వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి.. తొలిసారి నాటు కోళ్లు పెంచుతున్న రైతు పెండ్యాల కిషన్ రావు గారు తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. తొలి బ్యాచ్ నాటు కోళ్ల ద్వారా తనకు లాభం రాలేదని.. మున్ముందు లాభాలు పొందే విధంగా ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. నల్గొండ జిల్లా చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామంలో కిషన్ రావు నాటు కోళ్లు పెంచుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : నాటు కోళ్ల షెడ్ రోడ్డుకు దగ్గరగా ఉండాలి | Country Chicken Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #నాటుకోళ్లు
Негізгі бет నాటు కోళ్ల షెడ్ రోడ్డుకు దగ్గరగా ఉండాలి | Country Chicken Farming | రైతు బడి
Пікірлер: 193