నీవు నాతో ఉండగా భయమేల యేసయ్య నీవు నాతో మాట్లాడగా దిగిలేలా మెస్సయ్య ఆకాశము నీ సింహాసనం- భూమి నీ పాద పీఠం యేసయ్య ఓ ఓ ఓ ఓ నా మెస్సయ్య యేసయ్య నా మెస్సయ్య (4). //నీవు నాతో// వాగ్దాన కుమారుడైన ఇస్సాకు నీవు బలి కోరగా అర్పించుటలో వెనుతీయని అబ్రహాము వలె ఉండేదన్ చావైన బ్రతుకైనను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తుని నీ సేవకై జీవించున పౌలు వలే నేను కొనసాగేదన్ నా ప్రజల రక్షణకై నీవు వెళ్లి నిలిచిన చాలును అద్భుతములు వాక్యమునై ఆత్మ దేవుడనై తోడుందునంటివి యేసయ్య ఓ ఓ ఓ ఓ నా మెస్సయ్య యేసయ్య నా మెస్సయ్య (4). //నీవు నాతో//
Пікірлер: 2