మీలో చాలామంది భగవాన్ రమణుల ఉపదేశం గురించి వినే ఉంటారు! అయితే ఈ ఉపదేశ సారం మాత్రం చాల తక్కువ మందికి తెలుసు... మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, నిత్యం ఆనందంగా ఉండటం ఎలాగో నేర్పే ఈ ఉపదేశం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ఈ రోజుల్లో ఎంతో అవసరం! అందువలన ఈ అర్థాన్ని అత్యంత సరళంగా, సామాన్యులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో మన ఛానెల్లో వీడియోల రూపంలో అప్లోడ్ చేయబోతున్నాం! ఎంతో విలువైన ఈ సమాచారాన్ని మీరు చివరి వరకు విని, మరింత మంది రమణ బంధువులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం!
#Upadesasaram
#arunachalam
#hyndavavani
#ramanamaharshi
#bhagavanramanamaharshi
Негізгі бет ఆనందం రహస్యం చెప్పే ఉపదేశసారం | 1st Time in Telugu | Bhagavan Ramana Maharshi | Arunachalam | Part 1
Пікірлер: 8