🌹నా జీవిత ఆధారమా నా ఆత్మకు అభిషేకమా "2" నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే "2" నా జీవిత యాత్ర కొనసాగించేద "2" ఆరాధన... ఆరాధన.. ఆరాధన... ఆరాధన.. "నా జీవిత" నన్ను నడిపించే నాయకుడవు నన్ను నిలబెటే సహాయకూడవు "2" నాకు తోడుండే స్నేహితుడవు నన్ను అభిషేకించే అభిషేక్తుదవు"2" ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. "నా జీవిత" నన్ను శుద్ధిచ్చేసే పరిశుధడవు నన్ను స్వాతపరిచే (పరమ) వైదుడవు "2" నన్ను స్థిరపరిచే శ్రీమంతుడావు నన్ను దారిచేర్చే నావికూడవు "2" ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. "నా జీవిత "
@aswapnaswapna2830
11 ай бұрын
Thank you Lord praise the lord brathers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please priyar chedham 🙏
Пікірлер: 13