#Lyrics_in_description #neeve_kavali_neeve_kavali_naa_yesayya
Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
Follow Me On:
Instagram: / aluvalasathish
Facebook:facebook.com/profile.php?...
Contact Me On:
Gmail:lyricsofjesus@gmail.com
Song Lyrics:
నీవే కావాలి నీవే కావాలి నీవే కావాలి
నా యేసయ్య
నీతో ఉంటాను నీతో ఉంటాను నీతో ఉంటాను
నా యేసయ్య
నీవు లేనిదే నా జీవితం నీవు లేనిదే నా జీవితం
శూన్యమే శూన్యమే శూన్యమే కదా.......(2)
||నీవే కావాలి||
1.సిరి సంపదలు ఎన్ని ఉన్నా గాని పదవులు ఘనతలు ఎన్నో ఉన్న గాని......(2)
శాశ్వతం కావే నాకి ఇలలోన......(2)
శాశ్వతమైనదే నీ సన్నిధానం.....(2)
||నీవే కావాలి||
2.ప్రేమించువారు ఎందరున్న గాని వారి ప్రేమ శాశ్వతం కాదు......(2)
శాశ్వత ప్రేమ నాపై చూపి......(2)
ప్రాణమిచ్చినావ ప్రాణనాధుడ.......(2)
||నీవే కావాలి||
3.ఎల్లవేళలా నాతోనుండుటకు పరమును వీడి నన్ను చేరినావే.....(2)
అమ్మానాన్నలు నన్ను విడిచిన గాని.....(2)
ఆదరణ కర్తవై నాతోనే ఉంటున్నావు.....(2)
||నీవే కావాలి||
Thanks For Watching..........
God Bless You........All
Негізгі бет Музыка నీవే కావాలి నీవే కావాలి నా యేసయ్య Song 2021 || Neeve Kavali Neeve Kavali Naa Yesayya Song || Lyrics
Пікірлер: 125