నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి (2) ||నా నీతి|| శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి ||నా నీతి|| మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే ..................యేసయ్యా నీవుంటే ...................చాలునయా నడిపించే ................. నజరేయుడా కాపాడే .....................కాపరివి ||నా నీతి|| సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కారుణించే.........యేసయ్యా నీ కోసమే........ నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||
@rupadevi4498
11 ай бұрын
🎉
@Anithaprem2856
6 ай бұрын
🥰🥰🥰🥰🥰😽👏🙏👌👌👌
@jaddalaarchana1706
6 ай бұрын
This sog touching my heart
@jaddalaarchana1706
6 ай бұрын
Praise the lord sit
@batchugovind8865
4 ай бұрын
What a lyrics, Fantastic, wonderful. All the glory , grace, credit goes to the holy God.
@venugopala3487
Жыл бұрын
సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక
@krishnadarlanka8188
Жыл бұрын
Amen
@vikramvikky7101
2 жыл бұрын
మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది సాంగ్ Thank u jeses
@bondala.rameshramesh.b2590
Жыл бұрын
Yes
@DurgaroaJagannadham
22 күн бұрын
Prise the Lord brother super 🎵🎉❤❤❤❤❤❤
@merrycharpa8518
2 жыл бұрын
E pata antha vinna anni sarlu vinna enka vinalane untundhi na life lo e patalo unna prathi aksharam nakosame jarigindhi ane vidhamga untundhi I love my ❤️jesuse
@chanduarjun923
2 жыл бұрын
చాలా చాలా బాగుంది అన్న ఈ సాంగ్. God bless you
@sodisamuel2544
3 жыл бұрын
What a melodious and wonderful song I ever listen.....🎼🎼🎼🎼🎵🎶🎤🎹
@mkeshav8070
2 жыл бұрын
What a melodious and wonderful song heart touching song.
@ballemcharitha2883
2 жыл бұрын
నన్ను బలపరిచిన పాట, నాలో ఉజ్జివం నిలిపిన పాట. కృతజ్ఞతలు అన్న.
@pillillikrishna8642
9 ай бұрын
M
@stevenpraisy6427
8 ай бұрын
Ll
@kristhukumarudu3828
3 жыл бұрын
That background song music was awesome👏😊👏😊
@yashokkumar8434
2 жыл бұрын
I heard this song so many times TQ Jesus' ❤️🙏
@anathanajonaemmanuel9549
Жыл бұрын
మనసుకు దైర్య పరచే పాట మనసు అనందిచే song yemi unna yemi కోల్పోయిన సంతోషాన్ని కలిగించింది పాట దైర్యమును పెంచే పాట సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక
First time addicted this song listen this song again and again ❤️
@sherlynjeevitha3480
Жыл бұрын
Very true
@hernanhernandez1030
Жыл бұрын
ME TOO
@jeevanprakash1073
Жыл бұрын
Nannu eppudu balapariche song🙏🙏Thank you Johnwesly Garu👏
@rajumyakala1764
2 жыл бұрын
Praise the lord I love you jeses ❤️❤️❤️❤️❤️
@damavarpusisters3804
2 жыл бұрын
Super my grandmother like this song 👌👌
@nukalanagalaxmi165
2 жыл бұрын
Super lyrics and voice and never beat any song 🎵
@alphonsajames5479
3 жыл бұрын
Heavenly Father GLORY GLORY GLORY 🙏🙏🙏🙏🙏🙏🙏
@hernanhernandez1030
Жыл бұрын
amen
@prasannaruthdevara8785
2 жыл бұрын
Praise lord anna garu సమస్త మహిమ మీ స్వరమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక
@jaanu222
Жыл бұрын
🙏Amen
@kirantodeti8514
Жыл бұрын
Aamenu
@akepogusoumyamounika8487
Жыл бұрын
@@jaanu222 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mounikamuddena4615
Жыл бұрын
@@jaanu222 p
@nagamanichvuri860
Жыл бұрын
@@jaanu222😊😊😊
@JThirupathi-h7v
Ай бұрын
❤❤❤❤ Prabhu
@sweetyn498
3 жыл бұрын
Super song excellent lyrics yar
@sudharani704
Жыл бұрын
I am listening this song daily morning really amazing song. One request to every one please like this song and share to every one to reach every one
@rajithamannam1850
6 ай бұрын
My favourite song amen ❤
@sharlinb9985
Жыл бұрын
Background of the song is so Energetic music... Both song and music came out blast... Fills heart happy and peaceful.... Thank you for such songs... Praise the lord... Brother... 👏👏👏👏👏👏👏
@user-qr8vz3rh6e
7 ай бұрын
One of the 🕊️ best song ever I have never listened this music before it's morveless 🎉❤❤❤😊😊😊 powerful music 🎵🎵🎶🎶
@MrKorimilli
11 ай бұрын
0:58 నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి (2) ||నా నీతి|| 03:37 శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి ||నా నీతి|| 06:13 మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే ..................యేసయ్యా నీవుంటే ...................చాలునయా నడిపించే ................. నజరేయుడా కాపాడే .....................కాపరివి ||నా నీతి|| 08:46 సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కారుణించే.........యేసయ్యా నీ కోసమే........ నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||
@jyothipasumarthi4249
2 жыл бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య నా కొడుకు అరుణ్ కుమార్ కి నా కోడలు యామిని దీప్తి కి నా కూతురు అనూష కి నా అల్లుడు మురళీ కృష్ణ గార్కి మారు మనసు ను రక్షణ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య ప్రైస్ ద లార్డ్ అన్నయ్య tq ఆన్నయ్య
@SaranyaEsther8626Godsgift
2 жыл бұрын
Thappakunda sister
@merrycharpa8518
2 жыл бұрын
Devuniki Mahima kalugunu gala aamen e song antha vinna enka vinalane untundhi
@saivenkateswarlu9509
5 күн бұрын
Super hit song
@rameshbabuarigela9902
2 жыл бұрын
Praise the lord Jesus...
@hernanhernandez1030
Жыл бұрын
AMEN
@mahi.bujjibujji3023
Жыл бұрын
Praise The Lord Brother I like this song so much lyrics,music is fantastic devuniki Mahima Kalugunu gaka
@bayyaravi3286
Ай бұрын
Praise the Lord........
@RasrumanBah-yv1gq
7 ай бұрын
Prece the lord deva neeke mahimakalugunugaka. Amen ❤❤❤
@bro.manoharv.v3644
3 жыл бұрын
This song really ENCOURAGES the LISTENERS Spirituality. GOD Bless All
@Katruprem
3 жыл бұрын
Yes
@sunilkumarendana1789
2 жыл бұрын
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో - ఘనులైన వారిని /2/ రాజులకే రారాజువు - కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి /నా నీతి/ 1. శ్రమలలో బహు శ్రమలలో - ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే - నను వీడని అనుబంధమై /2/ నీ మాటలే జల ధారాలై - సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురమ్! / రాజులకే / 2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/ భీకరమైన కార్యములు చేయుచున్నవాడ సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ ఘనపరతును నిన్నే! ప్రేమించే యేసయ్యా - నీవుంటే చాలునయ నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి /నా నీతి/ 3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/ వరములతో ఫలములతో నీకై బ్రతకాలని… తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని… ఆశతో వున్నానయ! కరుణించే యేసయ్యా - నీకోసమే నాజీవితం నినుచేరే ఆశయం తీరాలని - నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/
@@amosnsrn554 vcffcfcfccccvc'cccccc-ccfcccccdcccfcccffdccccfc FC fccfffffcffccfccgcccfgcccvfcffc GB ccg-fccvx'ccvcffcccvcccxxxccfgcxdccxxcccccccccxcccccccccfcccxcc:fggfcfcccccccccgbcDVD ffccccccccccccccccccccccccccccccccccxxccfcxxdfccxxvcvfxfvvccccc get ffcvgvvcccvvgj if j[uffvvvgUC hhjgfccc DJg
@kattadineshbabu1714
2 жыл бұрын
Wonderful song exellent music 👌
@user-ig2dq3sk2f
3 ай бұрын
చాల మంచి పాట నాకు చాల ఇష్టం వందనలు
@vallapusilpalatha5478
Жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఈ పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏
@Sweety-sh2rs
24 күн бұрын
Praise The Lord 🙏
@mounikauddanti1310
2 жыл бұрын
Praise The Lord ..AMEN
@hernanhernandez1030
Жыл бұрын
AMEN
@Tdaavidhu
14 күн бұрын
I love this song ❤️❤️
@tejagantenapalli5798
2 жыл бұрын
A wonderful heart touching song 👏👏👏👏👏
@bashapubg007
3 жыл бұрын
🙇🙇Hale luyaa amen amezing🙇🙇
@prasannakatukuri6739
Жыл бұрын
Thank you Jesus this is a life turning song to me
@liyaqueen6008
Жыл бұрын
Praise the lord e song. Chala bagudi brother....
@sushanthsushanth1912
Жыл бұрын
I lova You Jesus Super Song❤🎉
@g.gangothri4634
3 жыл бұрын
Super bro super
@g.gangothri4634
3 жыл бұрын
I like this
@Appamkrishna
2 жыл бұрын
I love this song. Thank you all for this song ❤🎵
@Archanaalloju
2 ай бұрын
Wow super song i like it i love you lord
@vijaykumarpallapati5692
2 жыл бұрын
Glory to Jesus..
@hernanhernandez1030
Жыл бұрын
AMEN
@jayarajubudda5831
4 ай бұрын
Super song
@deesarianu7776
27 күн бұрын
Super 🎉
@sunkarasailaja2856
2 жыл бұрын
Super song Chala Chala bagudi God bless you pastor garu
@gangibabuvissakoti524
2 жыл бұрын
Chala baga padaru sir, praise lord sir
@sunkarasailaja2856
2 жыл бұрын
Love you jesus thank you Lord
@srikanthlikithalikithasrik2899
2 жыл бұрын
👏👏nice songg
@rowdykavya4748
3 жыл бұрын
E song lo meaning chala baguntundi
@prasadkprsm.p.s4582
Жыл бұрын
Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva nannu dhivichu prabu 🙏😢🙏
@SaranyaEsther8626Godsgift
Жыл бұрын
Thappakunda mi sthithini devudu recreat chestharu brother.... just pray and believe god
@srdavidpsgrdavidprabagar5947
2 жыл бұрын
ever green praising song of LORDJesus christ
@kothabujji8198
2 жыл бұрын
Soo nice these song love you jesus
@AparnaSomaraju
5 күн бұрын
Praise lord🤝🙏🙏📖
@Kumaredutech6281
2 жыл бұрын
Praise the lord
@bsunitha6147
2 жыл бұрын
I really love this song i think this is meaningful song but i listen this song every day it's really amazing 😍 😍😍 who is that person sung the song he has a beautiful voice
@aaditheetla1715
2 жыл бұрын
Pastor John Wesley
@hernanhernandez1030
Жыл бұрын
singer jhon wesley
@eswarinaram4319
Жыл бұрын
What an amazing song...glory to my Jesus 🙏
@hernanhernandez1030
Жыл бұрын
AMEN
@Appamkrishna
2 жыл бұрын
Amazing song! 🎵🎵🎵
@mallikakoppisetti6835
7 ай бұрын
Spiritual words.... Good music.... excellent voice.
@Trendsmawa
Жыл бұрын
Praise the lord brother
@buranihephzibah8764
2 жыл бұрын
Awesome song
@srinivass1098
3 жыл бұрын
wonderful words in this song praise lord 🤝🤝👏👏
@Teetotalor17
Ай бұрын
Wonderful song
@apsa80rythukuvaram
2 жыл бұрын
దేవుని సింహసనం కదిలించిన పాట ఇది,దేవ ఎవరైతే శ్రమలలో పుటము వెయబడుచునారో వారిని నీ బలమైన 7 ఆత్మలు కచ్చితంగా వెంబడించును గాక ఆమేన్.
@rajuraghu1680
Жыл бұрын
What an amazing song brother glory to my lord Jesus amen 🙏🙏🙏🙏🙏
Пікірлер: 503