నీ పైనే అనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం "2" నీ మహిమకై ఫలియింపగా "2" కృప చూపిన యేసయ్య చరణం: వేల గొంతుల్లో మారుమ్రోగేలా వేదనను తొలగించేలా "2" సంగీతమే సందేశంలా "2" హృదయాలను కదిలించగా "2" కృప చూపిన యేసయ్య " నీ పైనే అనుకొని " చరణం: గుండె లోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా "2" స్వరవేదమే జయనాదంలా "2" విజయాలను కలిగించేలా "2" కృప చూపిన యేసయ్య "నీ పైనే అనుకొని" చరణం: మారుములల్లో విస్తరించేలా నీ ప్రేమ వివారించేలా "2" నీ ప్రేమ వివరించేలా సంకీర్తననే నైవేద్యంగా "2" ఘనక్రియాలను జరిగించగా "2" కృప చూపిన యేసయ్య " నీ పైనే అనుకొని"
Пікірлер: 10