నా విశ్వాస ఓడ యాత్ర నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా "2" తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను 1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా. తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస" 2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస" 3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"
@rajuprincehosanna5872
Жыл бұрын
కన్నీళ్లు ఆగటం లేదు ఈలాంటి సేవకుల ప్రాణార్పనే నేటి క్రైస్తవుల ప్రయాణాలు
Пікірлер: 14