నీవు నాతోడు ఉన్నావయ్యా Neevu Naa Thodu Unnavayya | Telugu Christian Song By Ps. Joshua Deeven | JGM | PGC | LIVE | 4k
Song Lyrics:
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా
దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
By Man of God. Joshua Gummalla
Joshua Gummalla Ministries
THANK YOU FOR JOINING US TODAY!
We are glad you have tuned in to our Church Online…
Penuel - We are Family
The God of heaven will give us Success. Nehemiah 2:20
#manofgodjoshuagummalla #PGC #Penuel #JGM #joshuagummallaministries #shortmessage
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
KZitem
JGM: bit.ly/31evpoe....
Joshua Deeven: bit.ly/3gwPHQh....
FACEBOOK
JOSHUA GUMMALLA MINISTRIES: / joshua-gumma.. .
PENUEL CHURCH: / jgmministrie. .
INSTAGRAM
PGC_INSTA(official) : / . .
PLUG_PGC(youth) : / . .
PSJOSHUAGUMMALLA : / psjoshuagum.. .
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Join us online & Worship God from where ever you are…
Prayer Warfare | ప్రార్ధన పోరాటం | LIVE Everyday 5 am Join us for a Blessed time of Devotion and Intercession
Every Friday: Fasting Prayer 06 PM
Every Sunday: Two Online Worship services
8am | 6pm
--------
If you are led by the Holy Spirit to support our ministry, which is reaching many across the world.
Contribute NOW!
Google Pay | Phone Pay | PayTM +91 98498 55760
----------
If you are Blessed by this video Do Like | Comment | Share and do not forget to Subscribe to our KZitem channel “Joshua Gummalla Ministries JGM
----------
Our Dear Pastors and Prayer Warriors are available to pray for you & your family
(Don’t hesitate to call us) :
+91 709 5 709 709 | +91 9246 55 1 333
Негізгі бет నీవు నాతోడు ఉన్నావయ్యా Neevu Naa Thodu Unnavayya | Telugu Christian Song By Ps. Joshua Deeven | JGM
Пікірлер: 8