ఆనందభరితుడా - ఆధ్యంత రహితుడా అందుకొనుము - ఆనందముతో పొందుగ మేమందరమును - అందింతు వందనం ఆ..... యేసయ్య నీదు మహిమ - ఎంతని వర్ణింతుము వృద్ధి చెందె సంఘమిచ్చోట - ఎనుబది నాల్గు వత్సరములలో (2) మరువలేము మనసులలోన - నీదు పరమ మర్మములెల్ల మధ్యనుండు మా ప్రభో.. ఆ.. సర్వలోక సృష్టికర్త - సంఘమును స్ధాపించి సకల కార్యములను నీవే - సాగించుచుంటివి (2) సహకారమె మా సన్నిధియై - ఉపకారమే ఉన్నత నిధియై ఊరింది ఊటగా.. ఆ.. చకచక పనులను సాధించు - కిరణయ్యగారికి జతపరచినావు తండ్రి - రీనమ్మగారిని (2) సాకుము సతిపతులను నీవే - సారధివై సర్వమునందు సత్యదేవ వందనం.. ఆ.. నాల్గుదిక్కులో యనంగ - నలుగురు సేవకులతో నడిపించుచుంటివి నీదు - ఎనుబదినాల్గవ మహోత్సవం ఏరినావు కోరిక తోడ - ఎనలేని బైబిలు మిషనున్ ఏక దేవ వందనం.. ఆ.. బంధించి మమ్మందరిని - బాసిపోయె నాయకుడు బాసిపోయి నంతలోనే - మాసిపోదు నీ సంఘం (2) నాడు నాటినట్టి నారు - నీడై నిలచింది నేడు నిత్యదేవ వందనం.. ఆ.. Rev N J Samuel - KKD
@PrasannaKumar-tt8sc
Жыл бұрын
Praise the lord in the name of Jesus Christ
@biblemissionanaparthi
Жыл бұрын
Maranatha ayya garu amma garu rev Rajkumar kotte BIBLE MISSION ANAPARTHI
@VenkatramanaRamana-k6i
Жыл бұрын
P
@karpuramravi
Жыл бұрын
Super
@rahilkumalla4926
2 жыл бұрын
Maranatha ayyagaru ammagaru
@lalithakumari1524
2 жыл бұрын
Maranatha ayyagaru maranatha ammagaru 🙏🙏👏👏👏👏👏👏
@sunkaradivya1140
2 жыл бұрын
Maranatha Ayyagaru &Ammagaru Beautifull Song Ayyagaaru ఈ పాట వింటుంటే ఆత్మీయ అనుభవాలు నేరుచుకున్ని ఆధ్యాత్మిక బలపడుతున్నమ్ము అయ్యగారు&అమ్మగారు Maranatha🙏🙏🙏
@patriciamatangi1338
2 жыл бұрын
Maranatha ayyagaru ammagaru 🙏 🙏 🙏
@AnilKumar-wk6le
2 жыл бұрын
అయ్యా.... మరనాత "వ్రాయబడెన్ గాలి లో "... "బైబిల్ మిషన్ ను ప్రభువే స్థాపించే"....ఈ కీర్తనలు కూడా upload చేయండి.
@ratnakumarik4755
2 жыл бұрын
Maranatha samayyagaru sukirthana ammagaru
@anjalianjali-sc4nl
2 жыл бұрын
Ayyagariki ammagariki maranatha 🙏
@gundumogulasujatha9552
2 жыл бұрын
Maranatha pastor garu inka ela enni patalu padandi ayya maranatha
@sanjaisanjai1047
Жыл бұрын
అయ్యగారు ఈ పాట నుండి నేను చాలా బలపడ్డాను దేవునికి మహిమ కలుగును గాక
@suvarnaraja143
2 ай бұрын
Maranatha ammagaru and ayyagaru
@Lalithagrece210
2 жыл бұрын
Maranata ayyagaaru ammagaaru super voice🙏👌
@rsukumar9780
2 жыл бұрын
Maranatha ayyagaru
@sumalatharamanam1853
2 жыл бұрын
Maranatha🙏🙏🙏
@rajusuvarna3095
2 жыл бұрын
Amen
@nagamanigadhula8461
Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏
@lokeswariv21
2 жыл бұрын
Maranatha ayyagaru and ammagaru nice song👌👌👌
@aashirvaadborra1186
2 жыл бұрын
Maranatha Ayyagaru maranatha Amma garu maranatha nice singing.maranatha
@vijaykumarmera9988
2 жыл бұрын
Praise the Lord pastor garu🙏🙏🙏
@vijaybassa833
2 жыл бұрын
🛐✝️🙏
@suneethatekupudi7718
2 жыл бұрын
Christava keerthanalu songs pettandi
@rajikommu1482
Жыл бұрын
మరనత
@vasanthavasuvasu1683
2 жыл бұрын
Lyrics kuda pettandi
@mahijagannadham108
2 жыл бұрын
Maranatha ayyagaru A small request ayyagaru next time with lyrics kuda present cheyandi ayyagaru maku నేర్చుకోవాలి అని ఉంది అండి
@Raja-kalvary
2 жыл бұрын
Plz sir lyrics pettandi
@challariashajyothi9764
Жыл бұрын
Maranatha ayyagaru maranatha amma
@j.anandkumarthanks9685
2 жыл бұрын
Maranata ayyagaru
@vasanthavasuvasu1683
2 жыл бұрын
Bhayapadaradu janagamaa kuda
@koteswararaogundala1028
2 жыл бұрын
Maranata ayyagaru
@Berra_kumariYoutube
Күн бұрын
Maranathaayyagaru
@vinaybmc1994
3 ай бұрын
Maranatha ayyagaru🙏ఈ song track pettandi ayya
@rajusuvarna3095
2 жыл бұрын
Yesu nithalape entho haayi. Song kuda
@sailajanamburu8967
2 жыл бұрын
Marvelous singing 👌 God bless both of ayyagaru and ammagaru, maranatha
@biblemissionkuwait7365
2 жыл бұрын
Maranatha Samuel Ayya Garandi Amma Garandi. EXCELLENT SONG AYYA GARU FROM KUWAIT
@ramyaelsiematangi3487
2 жыл бұрын
Maranatha ayyagaru ammagaru
@subhageetha9713
Ай бұрын
Marnatha ayyagaru ammagaru 🙏🙏🙏
@bandarukiran8485
2 жыл бұрын
Maranatha ayyagaru ammagaru God bless you all family members andhariki Maranatha keep it up life long jesus serves andhariki Maranatha ayyagaru 🙏🙏🙏🙏🙏
@rathenamramesh4857
2 жыл бұрын
Maranatha Ayyagaru ammagaru 🙏
@vijaykumarmera9988
Жыл бұрын
,💓💓💓 praise the lord pastor Garu amen God bless you to all my family numbers thanku God...,💓💓💓
Пікірлер: 76