2022లో లలితా అనే ఆమె ''ఆద్యా నిలయం''లో ఉంటూ..... టైలరింగ్ నేర్చుకుంది అని ఇంతకుముందు చెప్పాను కదా. ఆ టైమ్ లోనే ఆమెకి పంటి సమస్య, ఒక పన్ను బాగా పుచ్చి, వారం రోజులు పైగా సరిగ్గా తినలేక కొంచెం కొంచం తింటూ చాలా నీరసం అయింది.
పళ్ళు పీకితే కళ్ళు పోతాయి, చెవులు పోతాయి అని భయపడేది. కానీ ఎన్ని రోజులు తినకుండా అని నేనే ధైర్యం చెప్పి.. హాస్పటల్ తీసుకెళ్లాను. అప్పటికే పాడయిన పన్నే కాక, అటు పక్క రెండు పళ్ళు, మరో పక్క మరో పన్ను కూడా ఎఫెక్ట్ అయ్యాయి. లేట్ అయ్యే కొద్దీ మరీ అవి కూడా తీయాల్సివస్తుంది అని ఆమె కూడా ట్రీట్మెంట్ చేయించుకొటానికి సిద్దపడింది.
Негізгі бет నేను మొదటిసారి ఒకరిని హాస్పటల్ కి తీసుకెళ్లిన సందర్భం
Пікірлер: 2