Writer రాసే story క్రైమ్ story లాగా ఉంది Madam 😊😊😊
@kathalukathanikalukhazana4293
21 күн бұрын
@@singaraharikrishna1318 అవును
@dr.rvdevadasu6777
22 күн бұрын
Congratulatioons to both the writer as well as the narrator Radhika.,who expressed very well వాణీశ్రీ గారి నడమంత్రపు సిరి 1 రాధిక గారు వినిపించగా వింటే , many wonders !! వెంకటేష్, చేపలవేటలో అమ్మాయిలేకాక, సూట్కేసులు కూడా, పేదవాని యింట శ్రీమహాలక్ష్మి నర్తనం .వెంకటేష్ భార్య చంద్ర .వంద నోట్ కూడా తెలియని వారికిపెట్టెడు డబ్బుల కట్టలు వస్తే , మూడు వేల కట్నం దగ్గర చెల్లెలు రాధకు వచ్చిన సంబంధం ఎందుకు వదులుకున్నట్టూ ? ఆకస్మిక కోటీశ్వరునికి చేపలు పట్టే అవసరమా ? భూదేవి వెంకటేష్ ప్రైవేట్ ప్రేయసి.వెంకటేష్ భూదేవి దగ్గరికి పోవడం లేదు. పురుషుని కామపు బలహీనత స్త్రీకి మహా బలం అని రచయిత వ్యంగ్యంగా చెప్పారు . రాధిక గారి మధుర కంఠంలో మరో వాణీ వీణ, మరో మంత్రం నడమంత్రం భూదేవీ వెంకతేష్ ల రహస్యాల వేటలో రాత్రి గడిచింది. పని మనిషి నాగి వచ్చి చూచిన భయానక దృశ్యం.శవం భూదేవిది. హతుడు హంతకురాలు వారి సంబంధాలు Inspector's Enquiries Venkatesh was Arrested The Money in the house of Venkatesh was found The SI was with SP MN Nayudu the inspecting Officer కథ చాలా అద్భుతంగా సాగింది. సమస్య, దాని పరిష్కారం రెండూ చాలా గమ్మత్తుగా సాగాయి.
Пікірлер: 5