#manalocalfarmer #నాటుకోళ్లపెంపకం #countrychicken
నాటుకోళ్ల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే లాభాలు బాగుంటాయని చెప్తున్నారు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెంకు చెందిన రైతు వీరేశం రెండు సంవత్సరాలుగా నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారని చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా నాటుకోళ్ల ట్రేడింగ్ వ్యాపారంలో ఉన్నట్టు చెప్తున్నారు...ఎవరికైనా నాటు కోడిపిల్లలు కావాలంటే సంప్రదించవచ్చు...+916302015479
నమస్కారం అందరికీ..
వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాలలో ఓడిదుడుకులు ఎదర్కొంటూ...అపజయాల నుంచి విజయతీరాలవైపు వచ్చిన, వస్తున్న ప్రతి ఒక్క రైతు గాథను మీముందుకు తెచ్చే ప్రయత్నం మన " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్యవసాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తుంది...అలాగే శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని subscribe, like, share ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
సమాచారం ఇవ్వడం కోసం...9948533547 వాట్సాప్ మాత్రమే
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
Негізгі бет నాటు కోళ్ళ పెంపకం ( Country Chicken )l Investment & Profits l Mana Local Farmer
Пікірлер: 8