Good morning amma, meeru naku chala inspiration, morning daily firat mee video chusake nenu bed meeda nundi lestanu anta adict ayyamu, ma husband kuda adugutaru ammumma video pettu ani, all d best amma meeku😍
@varalakshmiundrakonda1921
3 жыл бұрын
Nenu eroje anukunnanu nallakarram cheyyalani...meru iroje petaru thank you
@renukarenu6016
3 жыл бұрын
Super naku chala estam ma amma chesadi
@tulasikrishna1643
3 жыл бұрын
Super vundhi karam amma
@deepthideevela1079
3 жыл бұрын
Super ammama
@srinammamutchu1223
3 жыл бұрын
సూపర్
@shakunthala9399
3 жыл бұрын
Namaste Amma 🙏🙏 super Amma 👌 nice video 👍
@mandavenkatareddy7667
3 жыл бұрын
Nice recipe amma and meeru baga chepparu.
@jayaflorance7867
2 жыл бұрын
Chala thanks Amma
@nimmakayalan9852
3 жыл бұрын
Amma super nuvvu
@sivadanammanasa4093
3 жыл бұрын
Yes super ammama pachi aerragadda nanchukunte Inka super
Amma enduke ela noru ooristhunnavu Naku pettave oka mudda🙄
@lotus4276
Жыл бұрын
Yummy 😋
@sugunakonidala3763
3 жыл бұрын
😋
@nagababu1966
3 жыл бұрын
Meeru hotel kipampadanni annaruga a karam choopinchandi amma
@yadlapallimadhavi3852
3 жыл бұрын
😋😋😋😋😋
@vijayaneelamraju9047
3 жыл бұрын
Please mix other things with vantalu Thanks
@srinithya9640
3 жыл бұрын
అమ్మ ఏ టైమ్ లో ఎండు మిరపకాయలు తీసుకోవాలి, (అంటే ఏ పంట అని) పచ్చడి కి ఎలా మిరపకాయలు తెచ్చుకుని మనమే ఇంట్లో కారం తయారు చేసుకోవాలి అంటే ఎట్లాంటి మిరపకాయలు, ఎప్పుడు తెచ్చుకోవాలి.
@KH-cq6ub
3 жыл бұрын
పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్ లో కాకుండా బయట ఎలా పెట్టాలమ్మా..రెండు రోజులకే పచ్చగా అవుతుంది బయట...ఒక మినిట్ చెప్పండి రేపు వీడియో లో ప్లీజ్
@ShobhakitchenGardening
3 жыл бұрын
I vatha vrananiki migada vuntaledhu purugulu kooda vasthavi two dayes ekkuvaiyithe fridge lo pettadame best
@ShobhakitchenGardening
3 жыл бұрын
Miku vidiyo lu ankul thisthara amma
@gowrid4202
3 жыл бұрын
Mamma maaku nijam ga ooristunnaru
@ramajanardhana3105
3 жыл бұрын
Maa vaipu nalla kaaram cheyaru, asalu dheenni dhenlo use chesthaaro cheppandi pls
@kalyanibandi782
3 жыл бұрын
Annamu Lo Ghee, Nallakaram Kura Laga Kalupu Koni THINTARU
@ramajanardhana3105
3 жыл бұрын
@@kalyanibandi782 tq andi
@satyavathithurayi6113
3 жыл бұрын
Maa side denni kaarappode antaru .
@sudhaa5549
3 жыл бұрын
Amma ela stor chesaru two years mirch cheppande amma plz
@RarandoiAmmammaIntiki
3 жыл бұрын
నేను వీడియో లో చెప్పాను గా.? ఏ సి కాయలైతే ఉండవు. ఫంగస్ వస్తుంది. కల్లాల్లో కాయలు తెచ్చి తాలూకాయలుఏరేసి బాగా ఎండ బెట్టి, పాలితిన్ పెద్ద కవరు లో పోసి గాలి చొరవకుండా గట్టిగా కట్టి, వేరేగో తాములో కట్టిపెట్టుకోవాలి. అవసరమైతే, 2నెలల కొకసారి బాగా ఎండ ఉన్నప్పుడు కొంచెంసేపు ఎండ బెట్టి మళ్ళీ ముందు చెప్పినట్లే జాగర్త చేసుకోవాలి.
@sivamani9513
3 жыл бұрын
అమ్మమ్మ నోరు ఊరుతుంది
@govardhankalla1882
3 жыл бұрын
Ippudu meme income elaga amma
@satyagaripillaludailyrouti1267
3 жыл бұрын
ఇప్పుడు అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా అందులో ఇన్కమింగ్ వస్తుంది కదా
@Nelapati29
3 жыл бұрын
Maa amma vallu vetitho patu bellam kuda vestharu
@gunashekar8884
3 жыл бұрын
Chustuntene noru uruthundi
@emanisivasankarareddy6798
3 жыл бұрын
Hii Ammama naku pettava
@laxmit1273
3 жыл бұрын
అమ్మ మీరు కనపడుతు వంటలు చేయండి మీ ఛానల్ త్వరగా డెవలప్ అవుతుంది
@krishnakumarikantamaneni396
3 жыл бұрын
Nice respi
@karunasri9158
3 жыл бұрын
Oil koncham ekkuva kaavaali
@chandubabu8835
3 жыл бұрын
You tube motam mire unnaru me stori evaradigaru anta Kali evarikundi 🙏
@suvarthavani3069
3 жыл бұрын
అక్క నల్లకారం కాదు కాని మీ మాటలు వింటుంటే స్వర్గం కనబడుతుంది.😆
@sriramvennu8864
3 жыл бұрын
Meeru tintu unte maku noru ooripotundi ammamma.
@surekhayakati1092
3 жыл бұрын
Ammama nvuu cheysina vata thitu kuda video thisi pettu
@saranyarao6197
Жыл бұрын
Ammma கனவா இல்ல மாமா மை பிரண்டு மும்பை
@nagarajakumarialuri512
3 жыл бұрын
ఫ్రీజ్ లో పెడితే ఎన్ని రోజులు అయినా టెస్ట్ మారదు అమ్మ
@RarandoiAmmammaIntiki
3 жыл бұрын
నాకు ప్రిజ్ లేదు. అందుకే దాని గురించితెలియదు.
@nagarajakumarialuri512
3 жыл бұрын
మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తాను అమ్మ కామెంట్ పెట్టే ఓపిక ఉండదు అమ్మ నాకు ఎన్ని పనులు వున్న ఏదో ఒక టైమ్ లో మీ వీడియో చూస్తాను అది ఒక సీరియల్ గా మీరు చాలా గ్రేట్ అమ్మ 🙏🙏
Пікірлер: 76