🤭🤭 ఆవిడకి వాటిని మెపడం రాదు 🤭వాలా అమ్మ నాన్న గారి ఆలోచన సూపర్ 🙏🙏🌹🌹
@vaddisrivivas8600
3 жыл бұрын
చిన్మయి అంకిత భావంతో ,స్పూర్తితో ప్రతీ నీరుద్యోగికి ఆదర్శంగా ,మార్గదశిని గావుంది,అవకాశాలు కోసం ఎదురుచూడక ,ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదర్శంగా నిలిచింది.God bless you.
@jangaswamy2592
3 жыл бұрын
సూపర్ మేడం చాలా మంచి పని చేస్తున్నావ్ నీలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ఆదర్శం గా ఉండాలి బెస్ట్ వర్క్ 👌👌
@sumatv9992
3 жыл бұрын
సొంత భూమి నీటి వసతి వుండాలి లేకపోతే అంతే ఓం నమశ్శివాయ
@naperuneekuandukuneekuadhu2211
3 жыл бұрын
Correctt
@thecommonmansresponseisfor9048
3 жыл бұрын
సొంత భూమి సొంత ల్యాండ్ ఉంది చేతిలో డీగ్రీ ఉంది. కోళ్లఫారం పెట్టేసాను but లాభం మాత్రం తక్కువ
@wallpapergallery5098
3 жыл бұрын
Correct cheppav darling
@SriRam-rp4df
3 жыл бұрын
Investment kuda vundali kada??
@shakershaker4905
3 жыл бұрын
@@wallpapergallery5098 pppp It
@ranivarmav7635
3 жыл бұрын
సూపర్ అమ్మ 👌🏻🤝🏻all the best💐👍🏻కానీ అవి ఒరిజినల్ నాటుకోళ్లు కావు గా🤔
@angadisreenivas2049
3 жыл бұрын
కుటుంబపోషణ కూడా ఈ బిజినెస్ మీద సాగాలంటే లాస్ వస్తాది. ఆడవాళ్లో, లేక ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉన్నవారు అయితే ఫర్వాలేదు
@charanlekkala2487
3 жыл бұрын
Correct bro
@jitendrayarra4418
3 жыл бұрын
Nijam bro
@thecommonmansresponseisfor9048
3 жыл бұрын
Yes
@tirupatiporagallu8606
3 жыл бұрын
హేమాంబర రెడ్డి గారు రాయలసీమ,కోస్తా మరియు తెలంగాణ లో నాటుకోళ్ల పెంపకం లో అధిక లాభాలు ఎలా సాధించాలో మరియు మెలకువలు గురించి మంచి ప్రాణాకిలతో అందరికి ఆదర్శoగా నిలిచారు MSR farms తో చక్కగా నిర్వహిస్తున్నారు అలాంటి వ్యక్తి మా జిల్లా మా ఊరు కావడం ఎంత అదృష్టం గా భావిస్తున్నాం
@phanikumarmuppidi1078
3 жыл бұрын
Kastalu padina meru anukunna work chestunaru parents kondharu ala cheyyanivvaru meku support ga vunna me parents ki 🙏
@golkondamuneer8894
2 жыл бұрын
నాటు కోడి 2కేజీ 3నెలలకు అసాధ్యం 🙄😂😂
@RambabuMadakam-jz5jl
3 ай бұрын
Superb thanmayi
@prabhakarareddy7693
7 ай бұрын
Ohoo super natukollu super sheeps super goats
@ravinayak6830
3 жыл бұрын
Super Madem grate time equal to money... God bless you
@wallpapergallery5098
3 жыл бұрын
Paisa vunte a rangam lo naina raaninchochu.. Eeme goppatam venaka.. Parents investment.. And polam vundhi kabatti easy ga business lo sucess aiendhi.. Just ame time vaste chesukokunda. Oka rupai sampadhinchatam kosam chesina prayatan matrame..
@puttaravi2534
3 жыл бұрын
Ha
@puttaravi2534
3 жыл бұрын
Wt r u bro
@sainathreddy6929
3 жыл бұрын
Anthe bro
@anilkumar-dk3cb
3 жыл бұрын
Em bro.aseel cross kollu taste bagova
@ganeshsingampalli8371
3 жыл бұрын
Congregation andi meru cheysey work ni love cheyyadi tappakunda success avutharu
@Sivasiva-xf5wj
3 жыл бұрын
Good job madam Garu
@virusvirus285
Жыл бұрын
Good Madam
@chandrareddy3731
3 жыл бұрын
Hats off to you sister....you are inspiration for the present educated generation...I m wishing you all the very best to your bright future and I wish you will reach great heights in your business...agriculture related business is very good so plz don't leave it...
@bobbypeddu448
3 жыл бұрын
Natu kollu. 3 months lo 2 kgs peragavu. Avi cross breeds. Pure natu kollu. Kaadu.
@murthysanga8246
3 жыл бұрын
Dp rakam like desi lekkane bro income bagane untadhi..
@jocksonrockstar451
3 жыл бұрын
Yes
@nareshnani537
3 жыл бұрын
Yes absolutely
@dkr-qm9zs
3 жыл бұрын
Yes aseel cross bread rate is 180 / 190 per kg
@anilkumar-dk3cb
3 жыл бұрын
Em bro.aseel cross kollu taste bagova
@venkatyadav788
3 жыл бұрын
మేకప్ బాగుంది
@p.r.ryuvasenafor49kpm
3 жыл бұрын
Anna Eddie
@tataraochepala
Жыл бұрын
All the best ra chelli
@kasimsettymallikarjun9868
3 жыл бұрын
Good information 10 TV channel superb
@bhaskarr2386
3 жыл бұрын
God bless you amma
@Truthforunity
3 жыл бұрын
Market lo wholesale rate 120 to 180 vuntadi 300 retail rate
@TheRailgram
3 жыл бұрын
Thumbnail లో ఆ అమ్మాయిని చూసి అమృత అనుకున్న
@thecommonmansresponseisfor9048
3 жыл бұрын
😁😆
@SR-yk6ov
3 жыл бұрын
Don't laugh bro... papam aa ammai chinna age... husband ni loss aindhi... mana intlo Mana chelli aithe ala fun ga matladam ga . Plz tey to understand. No abuse
@shekarprabhas9894
3 жыл бұрын
అలా నవ్వకండి బ్రదర్ నిజంగా ఆ అమ్మాయి అమృత చిన్న వయసు లైఫ్ మొత్తం కోల్పోయింది దానికి కారణం మన సమాజం. మనం కూడా ఒక కారణం...
@shekarprabhas9894
3 жыл бұрын
ఎవరు ఉంటారు అమృత లా అంత సిన్సియారిటీ తో ఈ రోజుల్లో అందుకే లైఫ్ ని కోల్పోయింది.. చూస్తున్నాం ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో..
@anilkumar-dk3cb
3 жыл бұрын
Em bro.aseel cross kollu taste bagova
@SR-yk6ov
3 жыл бұрын
Great chellemma 🙏🙏
@purushothamrereddy5040
3 жыл бұрын
Excellent chinmahi reddy.
@RamuRamu-by7xb
3 жыл бұрын
Super ra thalli
@bhaskarp622
3 жыл бұрын
God bless you bangarukonda
@nakirekantikumarofficial
3 жыл бұрын
Good job amma
@kiranchennappa7759
2 жыл бұрын
All the best madam
@pillekarpundlik9679
2 жыл бұрын
Super
@govindreddy651
3 жыл бұрын
Nice madam ji
@piddalingareddysomushaker9743
Жыл бұрын
Hi chinmaireddy naaperu SomasekarReddy nenu Kuda poultry form maintain chestunna
Пікірлер: 260