మిత్రులారా ఆగష్టు 16 నా పుట్టినరోజు ...ఆ సందర్భముగా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ..నేను ప్రేమించే వ్యక్తి ..నిజ జీవితంలో నాకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి డా.శ్రీనివాస్ గారు అలాగే వారి సతీమణి శ్రీమతి డా.ఆశాలత గార్లు నన్ను ఇంటికి ఆహ్వానించి నా పుట్టిన రోజుని చేయడం జరిగింది..నిజంగా నా ఆత్మీయుల సమక్షంలో నా పుట్టినరోజు జరగడం చాల సంతోషంగా ఉంది..
Негізгі бет నా పుట్టిన రోజు పండుగ ..నా ఆత్మీయుల సమక్షంలో || Dr.Srinivas garu || Smt.Dr.Asha Garu
Пікірлер: 18