LYRICS: నేను పుట్టింది నా తండ్రి కొరకే నేను బ్రతకాలి తన కీర్తి కొరకే నేను చేయాలి ఆ తండ్రి పనులే తిరిగి చేరాలి తానున్న స్థలమే జగతికి ముందే ఏర్పరచి - గ్రంధపు చుట్టలో నను చేర్చి పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ..... "నేను పుట్టింది " సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా (2) రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే ... "నేను పుట్టింది" నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా (2) నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా ... నేను పుట్టింది నా తండ్రి కొరకే ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే ఇలలో చేసెదను నా తండ్రి పనులే తిరిగి చేరెదను తానున్న స్థలమే " జగతికి కి ముందే " "నేను పుట్టింది"
@rajuarasankula3570
Ай бұрын
Very good lyrics Very good music 🎶 Very good editing 👌
@yesuratnam2169
Ай бұрын
Wow ❤ singer entha teesukunnaru paadadaniki
@user-ir5mn7zk3b
Ай бұрын
మంచి పాటను అందించిన అన్నయ్య కు వందనాలు.
@yosepueditz725
Ай бұрын
Wonderful lyrics & writing 🤗🥰🥰
@S.NagaLaxmi-sx9is
Ай бұрын
Very good lyrics super👌❤
@yesubabubhuthapati3933
Ай бұрын
అర్ధవంతమైన, ఆనందకరమైన ఒక మంచి పాట వింటున్న, దేవునికి మహిమ కలుగును గాక, లవ్ యు మై గాడ్
@PangiNani-vx5wu
Ай бұрын
చాలా అర్ధవంతంగా ఉంది song
@pygerivasudha3897
Ай бұрын
సూపర్ గా రాసారు అన్న మనిషి పుట్టింది తండ్రీ కోసమే అని పాట ద్వారా తెలియజేసినందుకు క్రీస్తుపేరిట వందనాలు అన్న
@swamykorra5005
Ай бұрын
చాలా బాగుంది పాట చక్కగా అర్ధం అవుతుంది. All of you God bless you🙏🏻🙏🏻🙏🏻
@user-st4xu3wi3b
Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉
@pulisulochana1289
Ай бұрын
వందనాలు అన్న🙏. పాట చాలా చాలా బాగుంది ,ఇంత చక్కటి పాటను అందించినందుకు కృతజ్ఞతలు అన్న👏👏🤝🤝.
@VENKATARAMANABUNGA-ox7rg
Ай бұрын
సాహసశాలి గారు love sir Wonderful ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ పరలోకమందున్న నా తండ్రి మీకు వందనములు
@vadlamudiveeragurunadham1660
Ай бұрын
నిజంగా సూపర్ సాంగ్ అన్నయ్య thankq
@rampoguashok5355
Ай бұрын
చాలా బాగుంది అన్నయ్య గారికి వందనాలు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాం
@KarammutheluMuthelu-gf8ey
Ай бұрын
పాటా.. చాలా.. బాగుంది. అన్నయ్య. వందనలు. 🙏🙏🙏🙏🙏
@RajShanthiraj
Ай бұрын
వండర్ఫుల్ సాంగ్ 👌👌👌👌
@sravanthikunduru9257
Ай бұрын
Singer's voice, music and lyrics... everything is good to hear, very nice song Annaiah🙏🙏🙏
@ashokarika8513
Ай бұрын
చాలా వినసొంపుగా వుంది
@VENKATARAMANABUNGA-ox7rg
Ай бұрын
సాహసశాలి గారు love you sir Wonderful song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ పరలోకమందున్న తండ్రి మీకు వందనములు
@vijayraju8603
Ай бұрын
Super 😍 song lyrics 🤩❤️
@mandasrinuvasulu3550
23 күн бұрын
అన్నయ్య వందనాలు సూపర్ సూపర్ సాంగ్ పాట చాలా చాలా బాగుంది ఎందుకు పుట్టామె ఎవరు కోసం బ్రతకాలో చాలా చక్కగా వివరించారు పాట ద్వారా వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ఇంకా ఇలాంటి పాటలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాము 🙏🙏🙏🙏
@nayuduharibabu3209
Ай бұрын
థాంక్స్ అన్నయ్య మంచి పాటను ఇచ్చారు ❤❤
@manimanimanimani-vp4vh
Ай бұрын
వందనాలు అన్నయ్య గారు మంచి పాటను మ కొరకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
@user-yt7nj2yn2m
Ай бұрын
అన్నయ్య పాట చాలా బాగుంది పాట దేవునికి మహిమ
@anilprasangi.n4424
16 күн бұрын
చాలా అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని జీర్ణం చెయ్య గల వర్ణనాతీతమైన వాక్యహారముతో సంతోషింప జేసిన మీకు మన ఆత్మ తండ్రి ఆశీర్వదించి మరిన్ని పాటలు మీ ద్వారా అందించాలని కోరుకుంట్టున్నాను❤❤❤❤❤
@korrabalu-sx6mo
16 күн бұрын
సిస్టర్ ఈ పాట లాగే తండ్రి అయిన దేవుని తెలుసు కోవాలి
@chinnaraos
Ай бұрын
తండ్రి పని ఉందని తెలిపే అద్భుతమైన పాట, మొదటిసారికే హృదయానికి హత్తుకుంది.., thanks అన్నయ్య 🙏
@balakrishna235
Ай бұрын
సాంగ్ చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య. సాంగ్ ట్రాక్ కూడా upload చెయ్యండి 🙏🙏🙏
@YesuGavvala
4 күн бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించు గా క
@user-st4xu3wi3b
Ай бұрын
🙏🙏🙏 బ్రదర్
@ramuundurthi2666
16 күн бұрын
చాలా విలువైనది సందేశాన్ని ఈ పాటలో రాసి మనకు అందించారు సహాసశాలి అన్న గారు వందనములు ❤🎉🎉🎉
@r.mannava
27 күн бұрын
❤దేవునికి మహిమ కలుగును గాక
@cbtmumbaichrist
Ай бұрын
చాలా బాగుంది అన్నయ్య సాంగ్ 👌👌👌
@BhargaviN-nk1pl
13 күн бұрын
Super voice super .meaning full song.god bless you
@KadimiAnand
18 күн бұрын
Super song Brother ❤❤❤
@AdamYendluri
28 күн бұрын
వందనాలు అన్నయ్య సాంగ్ చాలాబాగుంది
@mpetermanohar4225
Ай бұрын
Super song very nice track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
@bouidivenking3692
3 сағат бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది 💐💐💐🎉🎉🎉👏👏👏❤❤❤❤
@Yamakrupakar-gk8gz
Ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య
@jessyjasmin9585
8 күн бұрын
నైస్ సాంగ్ బ్రదర్ చాలా వివరముతో కూడిన దేవుని ప్రేమ తో నిండిన సాంగ్ చక్కగా రాసారు పాడారు దేవునికే మహిమ 🙏🙏
@SidduNakka-ru2nv
Ай бұрын
చాలా బాగుంది అన్న. మరిన్ని ఇలాంటి పాటలను మాకు అందజేస్తారు అని కోరుకుంటున్నాను
@YesuGavvala
4 күн бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు
@user-yd5zq5sn4p
11 күн бұрын
Good Song చాల బాగుంది అన్నయ్య గారు
@lydiadaughterofgod8134
Ай бұрын
Vandhanalu annayya Chala bagundhi annayya song ... 🙏🙏 God bless u AnnayyA 😊❤🙌🏻🤝
@yuvarajusaidu5437
Ай бұрын
Wonderful song brother
@stephanyarraballi8803
17 күн бұрын
అన్నయ్య సాంగ్ చాలా బాగుంది... 👏👏🤝🙏🙏
@prashanthkattam97
Ай бұрын
The song touched my heart when I heard the wonderful meaningful song, brother, it's very good. ....Thank you sooo much🙏🙏🙏🙏
@sureshsavara6875
26 күн бұрын
వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య 👌🏻👌🏻👌🏻
@konolavenkatrao8569
Ай бұрын
Wonderful song
@sekharbayye6215
Ай бұрын
Song చాలా meaningful గా ఉంది అన్నయ్య....సింగర్ కూడా చాలా బాగా పాడారు....వందనాలు అన్నయ్య
@ranjithboui4535
3 күн бұрын
Super song thank you God ilove song good sahasasali garu
@SirraSatyavathi-uy8bg
14 күн бұрын
Wonderful song brothers in this way ur introduced so many songs to know what is the purpose of this songs
@jyothijyothi2476
Ай бұрын
👌👌👌song అన్నయ్య
@SirraSatyavathi-uy8bg
15 күн бұрын
Excellent song brothers keep it up and keep growing god's work
@medarirakshitha5735
Ай бұрын
Meaning full song 👌🏻👌🏻annaya 💐 Glory to god🙏🏻✝️
@user-ke7gj3vi3o
4 күн бұрын
❤❤❤❤❤ I like song
@nissyyattelly8427
Ай бұрын
Nice song glory to Jesus and God bless you all team members
@vankamohan8528
Ай бұрын
అన్నయ్య పాట చాలా బాగుంది.... 🙏🙏👍👍👌👌 దేవుకి మహిమ
@chittibabu5968
Ай бұрын
Super song annaiah God bless you
@entertainmentvideos4586
Ай бұрын
Tune and lyrics super 🙏🙏🙏🌹
@vinayshaligosala
Ай бұрын
Super song. God bless you
@ManieTadi
Ай бұрын
Good Song Annaya garu vandanalu
@narayanarao8709
Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent song lyrics God blessed to all amen
@nayomi5210
2 күн бұрын
Very meaningful and wonderful song 👏
@Mramesh-wp4sx
Ай бұрын
Iam very much happy to see this song...love you god jesus
@anandmedari2589
Ай бұрын
🙏బ్రదర్.... పాట చాలా చాలా బాగుంది 👌👌👌 Glory to GOD 🙏🙏🙏
@marribabu1469
Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@prasad2683
Ай бұрын
అద్భుతమైన పాట అన్నయ్య🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక
@sandyaprasad6508
Ай бұрын
Super song brother❤❤❤❤
@ManibabuPutchakayala
Ай бұрын
Super song ananya
@samsonkoda8457
Ай бұрын
E song ki track evvandi annaya
@KeerthiKeerthi-oy1cq
Ай бұрын
Chaala bagundhi song ❤
@KumarKumar-tb7kx
Ай бұрын
Song bagundi annaya thank you God
@baburaokorra6064
Ай бұрын
🌿💐🌹🌹అన్న గారు సాంగ్ super 💞🙏🌿💐🌿🌿💐💐to be prise lord🌺🌺🌺🌺
Пікірлер: 251