రెడ్‌బుక్ తీసుకెల్లి లండన్ మ్యూజియం పెట్టండి . ఆంధ్ర రాజకీయ నాయకులు ఎలా మోసం చేశారో రాబోయే తరం ప్రజలు అధ్యయనం చేయవచ్చు .
@durgaannamraju5267
4 күн бұрын
మీరు చాలా ఇంపార్టిలగా కూటమిని ప్రశ్నిస్తున్నారు సర్. థట్ ఇస్ తె క్వాలిటీ అఫ్ అ ట్రూ జర్నలిస్ట్ హాట్స్ ఆఫ్ టు యూ.
@GodGrace-y1u
5 күн бұрын
జగన్ ని చూస్తే జాలి, అసహ్యం వేస్తుంది వాడి చుట్టూ చేరిన జనాలు చూస్తే రోత పుడుతుంది
@IpadsGoHard
5 күн бұрын
మూడు పార్టీలు కలిసి నా ఒక్కన్నీ ఏమి చెయ్యలేక పోతున్నారు , వీళ్ళను చూస్తే జనాలకు అసహ్యం వేస్తుంది , వీళ్ళకంటే వాడే నయం అనుకుంటారు
@gondiimallavijaaikumar316
5 күн бұрын
బాబాయ్ ని చంపినోళ్లు గురించి కూడా చాలా బాగా సత్యం గా చెప్పాడు 😭😭🙏🙏
@RamasrinivasRamasrinivas
5 күн бұрын
సార్ జగనన్న గెలిచి ఉంటే ఫస్ట్ చంద్రబాబుగారు ఈపాటికి లోపల ఉండేవారు. ఈ బోరు గడ్డ 1గంట టైం ఇస్తే లేపేస్తా చంద్రబాబుని అన్నాడు మరి ఏమి చేస్తుంది ఈ గవర్నమెంట్ నాకు అర్ధం కాలేదు సారీ
Пікірлер: 38