Naa Pakshamai Nilachinavu | Sugunala Ghanuda Vol-13 | Bro Mathews, Krupa Ministries, Guntur
* Krupa Ministries Songs Lyrics PDF
drive.google.c...
*Krupa Ministries Songs Playlist
• Krupa Ministries Songs
పల్లవి : నా పక్షమై నిలచినావు
నా అండ నీవని స్తుతియింతును || 2 ||
నా అతిశయమా - నా ఐశ్వర్యమా
నా ఆనందతైలము - నీవే యేసయ్యా || 2 || నా పక్షమై ||
1. నా ఇంటి దీపమై నీవు
కాచావు నను నీ కంటిపాపలా || 2 ||
నీ దయరసము నాపైపోసి
దరిచేరనీయలేదు ఏకీడునాకు || 2 || నా పక్షమై ||
2. ప్రేమానుబంధము మనది
విడదీయలేవులే ఏ శ్రమలైనా || 2 ||
నా ఆత్మబంధువు నీవేనయ్యా
హత్తుకొనెదను నిన్నె యేసయ్యా || 2 || నా పక్షమై ||
3. నా హృదయాభిలాషవై నీవు
నిలువెల్ల నాలో కొలువైన ప్రియుడా || 2 ||
నీ ప్రేమామృతము నాలో నింపి
మలచావు నన్ను నీ మహిమ పాత్రగా || 2 || నా పక్షమై ||
Composition : Krupa Ministries™
Follow us on
Mail :
krupagnt@gmail.com
Facebook Page :
/ krupaministriesguntur
KZitem Channels :
KRUPA MINISTRIES :-
/ krupaministries
KRUPA MINITRIES SONGS :-
/ krupaministriessongs
Instagram :
/ krupaministries_guntur
twitter :
/ krupagnt
Website :
www.krupaminis...
1st Service: Sunday Morning 10:00am
2nd Service: Sunday Evening 6:30pm
Our Address : Krupa ministries, Nallapadu road, Current office back side, Prasanthi nagar, Chuttugunta, Guntur - 522004
Cell Number : 9492572907 { Whatsapp, Telegram }
#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs
Негізгі бет Naa Pakshamai Nilachinavu | Sugunala Ghanuda Vol-13 | Bro Mathews, Krupa Ministries, Guntur
No video
Пікірлер: 71