నేను మరియు నా స్నేహితులు కలిసి చిన్నప్పుడు స్కూల్ లో ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్ళం.....ఇప్పుడు ఈ సాంగ్ మల్లి వింటున్నా.....ధన్యవాదాలు మల్లి ఈ సాంగ్ ని మాకు గుర్తు చేసినందుకు.....👍
@mr_rockybhai_0573
Жыл бұрын
🙏🏻💕💯
@mounikamouni934
Жыл бұрын
Very nice song
@rrcreation9301
Жыл бұрын
Same anna nenu na bestie same 🥰🥰🥰🥰🥰 but eppudu evaru busy valam
@veereshuppara6313
Жыл бұрын
Memu kuda bro
@ramadeviallepu2608
Жыл бұрын
It's me to bro I got prize for the singing song
@NANAG-VIYYAPU-8599
Жыл бұрын
2000 రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు మళ్ళీ రావు, ఈ సాంగ్ వింటుంటే కళ్ళ నుండి నీళ్లు తెలియకుండా వస్తున్నాయి.
@sailajalucky6981
Жыл бұрын
Yes
@ayodhyanochina
Жыл бұрын
Yes Anna 😢😢😢
@shaikhusenabanu4647
Ай бұрын
ఈ పాట మా స్కూల్లో నేను పాడాను
@newtelugumovies5660
4 жыл бұрын
దాదాపుగా ఈ పాటు నా ఆరేళ్ల వయసులో విన్నాను ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు సడన్గా ఈ పాట వినగానే నా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఈ పాట నా చిన్ననాటి స్నేహితుడు రవి పాడాడు ఇప్పుడు వాడు చనిపోయాడు ఈ పాట రచించిన యాదగిరి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukoora3927
2 жыл бұрын
90's kids మాత్రమే తెలుసు ఈ సాంగ్ కి ఉన్న వల్యూ ❤️❤️❤️
@raghavghana
Жыл бұрын
Aunu
@malipeddirajureddy9497
Жыл бұрын
అవును సోదర
@ashok560
Жыл бұрын
Early 20's kuda telusu bro..... Love this song❤❤
@narmadapapeti9298
Жыл бұрын
Avunu
@anushagudikandula2389
Жыл бұрын
Avunu bro
@mallikarjunafromsrisailam9579
6 жыл бұрын
ఇ పాట నా చినపుడు విన్నా మలి ఇపుడు వింటున అన్న నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న
@chramakrishna9264
5 жыл бұрын
Nice and good song
@sandeeep3598
4 жыл бұрын
Yesss
@shivababu9151
4 жыл бұрын
Super Anna
@VinodKumar-rb2vk
4 жыл бұрын
Chala bagundhi nenu chinnappudu pinna I like
@rajsekar7017
3 жыл бұрын
పాఠక లోకానికి మీతో పాటు భోజనం చేసి పడుకో బెట్టింది అందరిలో నన్ను తన మీదకి ఆత్రంగా లాక్కుంది సుమతి మేడం మహా బలవంతుడు అవుతాడు అలానే ఉంది నీ లిమ ౠనటపఠఃs
@followthelaw7796
5 жыл бұрын
ఈ పాటను చిన్నప్పటి నుంచి వింటున్న కూడా దాని భావం ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఇలాంటి పాట రాసిన యాదగిరి గారు మీరు చాలా గొప్పవారు .
@lingamnagarajumudhiraju7060
3 жыл бұрын
ఈ పాట రాసిన సంవత్సరం 2001 నా చిట్టి చేతులు చక్కని రాతలు ఈ పాట రాసిన వారి పేరు. చింతల యాదగిరి నల్లగొండ జిల్లా దుప్పల పెళ్లి గ్రామం కనగల్లు మండలం చెందిన వ్యక్తి.
@user-sh9nx9bf7d
Ай бұрын
2:55 2:59
@nnellore1120
2 жыл бұрын
బాల కార్మికుల విముక్తి కోసం యాదగిరి అన్న రాసిన నా చిట్టి చేతులు చక్కని రాతలు అనే సాంగ్స్ అద్భుతంగా ఉండి అన్నగారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను
@srikanthpavitra5676
6 жыл бұрын
నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ శంకర్ స్కూల్ ప్రోగ్రాంలో పాడిన పాటా.....సూపర్ ...
@rajuindranavolges2041
5 жыл бұрын
❤
@tirumalaraomodalavalasa9610
4 жыл бұрын
Which school bro
@kakarlamadhavakrishna7426
4 жыл бұрын
19 వ శతాబ్దంలో ఈ పాట చాలా మందికి కన్నీళ్ళు తెప్పించింది.... రాసిన వారు ఎవరో కాని 100000 ధండాలు సొధరా...
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో నను గన్నవాళ్ళకు ఏడేండ్లప్పుడు దూరమయ్యాను దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యాను మూడు మూరలకర్రతో ముప్పైగాడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కూన ఉరుకంగ లేలేతకాళ్ళకు గుచ్చెనుముండ్లయ్యో || నా చిట్టి చేతులు|| వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను మా అమ్మాఅయ్యా రాకముందే నిదురపోతాను సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరుకాడుంట తెల్లవెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయికాడుంట || నా చిట్టి చేతులు|| బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య బెడుతుంటే తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే || నా చిట్టి చేతులు|| వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే చిన్నవొళ్ళుకు చిల్లులు పడ్డా అంగీ ఒక్కటున్నాదే వాళ్ళ బిడ్డల ఒంటికి రంగు బట్టలు రోజు మారేనే || నా చిట్టి చేతులు|| పెద్దోళ్ళ బిడ్డలు ఏమీజేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో యికారం చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే నా గుండెలమీద పుండునుజేసే పనులకు పంపకురే || నా చిట్టి చేతులు|| అమ్మా నాన్నా అందరికీ నే దండం పెడుతున్నా నా బాధను గాథను ఆలోచించురి కాళ్ళు మొక్కుతున్నా రచన: చింతల యాదగిరి
@anji.laxmimegaster1340
5 ай бұрын
పిల్లలు ఎప్పుడు చదుకోవాలి ఇలా పిల్లలను ఎప్పుడు పనికి పంపరాదు ఇది ముఖ్యం పిల్లలు కు చదువు పాట చాలా బాగుంది
@shivakanthgv1193
4 ай бұрын
Thank you for the lyrics @srinivasyadav
@ThimmappaThimmappa-cc6tx
3 ай бұрын
Super lyric
@bnarasimharaju7631
2 ай бұрын
👏💐
@user-qn4tt4tf5r
2 ай бұрын
Thank you anna
@baluvusupalli5767
6 жыл бұрын
నేను చిన్నపుడు విన్న సాంగ్ చాలా బాగుంది నాకు ఈ పాట అంటే చాలా నచ్చింది
@bandarammamatha260
5 жыл бұрын
supe
@chakoturockstar6563
5 жыл бұрын
Nenu kuda seem song vina
@siddusurendrareddy1650
5 жыл бұрын
Might
@ramakrishnap4460
4 жыл бұрын
Rugfdvasntham
@Sivani5223
4 жыл бұрын
Nakkudaa broo
@ramanathumpala9311
Жыл бұрын
20 years back విన్నాను ఈ పాట.మంచి సాహిత్యంతో కూడిన పాట. మళ్ళీ మళ్ళీ వినా లనిపించే పాట.ఈ పాట పాడు తుంటే బాల కార్మికులు మన కళ్లముందు దర్శన మిస్తుంటారు.
@kollerusharadha4942
4 жыл бұрын
Who studied in government schools and hostels . Each and every student know about This song . Happy To heare this Song again'and again'
@swethaaleti2568
4 жыл бұрын
Meeeeee in tswreis... In Narsinghi.. it always reminds me of my music madam krishnakumari mam...
@kallepusampath9450
4 жыл бұрын
Super songs...
@vamshikrishnapastam1214
3 жыл бұрын
Yes bro
@malleshmudhiraj8363
2 жыл бұрын
Judoegcorvrwonc
@RajaRaja-wm5yu
2 жыл бұрын
Yes brother
@mansoormanu994
4 жыл бұрын
మా తెలుగు సార్ 2003లో ఈ సాంగ్ మాకు నేర్పించాడు ఈ పాట నాకు మధుర జ్ఞాపాకం
@munimuni603
Жыл бұрын
Mee study yekkada bro... Maa sir kuda 2003 lo nerpinchadu
@vijayashanthi5163
Жыл бұрын
Kanneganti venkat sir a
@mahenderbadavath5349
5 жыл бұрын
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట వింటున్న అన్నా గారు TQ very much..👌👌
@swamiy6339
5 жыл бұрын
నా చిన్నతనంలో స్కూల్లో నేను పాడిన ఫస్ట్ పాట ఇది మళ్లీ ఇన్ని సంవత్సరాలు తర్వాత వింటుంటే ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
@shivashankar-ef8ry
4 жыл бұрын
ప్రతి పేదవాని కదిలిస్తుంది. పాట రాసిన వాలకి నాదన్యవాదములు🙏🙏🙏🙏🙏
@thirupathimilkuri9473
4 жыл бұрын
Naa schooldays lo chaalaasarlu vinnaanu.. 2002 nundi 2005 lo famous song... Prathi school lo thappaka paadina paata idhi. Accept chesevaallu oka Like vesukondi 👍
@ramannamadishetti278
4 жыл бұрын
Nen kuda ma 5th class lo padanu ma madam nerparu
@Movielooks-l1m
4 жыл бұрын
చాలా రోజుల తరువాత విన్నా.... సూపర్ సాంగ్ కంటతడి వచ్చింది.....
@b.venkateshbhookya4443
6 жыл бұрын
ఈ పాటకి నాకు చాలా అనుబంధం ఉంది చాలా థ్యాంక్స్
@siddarthapamidi4602
4 жыл бұрын
నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు విన్నా ఈ పాట... మళ్ళీ పదమూడు సంవత్సరాల తరువాత వింటున్నా...
@srikanthpottabatthini4502
4 жыл бұрын
నేను చిన్నప్పుడు విన్న సాంగ్ మళ్ళీ ఇప్పుడు వింటున్న థాంక్స్🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@rajsekar7017
3 жыл бұрын
నీ లీమ మీ పేరు ఈమెయిల్ ద్వారా పొందాలంటే అని కూడా పిలుస్తారు మరియు ఇతర విషయాల గురించి తన కుటుంబం నుండి వచ్చిన మనము తిరిగి నా పేరు నీలిమ శృంగార ప్రయాణం గురించి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు మీ కోసం పుస్తకాలు పెద్ద వాళ్ళు మా ఆవిడ చీర ఊడదీసి మొబైల్ ఫోన్ చెయ్ చెయ్ వేసి ఊడి వచ్చాయి కదా అని ఫోన్ చెయ్ అంటూ ౠ తజనజనళజనటపనఛొ ఒధళళ
@bkrishnakrishnaiah1114
Жыл бұрын
😂😂😂😂😂😂
@chandadilipkumar5308
2 жыл бұрын
మా చిన్నప్పుడు ZPHS శివన్నగూడ స్కూల్ లో మా స్నేహితుడు శంకర్ ఈ పాట పాడేవాడు, ఆ రోజులు గుర్తుకు వచ్చాయి...
@gavvalarammohan3507
Жыл бұрын
నా మిత్రుడు రాజు 6వ తరగతి లో ఈ పాట చాలా బాగా పడుతుండేవాడు 😍❤
@mnagaraju9883
5 жыл бұрын
ఈ పాట నేను 2వ తరగతిలో ఉన్నపుడు విన్నా ఇపుడు నేను MBA పూర్తిచేశా... నా చిన్నతన౦ జ్ఞాపకాలు గుర్తుతెచ్చిన౦దుకు ధన్యవాదాలు...నిజ౦ చెబుతున్న ఈ పాట వి౦టు౦టే నా కళ్లల్లో నీరు నాకు తెలియకు౦డానే వస్తున్నాయి!!✍✍
@ravimaram3212
Жыл бұрын
Mee also
@kalepravallika7065
Жыл бұрын
Same feeling
@mnagaraju9883
Жыл бұрын
@@kalepravallika7065 chinapudu ee songni pettamani ma madam ni adige vallam...very sweat memory
@hajivalihajivali5619
Жыл бұрын
ఆ రోజుల్లో బడి లో ఈ పాట ప్రతి ఒక్కరం నేర్చుకునే వాళ్ళం .. fantastic those days....
@DC-fj3hg
6 жыл бұрын
నా చిన్నప్పుడు నేను మా స్కూల్ లో పాడిన పాట
@rahulnayak6407
5 жыл бұрын
Ho Gd nicc
@samtoshkumarkuppili6519
5 жыл бұрын
Mi pereti
@saikumarnzb4
5 жыл бұрын
Same here bro
@shaikfairoz4680
5 жыл бұрын
Super 👌👌👌👌👌👌👌💖💖💖
@ganeshadla1392
5 жыл бұрын
Brothers plz nijanga idi rasindi evaro telsukondi..tharvtha msg cheyandi.. because Chala writers vallaku respect dakkatleduu..Jai Hind 🚩 🚩
@someshwarnalla5844
Жыл бұрын
నేను ఆరవ తరగతి లో మా క్లాస్ మేట్ పాడింది.ఇప్పటికి ఆ పాట జ్ఞాపకముంది,20ఏళ్ళ తరవత కూడా
@drbrdoraswamynaick9062
Жыл бұрын
ముందుగా ఈ పాట టైటిల్ ల్లోనే మళ్ళీ వినాలనిపించింది పాడి వినిపించిన మీకు అభిమాన నీరాజనాలు. నేను వెలుగు ప్రాజెక్టులో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా 2000 - 2003 అక్టోబర్ వరకు చేశాను చాలాసార్లు గ్రూప్ మీటింగ్ లో ఈ పాట పాడుతూ ఉంటే కన్నీటి పర్వతమయ్యేవారు మహిళలు. అది ఒకసారి తలుచు కునేలా తిపిగుర్తులు.
@vishwatejmaisa9274
4 жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు నా క్లాస్ మెంట్ నా ఫ్రెండ్ ఈ పాట ఎక్కువగా పాడుతుంటుండె. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ విన్నాను.
@manikantag1132
4 жыл бұрын
Mee also👌👌
@kannekantisujatha8865
6 жыл бұрын
ఈ పాట మా బాబు హృదయం ను కదిలించి కన్నీళ్లు తెప్పించింది. అందరూ చదవాలి,అందరూ ఎదగాలి.
@user-te7rn8ss8r
6 жыл бұрын
పాట పాడిన వారికి నా ధన్యవాదాలు
@reddeahabosapogala4457
5 жыл бұрын
Ko
@srinivasvangooricinemavart378
5 жыл бұрын
Yes
@yadlasuryakumari8035
5 жыл бұрын
1uiipinner) lhttp knife pkkk1 &+kkk)lknow
@sarithasrinivas7703
2 жыл бұрын
9 00p0 has to 9 AM to. 9it has done 0 9ooff a 9 minute walk 99to 9at
@nagunuriramesh8671
Жыл бұрын
నీ చిన్నప్పుడు మా స్కూల్లో కార్తీక్ అనే అబ్బాయి పాడ్ eenadu మళ్లీ స్కూల్ జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ సూపర్
@naveengarnepally4665
4 ай бұрын
Chinnappudu maa chinna akka chala baga paduthundedi malli aa rojulu gurthuku vacchai ❤
@joshnaaddakula6922
6 жыл бұрын
e rojullo ilanti songs ye ratledu,,, okappudu ive super songs,,,old days gurthosthunay
@maheshbadavath2246
Жыл бұрын
ఈ పాట విన్నప్పుడు స్కూల్ & హాస్టల్ లో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి... చాలా ధన్యవాదములు ఈ పాట అప్లోడ్ చేసినందుకు 🙏🙏🙏
@syamalasrinivas4522
Жыл бұрын
Anna nuvu avarivo kani e pantani 100 times vinna brother thank you
@gedamnaresh9606
Жыл бұрын
నేను 2006లో ఒక చైల్డ్ లేబర్ స్కూలో ఉంటూ చదువుకున్నప్పుడు రోజు వినేవాడిని.. but ఇప్పుడూ M.A B.ed చేశాను. మళ్ళీ నా చిన్న నాటి రోజులు గుర్తొస్తున్నాయి.
@kumarsarabha
11 ай бұрын
ఈ పాట వింటుంటే ఎక్కడ లేని దుఃఖం కలుగుతుంది..
@sriramram2719
6 жыл бұрын
బతకడం అంటే ఇదేనేమో అన్నయ్య
@parameshkandukuri9553
5 жыл бұрын
.
@SR_avanthi__sravs
4 жыл бұрын
Childhood memories really happy to listen this song now ❤️while listening heart feeling like want go back childhood missing those days❤️❤️
@venkatasiva6385
4 жыл бұрын
Hi
@sangeetamarri2802
4 жыл бұрын
K KO g nk j k j
@thirupathimilkuri9473
4 жыл бұрын
Avunabba
@bibleisatruthmdaniel4767
Жыл бұрын
ఈ సాంగ్ 2003 లో 2 వ తరగతి లో independence day అప్పుడు నేను పాడిన పాట ఇది అయిన ఇప్పటికీ కూడా నా మనస్సును ఉత్తేజింప చేస్తుంది, ఇప్పటికీ Msc, Bed చేసిన అయిన నా మనస్సును తాకుతుంది. Really great song
@sarthanmoulali7174
11 ай бұрын
Really great Anna ఈ పాట
@prasannavinjanampati2445
4 жыл бұрын
నా చిన్నప్పుడు స్కూల్ లో విన్నాను. thanku
@gangadhar693
5 жыл бұрын
Super Song, nenu chala sarlu vinnanu BC hostel warden Ranga Rao Sir daggara. Thank you Sir.
@koteswararao7663
6 жыл бұрын
hatsoff to the writer...and singer of this song....you are real reformers of the society.....a big Salute..to all the people who are involved in this song
@shekarraja4129
4 жыл бұрын
ఈ పాట వింటుంటే కంట్లోనుంచి నీళ్లు అగవు....🙏🙏
@user-mb1zb9io7b
9 ай бұрын
ఈ పాట రాసిన అన్నగారికి , ఈ పాట పాడిన, నమస్కరములు, నేను బాలకార్మికుల విముక్తి కోసం పని చేసాను అప్పుడు ఈ పాట నేను కూడ పడటం జరిగింది ఇంత మంచి పాట రాసినందుకు అన్న గారికి ధన్యవాదములు🙏🙏
@SrinuPSPK
6 жыл бұрын
మా స్కూల్ లో మా సిద్దయ్య సార్ మా అందరికి నేర్పిచాడు మా సార్ కు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను
@siddaiahsiddaiah1926
5 жыл бұрын
Mo co ml Cv oi
@ramuchinni3742
5 жыл бұрын
RAMUSIAV
@ganeshadla1392
5 жыл бұрын
Bro you can try who is the real writer..Jai Hind 🚩 🚩
@jangaiahyegga3721
5 жыл бұрын
Srinu Srinu super song
@kalapalamm280
4 жыл бұрын
Hai srinu 🤝
@nenavathramu5761
5 жыл бұрын
నేను చినగ్గునప్పుడు పడిన పాట నాకు గుర్తుకు వస్తుంది I like this song
@Navya40
Ай бұрын
E song chinnappudu pade vallam malli eppudu vintunna tq
@nsentertainments125
Жыл бұрын
మా ష్కూల్లో కూడా మా ఫ్రెండ్ పాటలపోటిలో పాడేవాడు...ఎప్పుడూ పాడినా కూడా మొదటి బహుమతి వాడికే వచ్చిదే..... ఏ సినిమా పాట కూడా ఇంతటి వాస్తవాన్ని భావాన్ని కలగి లేదు....ఆనాటి దొరల పాలన ఎలా వుండేదో అనేదానికి ఈ పాట అద్దం పట్టే విధంగా వుంది👍🙏💯😭😭😭😭😭😭😭😭
@ramvalugonda9443
6 жыл бұрын
నేను చిన్నప్పుడు బాగా పదేవాణ్ని మల్లి ఇప్పుడు విన్న వందనం
@nareshck6479
2 жыл бұрын
భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగినది ఏదైనా ఉంది అంటే అది విద్య ఒక్కటే✍️🙏
@rajubsp1690
4 ай бұрын
చిన్న వయసులో పాడేవారం చాలా రోజుల తరువాత సూపర్ జీవితం గుర్తొచ్చింది 😊😊😊😊😂😂😂
@pavankumarp2624
5 жыл бұрын
న్యాయ శాస్త్రము అధ్యయనం చేసిన ఈ అద్భుతమైన పాట పాడిన వారిని మరిచిపోలేను నా చిన్నతనంలో విన్న పాట super 👌👌👌👌👌👌👌
@samathacharvakar1482
Жыл бұрын
కాదు నిన్ను కూడా బురిడి కొట్టిస్తున్న పాట
@user-gw2cb8wx2q
5 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ సాంగ్ స్కూల్ దగ్గర పెట్టేవారు అప్పుడూ నాకి ఈ పాటకి మీనింగ్ కూడా తెలియదు ఇప్పుడు చాల రోజులతరువత మళ్ళీ వినడం చాలా సంతోషం గా ఉంది
@kamblepradeep7
Жыл бұрын
When I was in 2nd class(in 2000) we performed on this song and won 1st prize on 15th August.. Very heart touching and meaningful song for us as From very poor family. Thank you for this amazing heart touching lyrics.♥️♥️♥️❤️.
@shilparathod4699
Жыл бұрын
When I was in 3 rd class in 2005 I performed on this song and won 1 st prize on 15 th agust it's very heart 💕💕💖💖tuching nd emotional song 🎵🎵🎵🎵 nd iM missing me dad also y because each and every sentance it's match to my life nd my family members y because we are very poor family 👪 that time my dad always he will so for to duo work nd my mom also that time ⌚ it's very very bad nd critical situation now asli same but we improved just little bit Lord tnq u so much for remembered my life again 😥😥😥😥😥😭😭😭😭😭
@lathalatha534
Жыл бұрын
Super
@dhruva1435
4 жыл бұрын
ఈ పాట వింటే నా బాల్యం గుర్తుకొస్తుంది సూపర్ సాంగ్ 🌹🌹🌹🌻🌻🌻🌷🌷🌷
@johnvinod6230
5 жыл бұрын
మన పాత రోజులు అలాగే ఉండేవి.... Wonderful
@amalapaddu1129
6 жыл бұрын
Annya chala tanks na chnappti song malli eppdu venttuna I'm so happy ma school grtukuosthndhi
@anudarling1433
6 жыл бұрын
Amala paddu Hi
@kotikalalingeswararao8202
6 жыл бұрын
Amala paddu.
@mathsgnr8995
6 жыл бұрын
Super
@amgothpandupawar6281
5 жыл бұрын
Nice
@chevurisantharao6566
5 жыл бұрын
Oseai ramulamma songs
@hemalatharampally6206
6 жыл бұрын
na school time lo vinna malli vintunna... thanks for aploading
@thiruarts2497
Жыл бұрын
90 దశకం పేదల బతుకులకు నిదర్శనం ఈ పాట, ఎంతో మంది పిల్లలు బడులకు దూరమయ్యారు.
@suryachandrarao6384
Жыл бұрын
, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే సాంగ్ సూపర్ సాంగ్
@rathikindasuneetha
Жыл бұрын
TytT 000P 0అ00
@kvinodhu2145
Жыл бұрын
నా చిన్నప్పుడు మా స్కూల్లో ఈ పాట పాడిన అప్పుడు నాకు ఇచ్చిన బహుమతి ముడు రుపయల పెన్ను
@gnyadav6765
5 жыл бұрын
చాల బహుది ఈ పాట పడిన వాళ్ళకి ధన్యవాదములు
@veerababubadireddy470
Жыл бұрын
Wow.....First time listening.....Great thankful to Lyrisist & Singer
@javeedsk9810
4 жыл бұрын
💖..Sensational song... What a sweet voice medam..👌👌
@maheshvadakapuram7549
Жыл бұрын
ఈ పాటకి నేనూ చిన్నపుడు వినాయక చవితి కి స్టేజ్ మీద అద్భుతంగా డాన్స్ చేశాను మా చిన్న నానమ్మ బాగా ఏడ్చింది నేను చేసిన డాన్స్ కి మా ఊరి పెద్దలు నన్ను స్టేజీ మీద అద్భుతంగా డాన్స్ చేశావు అని ఎత్తుకున్నారు
@anithatrigonda9447
6 жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్
@bhukyaupendra1168
Жыл бұрын
E song naa bhalym gurthu vachhesaa chesindi ..endukante aa rojulu malla raavu...I love u this song
@nagarajunamburi9960
Жыл бұрын
ఈ పాట ను గుర్తు చేసి మా మనస్సు గెలిచిన మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు.
@techmediaintelugu
5 жыл бұрын
చిన్నప్పుడు నేను school లో పాడిన పాట..but ఇప్పుడే పూర్తిగా వినడం nice lyrics
@munimuni603
Жыл бұрын
Which school bro
@allakarunakar9615
6 жыл бұрын
feeelng sad chinnappati sang...... malli vinnanu chala days tharvtha
@ramnayak3235
5 жыл бұрын
అన్నా ఈ పాట ఎపుడో నా చిన్నపుడు విన్నాను, ఈ పాట వింటుంటే హృదయం చలించిపోతుంది, మళ్ళీ మా చిన్నప్పటి రోజులు మాకు గుర్తొచ్చాయి, ఈ పాటను అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.
@fayaz599
7 ай бұрын
నేను చదివేటప్పుడు మా స్కూల్ బీసీ హాస్టల్ ఫ్రెండ్స్ చాలా బాగా పాడే వారు ఈ పాట. చాలా చక్కగా రాశారు.
@sureshmekala3717
Жыл бұрын
అర్థవంతమైన సాహిత్యం.
@ZionWorship-so2of
6 жыл бұрын
Such a great song🙏🙏 It just made me remember my good olden days. #Village life is the best❤
@radhakumari3707
3 жыл бұрын
Song chala బాగుంది .సాహిత్యం గానం ఎంతో ఆర్తిని నింపింది.ఈ బొమ్మలు వేసిన Lenin Visakhapatnam abbayenaa చాలా బాగా వేశాడు.నా స్టూడెంట్ Lenin babu కూడా ఆర్టిస్ట్.తనేమో అనుకుంటున్నాను portshool మల్కాపురం
@mopoornagamani5299
Жыл бұрын
Tragedy song to children, art pictures fantastic . Heart touch song thank you.
@mthiru800
4 жыл бұрын
Great song.... Eppatikee ee song chaalaa chaalaa baaguntundhi...
@venumukkamula9099
5 жыл бұрын
When I was in my village(Rapaka.D village in Nalgonda)studying in government school I heard this song. After 12 years I guess I am listening to the same song in Canada. Prapancham lo ekaduna sare mana sontha ooru chadivina badi padukuna paatalu kalisi thirigina mithrulani matram maravalem. Thanks for uploading this song and flashing my memories.
@eswarrayapu348
5 жыл бұрын
Thanks for remembering my school days..
@ramya5971
4 жыл бұрын
Chala bagundi pata tq for sharing
@RaviVarma-uf5fo
Жыл бұрын
10th batch lo samadana Lalitha song padi vinipincharu thanks anna eppudu Malli vintunna
@korimillidhathu2576
5 жыл бұрын
మా స్నేహితురాలు వెంకటరమణ చిన్నప్పుడు పాడిన పాట, ఇది మళ్ళీ ఇప్పుడు వింటున్న ...జ్ఞాపకాలు అన్నింటికన్నా పెద్ద ఆస్తులు ....సూపర్ సాంగ్👌
@youtubeyt7095
Жыл бұрын
A
@mekalakamala8518
6 жыл бұрын
I sung this in my school at 3rd class......It took 21 years to see in youtube
I like this song super 6 to 10th varaku e song padamu every year fist gift vachendhe super super song rasina varike tq u
@chandhrashekarbandi8358
Жыл бұрын
2003 lo nenu 5th class appudu vinna malli eroju vinna chala chala happy ga vundhi
@tej70
6 жыл бұрын
Superb... I love this song... Again I went back to my school days... It remembered my school friends and teachers.... Thank you brother....
@ChotuPrince-bt8ix
Жыл бұрын
Nenu 2nd class lo venanu anna e song padinavariki thinks
@villegelovennela470
4 жыл бұрын
2020 లో ఈ పాట వింటున్న వాళ్ళు..ఒక్క like.esukondi...
@renukamutyala9868
5 жыл бұрын
Super fantastic Thanks for the singing song
@thanujaarts
Жыл бұрын
2006,lo vinnanu . Malli ippudu vintunna.. Maa friend pata padindhi. Memu edichammu song vini😥👏👏
@yarramallesham8744
6 жыл бұрын
Anna niku thanks. E song na lifelo malli eppudu vintunnanu
@avulasaikumar2133
3 жыл бұрын
These type of songs ,have no death This type of songs will be in history ,for ever and ever
@panjaramu9256
6 ай бұрын
Chinanati song supar from చిన్ననాటి స్నేహితులు కలిసి మెలిసి ఉండేవారు సూపర్ సాంగ్ చాలా బాగుంది👌🙏👍👏
@bollollaramesh9121
4 жыл бұрын
Iam NCLp boy iam completed my MBA ,iam 5 th standard dance this song ,thanks to the NCLP camps ,if this project didn't start my life was spoiled in village. Thanks to upload this song I remember my life ,where to iam coming to this stage .now iam well settled.....
Пікірлер: 2,2 М.