సార్! ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం ఉన్న గురవాయపాలెం దాటి మల్లవరం ఊరికి దగ్గరగా ట్రాక్ వేసినట్టు సమాచారం ఈసారి రాబోతున్న వీడియోలో పొదిలి ఎంతవరకు ట్రాక్ పనులు సాగుతున్నాయి పొదిలి రైల్వే స్టేషన్ కొత్త పనులు ఎంతవరకు సాగుతున్నాయి అనే అంశాల గురించి తెలియజేస్తాను. వీడియోను చూస్తూ ఆదరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు
@shaiknayabrasool491
Ай бұрын
మా విలేజ్ పొదిలి మ పొదిలి లో స్టేషన్ వర్క్స్ చాల వేగంగా గా జరుగుతున్నాయి రూమ్ లు కూడా కడుతున్నారు
@stanleyratanaraj2791
Ай бұрын
Target for kng rly station is 2024 december
@Sanath427
Ай бұрын
December 31 st Ki kanigiriki train vastundi
@haricreations5067
Ай бұрын
అక్కడున్న అధికారులు అలా చెప్పారు మీరు చెప్పినట్లుగా డిసెంబర్ 31 కి వస్తే ఆనందపడే వాళ్ళల్లో మొదటి వాడిని నేనే సార్
@Sanath427
Ай бұрын
@@haricreations5067 surega ipotundi bcoz podiliki deadline august 31 st so kanigiri ki 4 months chalu
@kumarrajadabbugotti
Ай бұрын
Sir station construction Kanigiri kandukur road nunchi yentha lopaki vundavachu sir ?
@haricreations5067
Ай бұрын
సార్ కనిగిరి నుండి రమారమి స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు
@kumarrajadabbugotti
Ай бұрын
@@haricreations5067 mari Kothapalli nundi yentha vundavachu station Varaku
@ramupothukuchi6459
Ай бұрын
Darsi nundi train nadapataniki ఎన్ని రోజులు పడుతుంది
@haricreations5067
Ай бұрын
సార్ పొదిలికి ట్రయల్ రన్ ఆగస్టులో వస్తుంది కనిగిరి కి టైలర్ 2027లో వస్తుందని అధికారులు అన్నారు
@udaysmile1
Ай бұрын
@@haricreations5067vammoo 2027 naa.... Ledu andi December ki avuthadi... Mari antha time naa vallu yedoo cheptharuu....
@haricreations5067
Ай бұрын
సార్ ఎర్ర ఓబనపల్లి రైల్వే స్టేషన్ కట్టడానికి మూడు సంవత్సరాల పడుతుంది అని అక్కడ మేస్త్రి గారు చెప్పారు ట్రాకు వేస్తే ట్రయల్ రన్ కనిగిరి కి మీరు చెప్పినటువంటి డిసెంబర్ కి రావచ్చు కనిగిరి రైల్వే స్టేషన్ మూడు సంవత్సరాలు పడుతుంది అని అక్కడ సూపర్వైజర్ చెప్పారు ఏది ఏమైనా డిసెంబర్ కి పనులు జరిగితే కనిగిరి కి ట్రైన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది
@abhisinfinity9680
Ай бұрын
రైల్వే ట్రాక్ ఎంత వరకు వేశారు sir
@haricreations5067
Ай бұрын
మట్టి పనులు బ్రిడ్జి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇంకా పొదిలి లోకి ఎంటర్ కాలేదు పట్టాలు వేయడం
@suneelp1634
Ай бұрын
Pamur ki entha time pattochu track veyadaniki??
@haricreations5067
Ай бұрын
సార్ నమస్కారం అండి ప్రస్తుతం కనిగిరి వద్ద ఉన్న మల్లవరం వరకు మాత్రమే కట్ట నిర్మాణం వేస్తున్నారు తర్వాత చెట్లు నరకడానికి అటవీశాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. మల్లవరం దాటిన తర్వాత ఎలాంటి కట్ట పనులు వేయలేదు
Пікірлер: 41