బ్రదర్ praise the lord మీలాంటి స్వచ్ఛమైన వాక్యాన్ని భోడించే పాస్టర్లు రావాలి బ్రదర్ థాంక్స్ good massage God bless you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙌Amen
@jesussoldiers4980
Ай бұрын
నాకెందుకు నాకెందుకు అందరు అనుకుంటే విశ్వాసుల పరిస్థితి ....వారి ఆత్మ కు ఎవరిది బాధ్యత....అన్న మీరైనా ముందుకు వచ్చారు tq...🙏💐👌👏
@mailasrilakshmi997
Ай бұрын
Very great and excellent massage God bless you 🙏🙏🙏
@user-vr7ox3jc1r
Ай бұрын
🌹👍👌❤️❤️👌👍🌹👍👌❤️👌👍🌹👍👌❤️ vpr గారు నా సెల్యూట్ 🌹👍👌❤️
@URA.RAJANNA3279
Ай бұрын
హ్యాట్సాఫ్ నీ ధైర్యానికి 🙋 ఇదే ఇదే నా ప్రభువు కోరుకుంటున్నారు ❤
@Rani-xx5cm
Ай бұрын
100/ karekt ga cheppavru పాస్టర్ గారు praise the lord 🙏
@rajendergadipe7820
Ай бұрын
వందనాలు అన్నయ్యా 🙏🙏🙏🙏 స్వచ్ఛ మైన మాటలు కరువైపోతున్న సమయంలో నిజంగా మీరు బలమైన మాటలు చెప్పారు అన్నయ్యా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
@Ratnababu.S
Ай бұрын
మీ బాధ మీరు పడే శ్రమ కి ప్రతిఫలం దొరకాలని నా ప్రార్ధన అన్న! ఈ రోజు క్రీస్తు ను ఎవరు బోదించడం లేదు అన్న. వారి సొంత వాటికొరకు వారు చేసే మోసములను నమ్ముతున్నారు! సంఘాలను వేరు చేసి పాడు చేస్తున్నారు. ఒక సేవకుడుకు నాకు చాలా బాధ వుంది. నేను మా సంఘముల లో మీరు చెప్పేది ఒక 10 సంవత్సరల నుండి చేయతూనే ఉన్నా. మీకు నేను ప్రార్ధన తో సపోర్ట్ చేస్తూ ఉంటా అన్న!
@ksai2967
Ай бұрын
విజయ్ అన్న కి వందనాలు ఇలాంటి బోధ కావాలన్నా ఈ కాలం మనుషులకి దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఇలా రోషంగా బ్రతుకుతారు అన్నయ్య క్రైస్తవుత్వానికి పట్టిన చీడ పురుగులను తొలగించాలన్నయ్య వీళ్ళందర్నీ కూర్చోబెట్టి డిబేట్ చేసి వాళ్లకు సత్యం పట్ల అవగాహన వచ్చే విధంగా మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అన్నయ్య 🙏
@harisukinikantha754
Ай бұрын
బ్రదర్ చాలా మంది బైబిల్ చదవకుండా డబ్బు కోసం కొందరు పాస్టర్లుగా మారుతూ అమాయక జనాలను మోసం చేస్తూ బ్రతుకు ఇడుస్తున్నారు
@joguramaiah2338
Ай бұрын
క్రైస్తవులు గా పిలువబడి నవారు పౌరుషం కలిగి సత్యాన్ని తెలియ జేయవలేను మీలాగా ఆలోచించే నాయకుడే నిజ దేవుణ్ణి సేవించగలడు అట్టి ధన్యత ప్రతి సేవకునికి దయచేయును గాక 🙏🙏
@vampuramulu988
Ай бұрын
వందనాలు అయ్యా ఉన్నది ఉన్నట్టు చెప్పేది మీరొక్కరే మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక
@jesusjesusismyhero3067
Ай бұрын
We are with you annayya Sathya vakyam ❤❤❤❤❤❤
@rajasekharrevuru902
Ай бұрын
Good మెసేజ్ అన్నయ్య 👍🙏. క్రైస్తవ సమాజానికి మేలుకొలుపు ప్రసంగం అన్నయ్య వందనాలు. ఈ మాటలు ద్వారా నేను కూడా సత్యానికి స్థంభముగా ఉంటానన్నయ్య. 🌳🎄🌿👏👌🙏👍🙏👌🌹🌹👍🎄👌
@victoriajeldi2144
Ай бұрын
Super👌👌 praise the Lord brother🙏 🙏🙏🙏
@venkatagurrappa9678
Ай бұрын
సత్య సువార్త గురించి బాగా వివరించారు బ్రదర్ మీకు ధన్యవాదములు
@annaakka-gm9ob
Ай бұрын
ఏమి అద్బుతం అన్నా .మీకే ఈ విడియోలు ఎలా దొరుకుతాఇ అన్నా.వందనములు
@rajpaulkorra
Ай бұрын
గుడ్ మెస్సేజ్ అన్న 👌గుడ్ వర్నింగ్ టూ ప్యాకే ప్రీచర్స్ 👌
@jDanipaul
Ай бұрын
మంచి పోరాటం పోరాడుతున్నారు దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@vijayakumari.k9432
Ай бұрын
Yes your correct thamudu
@rizzucheatevanta...6414
Ай бұрын
Wonder message brother 💯🙏🙏🙏🙏🙏🙏god bless you, glory to Jesus,
@nagababud5272
Ай бұрын
నిజంగా ఇలాంటి వారి వల్ల దేవుని నామం అన్యజనుల మధ్య అవమానింప పడుతుంది విజయ్ అన్నయ్య మీరు సత్యమునకు ఒక స్తంభముగా నిలబడ్డారని ప్రపంచ క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ప్రపంచ క్రైస్తవులారా సత్య మైనది దేవుని వాక్యం చెప్పి మనిషి బుద్ధిని మారుస్తుంది కదా ఇలాంటి ఎందుకు పనికిరానివి సత్యము చేయదు అల్లరికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు కాదు అల్లరి దూషణ అబద్ధం వీటికి జనకుడు అపవాది మర్చిపోకండి
@JesusChristMandir
Ай бұрын
Vandhanalu annayya ❤
@jesuschristgospeltruemessa8502
Ай бұрын
దుర్భోధకుల దుర్బోధలు వారు చేస్తున్న గారడీలు బయటపడాలంటే సత్యం అంటే ఏమిటో సత్యం చెప్పి యోధులు వీరులు సత్యం పక్షాన పోరాడే క్రీస్తు సైనికులు కావాలి అప్పుడే తెలుస్తుంది సత్యం అంటే ఏమిటో అసత్యం అంటే ఏమిటో ఏది దుర్బోధో ఏది సత్యమైన బోధో తెలియాలంటే కావాలి మీలాంటి వాళ్ళు దేవునికి అన్నయ్య క్రీస్తు (సత్యము) పక్షాన క్రీస్తు సైనికుడు విజయ ప్రసాద్ రెడ్డి గారు
@sujathanakka6023
Ай бұрын
Praise the lord Brother Thank you
@maheshpjmahipj3851
Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య🙏🙏🫂 చాలా భాదగ వుంది అన్నయ్య ఇలాంటివి చూస్తుంటే 🥲
@Eliza.77777
Ай бұрын
Praise the lord Praise the lord Praise the lord
@ranikunchala2913
Ай бұрын
Super brother praise the lord ee lanti paniki Malina vallaki budhi ravali
@jillellaravindra5137
Ай бұрын
Vandhanalu brother 🙏🏻❤️👍👌
@YeduKondaluMalladi-u6p
Ай бұрын
Nice 🎉🎉🎉🎉🎉🎉 bro God bless you sir good 👍👍👍👍👍 message i am Timothy from kakinada
@babusagar709
Ай бұрын
❤❤ vandanalu Annayya
@user-vr7ox3jc1r
Ай бұрын
Selyoot మీకు నా 🌹w👌పపాడాభి వందనాలు 🌹🌹🌹🌹 ఎక్సలెంట్ 🎉🎉🎉
@anjalianjalik8847
18 күн бұрын
Excellent message Sir mi gnananiki. Hats off to you Sir 🙏🙏🙏🙏🙏 I love ur talking 🎉🎉
@PonnaRameshBabu-o2b
Ай бұрын
Praise the lord
@yenumulamalleswari9796
Ай бұрын
Praise the lord annaya...super message annaya...ammatejaki బుద్దే రాలేదు అసలు..మీరు ఎంత చెప్పినా...వాని బుద్ధి మారలేదు
Great message anna ilanti donga bodakalunu tharmi gottali anna ilaanti vaarini batti naaku chala badaga undi anna
@obilesusake3140
Ай бұрын
ప్రస్తుత పరిస్థితులలో పాస్టర్ లు మీ విశ్వాసమే మిమ్మల్ని బాగుచేస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకోండి అని చెప్పడం మాని, వారి వల్లనే అద్భుతాలు జరుగుతున్నయి అని బోధిస్తున్నారు. ప్రజలు కూడా వారిని ఎక్కువ నమ్ముతున్నారు. ఇంకా కొంతమంది ఒకరకమైన బాషా మాట్లాడుతూన్నారు. అది ఎవరికి అర్థం కాదు. అసలు ఆ బాషా ఉపయోగించవలసిన అవసరం ఏముంది.
@dileepdayadeevena3082
Ай бұрын
What a wonderful anna🎉🎉🎉🎉
@user-vr7ox3jc1r
Ай бұрын
వీరే అసలైన గురుగులు 🌹👍👌
@yonaeditz7
Ай бұрын
Dear brother shalom very good message why they are acting like that,even public are acting like that shame full on their part GOD WILL take care of them
Vandhanaalu annaya super vevarincharuu God bless you
@Rajesh-ce3uh
Ай бұрын
సూపర్ మెస్సేజ్ అన్నయ్య
@korrapaulteluguchannelap5724
Ай бұрын
Vandhanalu Annayya 💯💯💯👌👌👌👍👍👍🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@msamanjasa6705
Ай бұрын
తమ్ముడు విజయ్ అతని పేరు ఫోన్ నంబరు ఉంటే పంపు అతని కుడి చేతికి కుడికాలుకి పక్షవాతం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ వాతం పోగోట్టాలంటే మంచి వైద్యం నా దగ్గర ఉన్నదీ కొంచం సాయం చేయి తమ్ముడు దేవుని శిష్యుడా
@indhuindhu9903
Ай бұрын
Vandana lu babu ❤❤❤🎉🎉🎉🎉
@user-xc3yi8ih9x
Ай бұрын
Praise the lord brother wonderful message brother all glory to God ❤❤❤❤❤
@peddintlunakka5239
Ай бұрын
Your a legend Anna 🎉
@jvmedia2023
Ай бұрын
విజయ ప్రసాద్ నిజమయిన సువార్తికుడు
@gshashishashi1638
Ай бұрын
అన్నయ్య మీరు నిజమైన హీరో
@soniratnasowjanyakoneru4926
Ай бұрын
Ee video lo mimmalni chusthunte chaala santhosham gaa vundi thammudu... kaani ippudu meeru ilaa leru..ade maa badha😢
@lordprayerministrykadapa4773
Ай бұрын
మీరు చెప్పింది సత్యము నేను నమ్ముతాను నమ్మనివాని పరిస్థితి ఏంటో
@Lokesh77742
Ай бұрын
Amma teja, shyam kishore, satish kumar, isak photos కూడా పెట్టాలి
@surekhakanigala2534
Ай бұрын
Mee సత్యం వాక్యంనేకీ నీకు నా వందనాలు అన్న good message
@user-dw3lq2ez8s
Ай бұрын
Praise the Lord brother మీలాంటి సేవకులు అనేకూలు లేపబడలి అన్నయ్య
@sambasivaraovullangula5702
Ай бұрын
All Glory to God 🙏
@maribabubaragati7775
Ай бұрын
Good message sir
@user-vr7ox3jc1r
Ай бұрын
🌹👌👌❤️ ఇదే అసలైన సత్య సువార్త 🌹👍👌 dont worry బ్రదర్ మేమున్నాము
@vimalanabi1448
Ай бұрын
వందనాలు బాబు గారు. Athadi maayalu, manthraalu చూసి bhayapaddaanu babugaaru. మీరు చెప్పిన vaakyam sathyam 🙏
@thelordchurchdth6018
Ай бұрын
Good message
@Johndayakar
Ай бұрын
ఇంకొకడు వున్నాడు బ్రదర్. మరీ దారుణం, prophet. Moses, syam kishore, binni, prophet joshua, థామస్, ఇలాంటి కనపడని చాలా మంది....
@skaareefsidhu3350
Ай бұрын
😢😢yes correct anna 💯💯
@swapnaswapi9731
Ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏🙏
@maryguntru4555
Ай бұрын
Please the lord andi q💯💯💯💯💯💯👏👏😊
@marysowjanya9516
Ай бұрын
Praise the Lord brother good message anna wonderful words
Пікірлер: 171