం భయపడకుండా పోరాటం చెయ్యి తప్పులేదు జై భీమ్ జైశ్రీరామ్
O రాజేష్ అన్నయ్యకు వందనాలు అంబేద్కర్ నేను ఒకప్పుడు అభిమానినే నీ ప్రసంగాలు ఉన్నాక తెలిసిందేంటంటే అంబేద్కర్ అనాగరికుడు అసమర్ధుడు అని సోదరులారా సాకలి కుమ్మరి మంగలి చిట్టి బలిజ నలమ తూర్పు కాపు మధుర సోదరులారా ఎక్కడ ఎరుకుల లంబాడి సోదరులారా మీ పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా లేదు కదా కారణం అంబేద్కర్ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇచ్చాడు అందువల్ల తక్కువ జాబులు ఎక్కువ కులాలను తక్కువ జాబులు వచ్చాయి బీసీలు కూడా నష్టపోయారు జనాభా పరంగా మాల మాదిగల్లు జనాభారంగా మాదిగలు నష్టపోయారు కాబట్టి మన అంబేత్కర్ విగ్రహాలను పడగొట్టి అంబేద్కర్ రాజ్యాంగం తగలబెట్టి అందరం కలిసి ఉండే రాజ్యాంగాన్ని రింజర్ల రాజేషు కదిరి కృష్ణ కత్తి పద్మారావు కంచ ఐలయ్య ప్రొఫెసర్ ఖాసిం ఆధ్వర్యంలో కొత్త రాజ్యాంగం రాసుకుందాం అలాగే మరికొందరు అభినవ అంబేద్కర్ అర్బన్ నక్సలైట్ ఇలా సహాయం తీసుకుందాం కొత్త రాజ్యాంగం రాసుకుందాం
Пікірлер: 156