నేను ప్రస్తుతం చాలా వత్తిడిలో, అవమానం లో, నిస్సహాయ స్ధితిలో ఉన్న brother, కానీ కృంగి పోలేదు మీ మాటలు నన్ను చాలా చాలా బలబరుస్తున్నాయి, నన్ను నేను బలపరుచుకుంటున్నా. ఈ భూమి మీద నా అవసరత ఉంది అని యేసు నామలో నేను నసమ్ముతున్నాను. Amen.
@SaradaMata-o6o
Жыл бұрын
👏👏👏💒💒
@rokkamvictoria5984
Жыл бұрын
Reqljes
@bujjebali1238
Жыл бұрын
❤❤❤❤
@vikasgudala8721
Жыл бұрын
Praise the Lord Annayya gaaru🙏🙏🙏🙏🙏
@machamadhuri7030
Жыл бұрын
వందనాలు అన్న అన్నా నేను నా భర్త విడిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది నేను ఇప్పుడు మొడు లాగే ఉన్నాను నా జీవితం చాలా చేదు గా ఉంది కానీ మీ మాట దేవుడు నాకు వినిపించిన సమయం నుండి నేను nothing కాదు దేవుని కృప లో great thing అని నిరీక్షణ తో ఉన్న అన్న కచ్చితంగా నా దేవుడు మీ ద్వారా నన్ను పలకరించారు నేను నా సంతోషగమ్యం చూస్తానని నమ్మకం కలిగింది అన్న థాంక్స్ అన్న మీకు 🙏🙏🙏🙏
@nakkasitha642
Жыл бұрын
Praise the lord amen 🙏🙏🙏🙏🙏
@thelivinggodministries1535
Жыл бұрын
Praise the Lord brother Shalem Raj Anna, God bless you abundantly.
@RaviRavi-df1tx
Жыл бұрын
ప్రభువు చిత్తమైతే తండ్రి సన్నిధి మినిస్ట్రీ పరిచర్యలు అనేక ప్రాంతాలకు విస్తరించాలి అలాగే మా జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఏర్పరచబడాలని దేవునికి మహికరంగా పరిచర్య జరగాలని ఆశిస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏✝️✝️✝️✝️✝️
@ushapeetala3746
Жыл бұрын
Amen
@ramadevibogiramadevibogi3790
Жыл бұрын
నేను భాదతో ఉన్న సమయంలో ఎన్నో సార్లు నాకు తోడుగా నిలిచిన దేవ మి ఓదార్పు నేను ఎన్నో సార్లు అనుభవిన దాన్ని అందరు అవమనపరిచిన సమయంలో ఓడర్చవు 😭😭😭😭😭😭😭😭😭😭చాలు తండ్రి నేను పడుతున్న ఈ శ్రమలు నీవు పెట్టేనివే నాకు నీ బిడ్డగా మంచి పేరు తేవాలి అని చూస్తున్నావ్ తల్లి తండ్రులు లేని నాకు నన్ను ఒకరికి మాదిరిగా చేస్తున్నారు గా చాలు తండ్రి ఇంతకంటే ఏమి కావాలి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐
Praise the lord to all. Holy message to all. God bless your family and ministry.
@sarojinid4790
Жыл бұрын
Praise the Lord 🙏🛐👏 Brother gaariki Vandanaalu 🙏👏💐💐
@ramanavanapalli7777
Жыл бұрын
Praise the lord Anna. Pray for church construction and financial needs.& Ministry
@sushmitasushmitasushmitane4079
Жыл бұрын
Deva నాకు ధైర్యం శక్తి ఇవ్వండి నా పరిస్థితి నీకు మాత్రమే తెలుసు నా గుండె ముక్కలైంది దానిని సరి చేయండి దేవా నేనూ చేసిన తప్పు గూర్చి నన్ను క్షమిచండి నాన్న కని నా గుండె కి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి
@shobhapraisethelordrani8688
Жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏, Nice message Anna 🙏🙏🙏, heart' touching word's, superb TQ anna God bless you anna 🙏🙏🙏.
@ramalaxmi4491
Жыл бұрын
Praise the lord 🙏 Asok bradhar vadhanallu Amen 🔥✝️
@rojachenna8908
Жыл бұрын
Amen lord 🙏🙏🙏🙏
@muthyalashravya772
Жыл бұрын
I love you Jesus ♥️♥️♥️
@rojachenna8908
Жыл бұрын
🙏🙏🙏
@parisudu1883
Жыл бұрын
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen 🙏🙏🙏🙏
@banavathukavitha3594
Жыл бұрын
Praise the lord ..ayya present na situation alane vundi chala adupu vastundi..సంపాదించడం లేదు అని
@sureshkumarpenki3558
Жыл бұрын
Praise the lord brother please pray for my job and my parents rakshnakoraku prayer cheyandi naku chala chala govt jobs ki private jobs ki try chestune unnanu naku parminent job antu raledu please pray brother
@katamharikrishna1330
Жыл бұрын
Shalom 🙏 Anna praise the lord Ashok anna🙏 మాది నంద్యాల జిల్లా మా కుటుంబం కోరకు ప్రేయర్ చేయండి అన్న మా కుటుంబం అంతా రక్షించబడాల మా కుటుంబం లో జరగవలసిన వివాహ కార్యములు కొరకు ప్రార్థన చేయండి అన్న praise the lord 👏👏👏🙏
@user-we4bt4lo7t
Жыл бұрын
✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devadasudomasani784
Жыл бұрын
Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God
@kiranakula6307
Жыл бұрын
Amen 😢
@Jyosthna-u9l
Жыл бұрын
Praise the god 🙏 sir nenu na life andhuku ila vundhani anukunedani nenu waste aa anukunedhani Kani najareyudaina yesaiah na patla adho pranalika kaligi vunnadu anipistundi annosarlu meelage badhapadutundedhani yevariki telikunda manasulo feel avvutundedani Kani appattikaina god na mindha kanikaristadani viswasam vundi tandri nirnayinchina gamyaniki nannu cherchunu gaka amen 🙏 ❤
@ramadevibogiramadevibogi3790
Жыл бұрын
గొప్ప దేవుడువు కదా తండ్రి మీరు చేసుకున్న మట్టి బొమ్మలం కదా తండ్రి మి ఇష్టం మీరు ఏదీ చేసిన మి చిత్తం
@ramukuruba1979
Жыл бұрын
Praise the lord anaaya
@salma123sk
Жыл бұрын
Aunu Anna praise the lord Annaya 🙏🙏🙏
@sujatakanakham8189
Жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@venuseshu7005
Жыл бұрын
మా కు ఇల్లు లేదు తండ్రి,, మా కు ఇల్లు ఇవ్వండి తండ్రి యేసయ్యా కేమహీమ కలుగును గాక ఆమె నౌ ప్రైస్ ది లార్డ్ అనయ గా రు 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PadmaPilli-cb9zl
Жыл бұрын
Anna 😭😭😭🙏🙏👏🎤👈👌👌👌👌anna🙏🙏🙏
@RaviKumar-vg9rn
Жыл бұрын
praise the lord Annagaru..
@papayammamuppina1514
Жыл бұрын
Ma Amma Nanna lu godavalavala Duranga vumtunaru Amma Nanna kalusu kovali Ani preyer cheyamdi plz
@ramadevibogiramadevibogi3790
Жыл бұрын
Praise the lord ayya
@dusarlapudiveerababudusarl6386
Жыл бұрын
Amen
@begaripriyanka2006
Жыл бұрын
Hallelujah Amen Amen 🙏🙏🙏🙏🙏
@venuseshu7005
Жыл бұрын
మా కు ఇద్దరు అబ్బాయిలు హేమవర్ధన్ డిగ్రీ చదువుతున్నాను,,, మంచి రిజల్ట్ రావాలి తండీ ఎగ్జామ్స్రరాశారు పై ప్లేయర్ చేయండి అనయ గా రు,, మనోజ్ కుమార్ ఎంసెట్ పరీక్ష మంచి రిజల్ట్ రావాలి తండీ మంచి సీట్ రావాలి తండ్రి యేసయ్యా,, కేమహీమ కలుగును గాక ఆమె నౌ ప్రైస్ ది లార్డ్ అనయ గా రు 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annayya nenu paricharya cheyali prayer me
@jesusmyhope7173
Жыл бұрын
💯 Exactly
@sandyaranisandyarani298
Жыл бұрын
nijam annaya nenu kuda ala ney edusthuna na brathuku anduku nannu thiskapovada devva ani 😭😭😭 kani devvudu nannu inka unchuthundu badhalu rogalu nisaya sithi ontarithanm diram leykunda bayam bayam ga undi naku antha na brathu aina marchu devvvvva 😢
@KalamadhuVemuri-hs2jk
Жыл бұрын
🙏🙏🙏💯
@ramalaxmi4491
Жыл бұрын
Na jivithm 🙏 gurunchi per cheyandhi 🙏 nenu athimiyaga edhigella per cheyandhi 🙏 etti Pani jaregella per cheyandhi 🙏
@PoliPrasanthi-qp7ym
Жыл бұрын
Praise the lod brother. Family problems anna my husband gurinchi preyar chindianna.
@parsasrilaxmi1547
Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@jesuschrist9200
Жыл бұрын
అన్నా నా పేరు v జ్యోతి నా వివాహం కొరకు ప్రార్ధన చేయండి. నాకు ఒక సంబంధం వచ్చారు. మాకు ఇష్టమే అని చెప్పారు. తరువాత వద్దన్నారు మా స్వంతం వాళ్లే చెప్పారంట తన మీద నాకు కొన్ని ఫిలింగ్స్ ఏర్పడ్డాయి. తప్పుగా kuda ఆలోచించాను మళ్ళీ వాళ్లే కాల్ చేసి yes అనే లాగున ప్రార్ధన చేయండి అన్నా
@narasimulumadhusimha1103
Жыл бұрын
ప్రైస్ లార్డ్ అన్న నా గురించి ప్రార్థన చేయండి నీ వీడియోలు చూస్తుంటాను ఆమె
@kesaganisrinivasarao1442
Жыл бұрын
Okay
@arechandrakala9627
Жыл бұрын
Same na situation kuda alaney vundi anna chala bhayam bhadha bapstam thisukutuna anna adaru natho godava pettukutunaru atakalu anna daddy ki yakxydent ayedhi anna jeji ki pakxapatham Anna financial support ledu job preparation java interviews ki velluthuna anna anni rejected Anna yekkada chusina avamanam friend nudi avamanam bayativalla nudi godava lu anna job select avali ani prayer cheyadi anna sister marriage pettukunamu anna house construction jaruguthudi anna money samakurali Anna yedupu vastudhi anna job trail vestuna Anna use ledu yevari nudi help chese vallu kuda help cheyakunda chestunaru Anna kani time ki avuthunaye anna happy anipistadhi Anna
Пікірлер: 82